Deeksha
(Search results - 129)Andhra PradeshDec 7, 2020, 11:08 AM IST
ఏపీ తుఫాను బాధితుల కోసం పవన్ ఒక్క రోజు దీక్ష
తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి పరిహారంగా 35వేల రూపాయలు, తక్షణ సాయంగా రూ 10,000 ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
TelanganaNov 29, 2020, 11:14 AM IST
డిల్లీ పునాదులను కదిలించిన కేసీఆర్ కు... మరోసారి అండగా నిలుద్దాం: కవిత పిలుపు
ఇవాళ దీక్షా దివస్ ను పురస్కరించుకుని మరోసారి సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలు అండగా వుండాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా ద్వారా కోరారు.
TelanganaOct 27, 2020, 4:15 PM IST
అల్లుడిని ముందు పెట్టి వెనకుండి కేసీఆర్: డీకె అరుణ
తమ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పట్ల పోలీసుల తీరు హేయమైన చర్య అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.TelanganaOct 27, 2020, 3:56 PM IST
బండి సంజయ్ ఆరోగ్యం ఆందోళనకరం: తగ్గుతున్న షుగర్ లెవల్స్
నిన్నటి నుంచి నిరశన దీక్ష చేస్తున్న బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోగ్యం క్షీణిస్తోంది. తనపై పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ ఆయన నిన్న అర్థరాత్రి నుంచి దీక్ష చేస్తున్న విషయం తెసిందే.
Andhra PradeshOct 27, 2020, 3:30 PM IST
చిన్న పిల్లాడిలా నిస్పృహతో హరీష్ రావు: బాబూమోహన్
సిద్దిపేట ఘటన మంత్రి హరీశ్ రావు దర్శకత్వంలోనే జరిగిందని మాజీ మంత్రి బాబు మోహన్ ఆరోపించారు.
KarimanagarOct 27, 2020, 12:49 PM IST
ఓటమి భయంతోనే బండి సంజయ్ పై దాడి.. డీకే అరుణ
కరీంనగర్ లో నిరసన దీక్షలో ఉన్న బండి సంజయ్ ను బిజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ
బండి సంజయ్ పై దాడి హేయమైన చర్య అని మండిపడ్డారు. అధికార దాహంతో బీజేపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారన్నారు.TelanganaOct 27, 2020, 12:41 PM IST
దీక్షా స్థలిలోనే నిద్ర: బండి సంజయ్ తో బాబూ మోహన్ (వీడియో)
సిద్ధిపేటలో తనపై పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పార్టీ కార్యాలయంలో దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే.TelanganaOct 27, 2020, 10:18 AM IST
రాష్ట్ర పోలీసులు ముఖ్యమంత్రికి ఏజెంట్లు గా పనిచేస్తున్నారు
కరీంనగర్ బిజెపి పార్లమెంట్ కార్యాలయంలో దీక్ష కొనసాగిస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజాయ్ కుమార్.
EntertainmentSep 23, 2020, 7:15 PM IST
నవదీప్ నుండి అవినాష్ వరకు...గేమ్ ఛేంజ్ చేసే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు..
బిగ్ బాస్ షో ఎంత క్రేజో.. ఈ షో లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలూ అంతే క్రేజ్.
Andhra PradeshSep 10, 2020, 11:51 AM IST
అంతర్వేది రథం దగ్దం... ధర్మ పోరాట ధీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హైదరాబాదులోని తన నివాసంలో ధర్మ పరిరక్షణ దీక్షను చేపట్టారు.
Andhra PradeshJul 4, 2020, 9:30 PM IST
ప్రపంచం మెచ్చుకునే రాజధాని నిర్మించుకోవడం తప్పా?.. చంద్రబాబు నాయుడు
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని చంపేందుకు ఎన్నో కుట్రలు చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్ం చేశారు.
EntertainmentJun 22, 2020, 8:42 AM IST
'స్వామియే శరణమయ్యప్ప' అంటున్న అఖిల్
హీరోలు రియల్ లైఫ్ లో పూజలు - దీక్షలు అంటూ బయట ఎక్కువగా కనిపించరు. అయితే తెలుగు హీరోల్లో రామ్ చరణ్ మాత్రమే తరుచుగా అయ్యప్ప దీక్షలో కనిపిస్తూ ఉంటాడు. గత ఏడాది శర్వానంద్ కూడా అయ్యప్ప దీక్ష పట్టాడు. ఇక ఇప్పుడు యంగ్ స్టార్ హీరో అఖిల్ కూడా అయ్యప్ప దీక్ష పట్టాడు. అఖిల్ అక్కినేని ఈ లాక్ డౌన్ పీరియడ్ ని సెల్ఫ్ రియలైజేషన్, ఆధ్యాత్మిక వికాసం కోసం వాడుతున్నారు. ఈయన అయ్యప్ప దీక్ష తీసుకుని సంప్రదాయమైన నల్ల బట్టల్లో కనపడ్డారు.
TelanganaJun 13, 2020, 3:39 PM IST
మంథనిలోని తన ఇంట్లోనే దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబు..
మంథనిలోని తన నివాసంలో బైఠాయించి దీక్ష చేపట్టిన మాజీమంత్రి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.
TelanganaJun 13, 2020, 3:11 PM IST
జర్నలిస్ట్‌ల దీక్షకు వెళ్తుండగా... హౌస్ అరెస్ట్: పోలీసుల తీరుపై రేవంత్ ఆగ్రహం
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో జరుగుతున్న జర్నలిస్టుల ఉపవాస దీక్షలకు సంఘీభావం తెలిపేందుకు బయల్దేరిన టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
TelanganaJun 13, 2020, 11:37 AM IST
తెలంగాణలో కాంగ్రెస్ నేతల అరెస్టులు...జల దీక్షలు భగ్నం...
తెలంగాణలో ప్రాజెక్టుల వద్ద దీక్షలు చేపట్టేందుకు అనుమతి లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్టు చేసి అడ్డుకుంటున్నారు.