Debut  

(Search results - 117)
 • undefined

  cars17, Oct 2020, 9:18 PM

  ఇండియన్ మార్కెట్లోకి జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్ సరికొత్త ‘డిఫెండర్‌'..

   ఐకానిక్‌ ఎస్‌యూవీ బ్రాండైన సరికొత్త ‘డిఫెండర్‌'ను ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. బుకింగులు కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ఎస్‌యూవీని డిఫెండర్ '90 'అలాగే డిఫెండర్' 110 'బాడీ స్టైల్స్ రెండింటిలోనూ అందుబాటులో ఉంచారు. డిఫెండర్ 90 ధరలు రూ.73.98 లక్షల నుండి ప్రారంభమవుతాయి.

   

 • <p>ప్రియమ్ గార్గ్</p>

  Cricket2, Oct 2020, 10:00 PM

  CSK vs SRH: అదరగొట్టిన ప్రియమ్ గార్గ్... ఎవరీ యంగ్ సెన్సేషన్!!

  IPL 2020 సీజన్‌లో అండర్ 19 సెన్సేషన్ ప్రియమ్ గార్గ్ అదరగొట్టాడు. కీలక సమయంలో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. మరో యంగ్ ప్లేయర్ అభిషేక్ వర్మతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పిన ప్రియమ్ గార్గ్... బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఈ ప్లేయర్‌‌పై సన్‌రైజర్స్ ఎందుకింత నమ్మకం ఉంచింది. 

 • undefined

  Cricket29, Sep 2020, 3:18 PM

  క్రికెట్ లోనే కాదు లవ్ లోనూ సంజు శాంసన్ ది అదే దూకుడు

  2013.. సంజు శాంసన్‌ జీవితంలో అత్యంత ముఖ్యమైన సంవత్సరం. అంతకముందు ఏడాదే ఐపీఎల్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్‌ శిబిరంలో ఉన్న సంజు శాంసన్‌.. 2013లో ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు. దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ నుంచి ప్రశంసలు అందుకున్నాడు. అదే ఏడాది తన కాలేజ్‌మెట్‌, స్నేహితురాలు చారులతతో ప్రేమ బంధం మొదలు పెట్టాడు.

 • undefined

  Gadget26, Sep 2020, 12:22 PM

  లేటెస్ట్ టెక్నాలజీతో రియల్‌మీ ఎస్ఎల్ఈడీ 4కే స్మార్ట్ టీవీ..

  ఇది “ప్రపంచంలో మొట్టమొదటి ఎస్‌ఎల్‌ఈ‌డి 4కే స్మార్ట్ టీవీ” అని రియల్‌మీ  తెలిపింది. 4కే రిజల్యూషన్‌తో 55 అంగుళాల స్మార్ట్ టివిగా రానుంది. బ్లాగ్ పోస్ట్ ప్రకారం ఈ స్మార్ట్ టివి కంటి సంరక్షణతో పాటు అధిక కలర్ ఆక్యురసీ అందిస్తుంది.

 • undefined

  Entertainment15, Sep 2020, 8:05 PM

  వివాదంలో `మహానటి` డెబ్యూ మూవీ

  మిస్ ఇండియా, గుడ్‌ లక్‌ సఖి, రంగ్‌ దే, అన్నాతే, మరక్కార్ లాంటి సినిమాలతో బిజీగా ఉంది. అయితే కీర్తి తొలి సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త టాలీవుడ్లో వినిపిస్తోంది. ఈ బ్యూటీ నేను శైలజ కన్నా ముందే ఓ తెలుగు సినిమా చేసింది. సీనియర్ నటుడు నరేష్ కొడుకు నవీన్ విజయ్‌ కృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

 • undefined

  Tech News9, Sep 2020, 11:36 AM

  భారీ బ్యాటరీతో హువావే కిడ్స్ ఫ్రెండ్లీ టాబ్లెట్‌..తక్కువ ధరకే..

   బడ్జెట్-ఫ్రెండ్లీ టాబ్లెట్ 8-అంగుళాల డిస్ ప్లేతో వస్తుంది. హువావే మేట్‌ప్యాడ్ టి8 సింగిల్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్, సింగిల్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. 

 • <p style="text-align: justify;">వెంకటేష్‌ హీరోగా తెరకెక్కిన ఆడువారి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన స్వాతి తరువాత అష్మా చమ్మా సినిమాతో హీరోయిన్‌ గా మారింది.</p>

  Entertainment2, Sep 2020, 3:40 PM

  'కలర్స్' స్వాతి ఇప్పుడేం చేస్తోందంటే...

   ఆడవారి మాటకు అర్థాలే వేరులే చిత్రంతో ఓ చిన్న పాత్రతో తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకుంది కలర్స్ స్వాతి. ఆ తర్వాత అవకాశాలు తన్నుకుంటూ వచ్చాయి. హీరోయిన్ గా వరస సినిమాలు చేశారు. సినిమాల్లో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటున్న తరుణంలో ఫైలట్ వికాస్‌ను 2018లో వివాహం జరిగింది. దీంతో ఆమె భర్తతో పాటు జకర్తాలో సెటిల్ కావడంతో సినిమాలకు దూరం అయ్యారు. 
   

 • వివి.వినాయక్ - ఖైదీ నెంబర్ 150.. 102.05కోట్లు -నాయక్ 46.50కోట్లు

  Entertainment31, Aug 2020, 12:06 PM

  వినాయక్ ని ఆ వార్తలు బాధపెడుతున్నాయట


  ఈ న్యూస్ లు అన్నీ వినాయిక్ ని చాలా బాధపెడుతున్నాయట. అసలు ఈ సినిమా గురించిన వార్తలు వినటానికి ఆయనకు ఆసక్తి లేదట. తను మర్చిపోతూంటే..ఏదో పుండు మీద కారం జల్లినట్లు ఈ మీడియా కెలుకుతుందేంటి అని బాధపడుతున్నారట. 

 • undefined

  Tech News26, Aug 2020, 1:03 PM

  బడ్జెట్ ధరకే లేటెస్ట్ ఫీచర్లతో నోకియా 3జి‌బి స్మార్ట్ ఫోన్..

  ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ నుండి వినియోగదారులు ఆశించే పెద్ద స్క్రీన్, ఇతర ఫీచర్లతో బడ్జెట్-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్ గా నిలుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రిటైలర్ అవుట్‌లెట్లలో, ఆన్‌లైన్‌ నోకియా.కంలో లభిస్తుంది. నార్డిక్ బ్లూ, సాండ్ కలర్‌  అనే రెండు ఆప్షన్స్ లో సెప్టెంబర్ 17 నుండి అందుబాటులోకి వస్తుంది.

 • <p>ಚಾಲೆಂಜನ್ನು ಸ್ವೀಕರಿಸಿರುವ ರಾಶಿ, ಅದನ್ನು ಪೂರ್ಣಗೊಳಿಸಿ ಮತ್ತೊಂದಿಷ್ಟು ಸಟಿಮಣಿಯರನ್ನು ನಾಮಿನೇಟ್ ಮಾಡಿದ್ದಾರೆ.</p>

  Entertainment25, Aug 2020, 12:46 PM

  ఫామ్ లో ఉండగా ఈ డెసిషన్ తీసుకుందేంటి?

    సరైన ప్రాజెక్ట్‌‌ సెట్‌ అయితే, వెబ్‌ ఎంట్రీ ఇచ్చేందుకు చాలా మంది స్టార్స్‌ రెడీగా ఉన్నారు. వెబ్‌ సిరీస్‌ ఎంట్రీ ఇస్తు న్న తారల జాబితాలో నటి రాశీ ఖన్నా చేరటానికి సిద్దంగా ఉంది. అయితే ఈ విషయం ఆమె అభిమానులు చాలా ఆశ్చర్యపోతున్నారు. అప్పుడే ఆమె వెబ్ సీరిస్ లు చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

 • undefined

  Tech News24, Aug 2020, 1:27 PM

  వాటర్‌డ్రాప్-స్టల్ తో మోటో జి9 స్మార్ట్‌ఫోన్‌.. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా లాంచ్..

  మోటరోలా మోటో జి9ను  ఆగస్టు 24న ఆవిష్కరించబోతుట్లు అధికారికంగా వెల్లడించింది. మోటోరోలా   మోటో జి9 ఫోన్‌ను మాత్రమే విడుదల చేస్తుందా లేదా మోటో జి9 ప్లస్, మోటో జి9 ప్లే వంటి ఇతర జీ 9 సిరీస్‌ ఫోన్‌లను ఆవిష్కరిస్తుందా అనేదానిపై క్లారిటీ ఇవ్వలేదు. 

 • Dhoni Sixer

  Cricket23, Aug 2020, 3:29 PM

  ధోనీ సిక్స్ కొట్టాడు.. భారత యువతితో పాక్ క్రికెటర్ డేటింగ్ రద్దయ్యింది

  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను అందించి.. ప్రపంచంలోని అత్యుత్త కెప్టెన్‌లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు.

 • undefined

  Entertainment18, Aug 2020, 8:33 PM

  ఎన్టీఆర్ బావమరిదికి సినిమాపై మనసైనదట..!

  సినిమాలలో వారసత్వం అనేది చాలా కామన్. ఫ్యాన్స్ సైతం తమ అభిమాన హీరో కొడుకు హీరో కావాలని, తండ్రి వారసత్వం నిలబెట్టాలని కోరుకుంటారు. ప్రస్తుతం హీరో కొడుకులే కాకుండా పరిశ్రమతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు హీరో కావాలని కోరుకుంటున్నారు.  ఐతే ఎన్టీఆర్ బావమరిది హీరో కానున్నాడనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

 • undefined

  Gadget15, Aug 2020, 5:21 PM

  అతిపెద్ద బ్యాటరీతో రియల్‌మీ కొత్త స్మార్ట్ ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే ?

  ఇండోనేషియాలో ఇప్పటికే అడుగుపెట్టిన ఈ ఫోన్ ఆగస్టు 18న మధ్యాహ్నం 12:30 గంటలకు వర్చువల్ ఈవెంట్ ద్వారా ఇండియాలో లాంచ్ అవుతుంది. అంతకుముందు ఈ ఫోన్‌ కంపెనీ ఇండియా సపోర్ట్ పేజీలో కనిపించింది, రియల్ మీ ఇండియా వెబ్‌సైట్ ద్వారా ఫోన్‌ను టీజ్ చేసింది. 

 • undefined

  Gadget5, Aug 2020, 7:11 PM

  రిమోట్‌ కంట్రోల్‌తో షియోమి ఎం‌ఐ టివి స్టిక్.. ఫస్ట్‌సేల్‌ ఎప్పుడంటే?

  అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఇతర వాటి నుండి నేరుగా టీవీలో కంటెంట్‌ను ప్రసారం చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇది రిమోట్‌ కంట్రోల్‌తో వస్తున్నది. ప్రత్యేకమైన గూగుల్‌ అసిస్టెంట్‌ బటన్‌ను కలిగి ఉంటుంది.