Deepak Lokandersingh Chahar  

(Search results - 4)
  • MS Dhoni, Other Chennai Super Kings Teammates Reach Dubai For IPL 2021 Resumption

    CricketAug 14, 2021, 9:43 AM IST

    IPL2021: దుబాయి చేరుకున్న ధోనీ అండ్ టీమ్..!


    ధోనీతో సహా.. ఇతర టీమ్  శుక్రవారమే.. దుబాయి బయలుదేరి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. వారంతా ఎయిర్ పోర్టులో ఉండగా తీసిన ఫోటోలు అవి.

  • Sri Lanka vs India 2nd ODI: Rahul Dravid's Belief In My Batting Pushed Me To Perform, Says Deepak Chahar

    CricketJul 21, 2021, 10:12 AM IST

    రాహుల్ ద్రావిడ్ నమ్మకం గెలిపించిన దీపక్ చాహర్..!

    ఫాస్ట్ బౌలింగ్ తో అదరగొట్టిన దీపక్ చాహర్... ఈసారి బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు.  మ్యాచ్ ఓడిపోయినట్లే అని అందరూ అనుకున్న సమయంలో చాహర్ అదరగొట్టాడు.

  • IPL 2021: Deepak Chahar's Sister Malti Reacts After Chennai Super Kings Pacer Crosses 50 IPL Wickets

    CricketApr 24, 2021, 9:55 AM IST

    ఐపీఎల్ లో 50 వికెట్లతో అదరగొట్టిన చాహర్... సిస్టర్ ఆనందం..!

    ఈ యువ పేసర్ ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లో చాహర్ పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికీ.. తర్వాతి మ్యాచుల్లో మాత్రం దూసుకెళుతు్నాడు.

  • Deepak Chahar Picks Up Another T20 Triple In Three Days

    CricketNov 13, 2019, 8:44 AM IST

    మూడు రోజుల్లో మరో హ్యాట్రిక్ కొట్టిన దీపక్ చాహర్

    అతని వేసిన 13వ ఓవర్‌లో దర్శన్ నల్కడే, శ్రీకాంత్ వాగ్, అక్షయ్ వాడ్కర్ వికెట్లను వరుస బంతుల్లో తీసుకున్నాడు. దీంతో 13 ఓవర్ల మ్యాచ్‌లో విదర్భ 9 వికెట్లు కోల్పోయి.. 99 పరుగులు చేసింది. చాహర్ 18 పరుగులు ఇచ్చి.. 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో విదర్భ విజేడీ పద్ధతిలో ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.