Decline  

(Search results - 22)
 • cars

  Automobile12, Oct 2019, 1:16 PM IST

  ముదిరిన సంక్షోభం.. పండుగ కూడా కలిసి రాలే!

  ప్రస్తుత పండుగల సీజన్ కూడా దేశీయ ఆటోమొబైల్​ రంగానికి అచ్చి రాలేదు. ఒకవైపు బుసలు కొడుతున్న ఆర్థిక మాంద్యం ఒకవైపు.. మరోవైపు నిధుల లభ్యత సమస్య వెంటాడుతున్నది. ఫలితంగా వాహనాల కొనుగోలుకు వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

 • auto

  News2, Oct 2019, 3:37 PM IST

  నో డౌట్..ఆశలు గల్లంతే.. సెప్టెంబర్‌లోనూ డబుల్ డిజిట్స్ డౌన్

  పండుగల ముంగిట వాహనాల విక్రయాలు భారీగానే సాగుతాయని ఆటోమొబైల్ సంస్థలు పెట్టుకున్న ఆశలు అడియాసలే అయ్యాయి. టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ విక్రయాలు భారీగా పతనం కాగా.. మొత్తంగా వెకల్స్ సేల్స్ రెండంకెల స్థాయిలో పతనం కావడంతో ఆటోమొబైల్ సంస్థలు బేజారయ్యాయి.

 • NATIONAL1, Oct 2019, 4:35 PM IST

  కాశ్మీర్‌ విభజనలో జోక్యం చేసుకోలేం: తేల్చిచెప్పిన సుప్రీం

  జమ్మూకాశ్మీర్‌ను విభజిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 9 పిటిషన్లపై జస్టిస్ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం దీనిపై మంగళవారం విచారణ జరిపింది. 

 • amit

  NATIONAL17, Sep 2019, 3:23 PM IST

  ఎన్ఎస్‌జీ కమాండోలు, జడ్ ప్లస్ సెక్యూరిటీ వద్దన్న అమిత్ షా

  ఉగ్రవాద సంస్ధల నుంచి ప్రధాని మోడీ తర్వాత ముప్పు పొంచి వున్న రెండో వ్యక్తి అమిత్ షానే కావడంతో ఆయనకు ఎన్ఎస్‌జీ భద్రతను కేటాయించాలని కమిటీ నిర్ణయించింది. దీనిపై కమిటీ సభ్యులు అమిత్ షాను సంప్రదించగా.. తనకు సీఆర్‌పీఎఫ్ భద్రత చాలని తేల్చిచెప్పినట్లుగా హోంశాఖ వర్గాల సమాచారం

 • india 7th place

  business30, Aug 2019, 6:33 PM IST

  ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన జీడీపీ

  ఆరేళ్ల కనిష్టానికి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పడిపోయింది. ఆర్ధిక మంద్యానికి ముందు జాగ్రత్తగా ఉద్దీపన చర్యలను కేంద్రం ప్రకటించిన కొద్దిసేపటికే జీడీపీ పడిపోయింది

 • maruthi suzuki

  Automobile27, Jul 2019, 12:25 PM IST

  నో డౌట్: బేరాల్లేవ్! మారుతీ’దీ మందగమనమే మరి

  మార్కెట్లో మందగమనం ప్రభావం మారుతి సుజుకి పైనా పడింది. 2018-19తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం మారుతి సుజుకి లాభాలు 23 శాతం తగ్గి రూ.1376 కోట్లకు పడిపోయాయి. విక్రయాలు 18 శాతం తగ్గాయి. 

 • Cars

  Automobile25, Jul 2019, 10:33 AM IST

  నో డౌట్: ఆటో రంగంలో 10 లక్షల కొలువులు గోవిందే!!

   ఆటోమొబైల్ పరిశ్రమలో మందగమనం ఇలాగే కొనసాగితే భారీ స్థాయిలో సిబ్బంది తమ ఉద్యోగాలు పోయే ప్రమాదం కనిపిస్తోంది. మాంద్యం కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జీఎస్టీ తగ్గించాలని, తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకుని గిరాకీకి ఊతమివ్వాలని గట్టిగా కోరుతోంది.

 • nirav modi

  business12, Jun 2019, 3:19 PM IST

  నీరవ్ మోడీకి షాక్: బెయిల్ ఇవ్వడం కుదరదన్న లండన్ కోర్టు

  పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా పలు బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా బ్రిటన్‌ పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారికి నీరవ్ మోడీకి లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నీరవ్ బెయిల్ పిటిషన్‌ను యూకే కోర్టు కొట్టేసింది

 • ఇక కృష్ణా జిల్లాలోని విజయవాడ పార్లమెంటు-కేశినేని నాని , విజయవాడ వెస్ట్-షబానా, విజయవాడ ఈస్ట్-గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ సెంట్రల్-బోండా ఉమ, మైలవరం-దేవినేని ఉమ , జగ్గయ్యపేట-శ్రీరాం తాతయ్య , నందిగామ-తంగిరాల సౌమ్య , తిరువూరు-పెండింగ్ , మచిలీపట్నం పార్లమెంట్-కొనకళ్ల నారాయణరావు, మచిలీపట్నం అసెంబ్లీ-కొల్లు రవీంద్ర, అవనిగడ్డ-బుద్ధ ప్రసాద్ , గన్నవరం-వల్లభనేని వంశీ మోహన్ , పెనమలూరు-బోడె ప్రసాద్ గుడివాడ-పెండింగ్ , పామర్రు-పెండింగ్ , పెడన-పెండింగ్ ‌లో ఉంచారు.

  Andhra Pradesh5, Jun 2019, 2:32 PM IST

  కేశినేని నాని అలక వెనుక పెద్ద కథే....

  పార్లమెంట్‌లో టీడీపీ విప్ పదవిని  విజయవాడ ఎంపీ కేశినేని వద్దనడం వెనుక కృష్ణా జిల్లాలోని టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరే కారణమని సమాచారం. దీన్ని దృష్టిలో ఉంచుకొనే కేశినేని నాని విప్ పదవిని తిరస్కరిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

 • car

  Automobile3, Jun 2019, 12:58 PM IST

  దారుణం: 2012 నాటి స్థాయికి కార్ల సేల్స్.. ఇదీ ఎన్నికల ఎఫెక్ట్.. మరి


  మారుతి సుజుకి మొదలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర కార్ల తయారీ సంస్థల కార్ల విక్రయాలు మే నెలలో దారుణంగా పడిపోయాయి. కార్లు, కమర్షియల్ వాహనాల విక్రయాలపైనా ‘ఎలక్షన్స్’ నెగెటివ్ ప్రభావం చూపాయని ఆటోమొబైల్ సంస్థల ప్రతినిధులు, విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

 • passinger vehicles

  cars2, Jun 2019, 11:15 AM IST

  2012 నాటి స్థాయికి కార్ల సేల్స్.. ఇదీ ఎన్నికల ఎఫెక్ట్.. మరి

  మారుతి సుజుకి మొదలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర కార్ల తయారీ సంస్థల కార్ల విక్రయాలు మే నెలలో దారుణంగా పడిపోయాయి. కార్లు, కమర్షియల్ వాహనాల విక్రయాలపైనా ‘ఎలక్షన్స్’ నెగెటివ్ ప్రభావం చూపాయని ఆటోమొబైల్ సంస్థల ప్రతినిధులు, విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

 • passenger vehicles

  News9, May 2019, 10:32 AM IST

  నేల చూపులే: 2% తగ్గిన ప్యాసింజర్‌ వాహనాల సేల్స్

  సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి, నిధుల కొరత వంటి అంశాలు ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో వాహనాల విక్రయాలు రెండు శాతం తగ్గుదలకు కారణమని భావిస్తున్నారు. 

 • tata

  cars25, Mar 2019, 11:18 AM IST

  టాటా ‘జంట’ వ్యూహాలు: టిగోర్‌పై లక్ష వరకు రాయితీ

  టాటా మోటార్స్ సెడాన్ మోడల్ కారు ‘టైగోర్’ సేల్స్ గతేడాదితో పోలిస్తే 40 శాతం పడిపోయాయి. మరోవైపు దాని సహచర మోడల్ టియాగో టాప్ 10లో వెళ్లి కూర్చుంది. దీంతో టాటా మోటార్స్ అధికారులు టైగోర్ విక్రయాలపై వినియోగదారులకు రూ. లక్ష వరకు రాయితీ కల్పిస్తున్నారు.
   

 • Automobile19, Mar 2019, 12:09 PM IST

  మేజర్ అయినా తిప్పలు!! ప్రొడక్షన్ తగ్గించిన ‘మారుతి’


  మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు.. ముంగిట్లో సార్వత్రిక ఎన్నికలు.. దేశీయంగా విక్రయాలు తగ్గిన నేపథ్యంలో దేశీయ ఆటోమొబైల్ మేజర్ మారుతి సుజుకి ఫిబ్రవరి నెలలో రమారమీ 8.4 శాతం కార్ల ఉత్పత్తిని తగ్గించింది. ఈ సంగతి స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేయడంతో స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్‌లో 2.56 శాతం నష్టపోయింది.

 • auto

  cars9, Mar 2019, 10:52 AM IST

  మహీంద్రా అండ్ మారుతి మినహా ఏడో ‘సారీ’ నీరసమే

  ప్యాసింజర్ విక్రయ లక్ష్యాలు ఈ ఆర్థిక సంవత్సరంలో చేరే అవకాశాలు లేవని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) తేల్చేసింది. మారుతి, మహీంద్రా సంస్థల్లో స్వల్ప మెరుపులు.. అక్టోబర్ తప్ప గత ఎనిమిది నెలల్లో ఏడు నెలల్లో వాహనాల విక్రయాలు నేలచూపులే చూస్తున్నాయి.