Death Penalty
(Search results - 16)NATIONALOct 29, 2020, 11:56 AM IST
మహిళ పొట్టను చీల్చి కుట్టేశాడు: ఉరిశిక్షపై సుప్రీం స్టే
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది.ఓ బిల్డింగ్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే మోహన్ సింగ్ అనే వ్యక్తి 2019 లో ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆమె పొట్టను చీల్చి అవయవాలను బయటకు తీశాడు.
NATIONALMar 20, 2020, 2:56 PM IST
ఉరిశిక్ష: నాథూరామ్ గాడ్సే నుండి నిర్భయ దోషుల వరకు ......
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఉరి తీసింది నాథూరామ్ గాడ్సేను. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన కేసులో నాథూరామ్ గాడ్సేను ఉరి తీశారు.
NATIONALMar 19, 2020, 4:33 PM IST
ఖేల్ ఖతం: నిర్భయ దోషులకు రేపే ఉరి, లాయర్ ఏపీ సింగ్ చివరి రోజు డ్రామాలు ఇవే....
నిర్భయ దోషులను రేపు 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు తీహార్ జైల్లో ఉరి తీయమని పాటియాలా హౌజ్ కోర్టు ఇప్పటికే వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. రేపే ఉరి శిక్ష ఉండడంతో నేడు ఆ దోషులు మరో మారు ఆఖరు ప్రయత్నంగా కోర్టు మెట్లెక్కారు.
NATIONALMar 19, 2020, 9:26 AM IST
నిర్భయ కేసులో మరో ట్విస్ట్: ఉరిపై స్టే కోరుతూ కోర్టుకెక్కిన దోషులు
నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్ష అమలు చేయడంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ వారి తరఫు న్యాయవాది కోర్టుకెక్కారు. నలుగురు దోషులకు రేపు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది.
NATIONALMar 17, 2020, 2:37 PM IST
నేను ఆ రోజున ఢిల్లీలోనే లేను.. నాకు ఉరేలా వేస్తారు: కోర్టుకెక్కిన నిర్భయ దోషి
ఉరిశిక్ష అమలుకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ శిక్ష నుంచి తప్పించుకోవడానికి నిర్భయ దోషులు అన్ని రకాల మార్గాలను ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ కోర్టుకు ఎక్కిన వీరు.. తాజాగా ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు
NATIONALMar 2, 2020, 7:09 PM IST
నిర్భయ కేసు: ఎవరీ దోషుల తరుఫు న్యాయవాది ఏపీ సింగ్?
రేపు ఉదయం నిర్భయ దోషులందరికి ఉరి అని దేశమంతా అనుకుంటున్నా తరుణంలో ఇలా ఆ ఉరిని కూడా వాయిదా వేయడంతో మరో సారి అసలు ఈ నిర్భయ దోషుల తరుఫున వాదిస్తున్న లాయర్ ఎవరు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అనే చర్చ సర్వత్రా మొదలయింది.
NATIONALMar 2, 2020, 11:17 AM IST
నిర్భయ కేసు: పవన్ గుప్తాకు సుప్రీం షాక్, క్యురేటివ్ పిటిషన్ కొట్టివేత
నిర్భయ కేసులో దోషి పవన్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం నాడు కొట్టివేసింది.
INTERNATIONALDec 17, 2019, 12:46 PM IST
Pervez Musharraf :పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఫర్వేజ్ ముషారఫ్‌కు ఉరిశిక్ష
ఇస్లామాబాద్:పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఫర్వేజ్ ముషరఫ్‌కు ఉరి శిక్షను విధిస్తూ మంగళవారం నాడు పాకిస్తాన్ కోర్టు తీర్పు చెప్పింది. దేశ ద్రోహం కేసులో పాకిస్తాన్ కోర్టు ఈ తీర్పు చెప్పింది.
NATIONALDec 12, 2019, 11:34 AM IST
నా కూతురు పేగులు బయటకు లాగారు.. అప్పుడు ఏమయ్యాయి ఈ మానవ హక్కులు.. నిర్భయ తల్లి
2012 డిసెంబర్ లో ఢిల్లీలో కదిలే బస్సులో నిర్భయపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆమె ప్రైవేటు పార్ట్స్ లో గాజు పెంకులు చొప్పించారు. నడి రోడ్డుపై వివస్త్రను చేసి పడేసి.. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.
TelanganaDec 9, 2019, 8:45 PM IST
9 నెలల చిన్నారిపై రేప్, హత్య: ప్రవీణ్‌కు శిక్ష తగ్గించడంపై సుప్రీంకు వరంగల్ పోలీసులు
నిందితుడు ప్రవీణ్‌కు విధించిన మరణశిక్షను హైకోర్టు జీవితఖైదుగా మార్చడాన్ని సవాల్ చేస్తూ పోలీసులు సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనున్నారు
NATIONALDec 1, 2019, 4:05 PM IST
రేప్ చేస్తే ఇక ఉరి శిక్షే... నూతన చట్టం చేసే పనిలో కేంద్రం
చట్టాల్లోని లొసుగులను ఉపయోగించుకొని, న్యాయవ్యవస్థలో జాప్యం వల్ల తప్పించుకొని తిరుగుతున్న రేపిస్టులకు ఇక తెర దించే పనిలో పడింది కేంద్రం.
businessApr 25, 2019, 9:47 AM IST
అది ‘ఆర్థిక మరణ శిక్ష’వంటిదే: విజయ్ మాల్యా
పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించడం తనకు ఆర్థికంగా మరణ దండన విధించడమేనని మద్యం వ్యాపారి విజయ్ మాల్య ఆవేదన వ్యక్తం చేశారు.
NATIONALDec 25, 2018, 12:14 PM IST
తనకు పుట్టలేదని కూతురిపై రేప్.. తండ్రికి మరణశిక్ష
కన్న కూతురిపై అత్యాచారం చేసి, హత్య చేసిన తండ్రికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
NATIONALJul 22, 2018, 10:08 AM IST
NATIONALJul 10, 2018, 7:02 PM IST