Deepthi  

(Search results - 44)
 • తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇప్పటికే ఆర్టీసి సమ్మెను ఎదుర్కుంటున్నారు. ఆయనకు మరో సమ్మె ముప్పు కూడా పొంచి ఉంది. తమ పెండింగ్ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్ (టీఈటీయుఎఫ్) ఆందోళనకు సిద్ధమవుతోంది.

  Telangana19, Oct 2019, 8:22 AM IST

  RTC Strike: హైకోర్టు ఆదేశాల బేఖాతర్, వెనక్కి తగ్గని కేసీఆర్

  ఆర్టీసీ సమ్మెపై సమీక్షకు ఉన్నతాధికారులను రావాల్సిందిగా చెప్పిన తెలంగాణ సిఎం కేసీఆర్ మెదక్ ఎస్పీ చందన దీప్తి వివాహం రెసిప్షన్ కు వెళ్లివచ్చారు. ప్రగతి భవన్ చేరుకున్న కేసీఆర్ అధికారులను సమీక్ష అవసరం లేదని తిరిగి పంపించారు.

 • sp chandana deepthi

  Andhra Pradesh3, Oct 2019, 2:30 PM IST

  సీఎం జగన్ తో తెలంగాణ ఎస్పీ భేటీ: మేటర్ ఏంటంటే.....

  సీఎం వైయస్ జగన్ దంపతులకు కాబోయే దంపతులు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెలలో హైదరాబాద్ లో వివాహ వేడుక జరగనున్న నేపథ్యంలో విహానికి హాజరై తమను ఆశీర్వదించాల్సిందిగా కోరారు. 

 • Medak SP Chandana Deepthi

  Districts11, Sep 2019, 7:06 AM IST

  కెసిఆర్ ని తన పెళ్ళికి ఆహ్వానించిన మెదక్ ఎస్పీ చందన దీప్తి

  మెదక్ ఎస్పీ చందన దీప్తి వివాహం త్వరలో జరగనుంది. తన వివాహానికి ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ను ఆహ్వానించారు. హైదరాబాదులో జరిగే ఈ వివాహానికి ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

 • Chandana

  Andhra Pradesh24, Jul 2019, 3:50 PM IST

  తెలంగాణ ఐపీఎస్ అధికారిణికి జగన్ బంధువుతో పెళ్లి?!

  వరుడు సీఎం జగన్ కు స్వయానా బంధువు కావడంతో ఈ పెళ్లిపట్ల చాలా ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఎవరా బంధువు, ఎవరా వరుడు అంటూ అంతా చర్చించుకుంటున్నారట. కొందరైతే సోషల్ మీడియాలోకి వెళ్లి వైయస్ జగన్ కుటుంబం, బంధువుల పుట్టుపూర్వోత్తరాలు వెతికే పనిలో పడ్డారట. 

 • Chandana Deepthi

  OPINION21, May 2019, 2:17 PM IST

  అందం+అధికారం+కర్తవ్యం+కఠినత్వం.... వెరసి కమ్మని ఒక సాయంకాలం కథ...

  ఎస్పీ క్యాంప్ ఆఫీస్... సరిగ్గా అదే అంశంతో ఆఫీసులోకి అడుగుపెడుతున్న నాకు అంతలోనే మేడం గారి గన్ మెన్ ని అంటూ పోవటానికి వీల్లేదంటూ హుకుం జారీ చేసినంత పని చేశాడు.

 • kodi ramakrishna

  ENTERTAINMENT23, Feb 2019, 10:53 AM IST

  నాన్న కథలు రెడీ చేశారు.. నేనే తీస్తాను: కోడి రామ కృష్ణ కూతురు

   

  'చనిపోయేటప్పుడు కూడా యాక్షన్ అని చెబుతూ చనిపోవాలి' అని కోడి రామకృష్ణ మనసులో ఒక లైన్ బలంగా పాతుకుపోయింది. అలాగే సినిమాకు డబ్బులు పెట్టె నిర్మాతకు నష్టం రాకూడదని ఆయన మనసులో బలంగా ఉండేది. అందుకే ఒక సినిమా ఫెయిల్ అయినా మరో సినిమాతో నిర్మాతకు మంచి హిట్ ఇచ్చేవారు. 

 • deepthi

  ENTERTAINMENT21, Feb 2019, 10:37 AM IST

  హాట్ యాంకర్స్ ని నెట్టేసిన దీప్తి సునైనా..!

  ''హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఆన్ టెలివిజన్ 2018'' లిస్ట్ కి సంబంధించిన సెకండ్ ఎడిషన్ ని తాజాగా విడుదల చేశారు. దీనిలో సీరియల్ నటి భూమి శెట్టి అగ్ర స్థానంలో నిలిచింది. 

 • tanish

  ENTERTAINMENT15, Nov 2018, 2:11 PM IST

  సునైనాతో ఎఫైర్, కౌశల్ ఆర్మీపై తనీష్ కామెంట్స్!

  బిగ్ బాస్ సీజన్ 2 లో ఫైనల్స్ వరకు చేరుకున్న తనీష్ టైటిల్ మాత్రం గెలవలేకపోయాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు దీప్తి సునైనాతో ఎఫైర్, కౌశల్ తో గొడవలు వంటి కారణాలతో వార్తల్లో నిలిచేవాడు. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత తనీష్ ఏ మీడియా హౌస్ కి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు

 • deepthi nallamothu

  ENTERTAINMENT4, Oct 2018, 3:01 PM IST

  ట్రోలింగ్ ఆపించాల్సిన బాధ్యత కౌశల్ దే.. దీప్తి, సామ్రాట్ ఫైర్!

  బిగ్ బాస్ సీజన్ 2 వివాదాల నడుమ పూర్తయింది. కౌశల్ ని విజేతగా ప్రకటించారు. దానికి కారణం అతడికి పెద్ద ఎత్తున ఓట్లు పడడమే.. కౌశల్ కోసం ఏర్పాటైన కౌశల్ ఆర్మీ అతడిని అన్ని విధాలుగా కాపాడుకుంటూ వచ్చింది. కౌశల్ ని విజేతగా ప్రకటించేవరకు కౌశల్ ఆర్మీ తన పని చేస్తూనే ఉంది. 

 • deepthi

  ENTERTAINMENT3, Oct 2018, 12:38 PM IST

  కౌశల్ విజయంపై దీప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

  బిగ్ బాస్ సీజన్ 2 వివాదాల మధ్య నడిచింది. కౌశల్ ని విజేతగా ప్రకటించి ఈ షోని పూర్తి చేశారు. కౌశల్ గెలిచినందుకు ఎంతమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారో.. అలానే ఆయన విజయాన్ని జీర్ణించుకోలేని వారు కూడా ఉన్నారు. 

 • deepthi

  ENTERTAINMENT30, Sep 2018, 7:58 PM IST

  బిగ్ బాస్2: దీప్తి ఔట్!

  బిగ్ బాస్ సీజన్2 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగిన దీప్తి నల్లమోతు ఫైనల్స్ కి చేరుకోవడంతో ఆమెలో కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది

 • bigg boss

  ENTERTAINMENT27, Sep 2018, 1:46 PM IST

  బిగ్ బాస్ లో ఊహించని ట్విస్ట్.. ఒకరి ఎలిమినేషన్..?

  బిగ్ బాస్ సీజన్ 2 మరో మూడు రోజుల్లో ముగియనుంది. హౌస్ లో ఫైనల్స్ కి వెళ్లిన ఐదుగురు కంటెస్టెంట్లు సామ్రాట్, కౌశల్, దీప్తి నల్లమోతు, గీతామాధురి, తనీష్ లు ఉన్నారు. ఆఖరి వారం కావడంతో హౌస్ లో ఎలాంటి వివాదాలు లేకుండా అందరూ కలిసి ఉంటున్నారు.

 • bigg boss

  ENTERTAINMENT25, Sep 2018, 4:43 PM IST

  బిగ్ బాస్2: హౌస్ లో జంబలకిడి పంబ..

  బిగ్ బాస్ సీజన్ ఈ వారంతో ముగియనుంది. ఈ వారం మొత్తం ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశంతో హౌస్ మేట్స్ కి సరికొత్త టాస్క్ లను ఇస్తున్నారు బిగ్ బాస్. ఇందులో భాగంగా మంగళవారం ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కి జంబలకిడి పంబ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. 

 • geetha

  ENTERTAINMENT25, Sep 2018, 12:23 PM IST

  కౌశల్ ఓవర్ కాన్ఫిడెన్స్ పై గీతా, దీప్తిల చర్చ!

  బిగ్ బాస్ సీజన్ 2 లో గ్రాండ్ ఫినాలే సందడి మొదలైంది. కౌశల్, దీప్తి, గీతామాధురి, తనీష్, సామ్రాట్ లు ఫినాలేకి చేరుకున్నారు. మరో ఆరు రోజుల్లో సీజన్ 2 విజేత ఎవరనేది తేలిపోనుంది.