Deepavali 2020
(Search results - 3)CricketNov 15, 2020, 6:11 PM IST
దీపావళి సెలబ్రేట్ చేసుకున్న పాకిస్థానీ క్రికెటర్... కుటుంబంతో కలిసి వేడుకలు...
భారతీయ క్రికెటర్లు చాలామంది ప్రస్తుతం ఆసీస్ టూర్లో ఉన్నారు. యూఏఈ నుంచి ఆస్ట్రేలియా చేరిన భారత జట్టు సభ్యులు, క్వారంటైన్లో గడుపుతున్నారు. ఆసీస్ టూర్లో చోటు దక్కని కొందరు ప్లేయర్లు మాత్రం స్వదేశం చేరుకుని దీపావళి వేడుకలు జరుపుకున్నారు. కానీ ఒక పాకిస్థాన్ క్రికెటర్ కుటుంబంతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నాడు.
SpiritualNov 14, 2020, 9:18 AM IST
దీపావళి లక్ష్మీ పూజా విధి విధానం
పురాణాలు, ఇతిహాసాలలో లక్ష్మీ దేవి గురించి వివిధ రకాలుగా పేర్కొన్నారు. సృష్టి ఆరంభం నుంచే శ్రీమహావిష్ణువునకు లక్ష్మీదేవి తోడుగానే ఉందని, 'నిత్యానపాయిని' లక్ష్మీనారాయణులు వేరు వేరు కాదని కొందరు అంటారు.
NATIONALNov 13, 2020, 6:08 PM IST
దీపావళీ వేడుకలు: ఈ సారి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్న మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీపావళి పర్వదినం సందర్భంగా తన అనవాయితీని ఈ సారి కూడా కొనసాగించబోతున్నారు. కుటుంబాలకు దూరంగా, ప్రాణాలను పణంగా పెట్టి, దేశ సరిహద్దుల్లో పహారా కాస్తోన్న జవాన్లతో ఆయన దీపావళి వేడుకలను జరుపుకోనున్నారు.