Asianet News TeluguAsianet News Telugu
64 results for "

Death Anniversary

"
rahul gandhi share emotional video on indira gandhi death anniversaryrahul gandhi share emotional video on indira gandhi death anniversary

‘నాకేమైనా జరిగితే ఏడవొద్దు..’ ఉద్వేగపూరిత వీడియోతో ఇందిరా గాంధీకి రాహుల్ నివాళి

ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా రాహుల్ గాంధీ ఉద్వేగపూరిత వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేశారు. తన మరణానికి రెండు మూడు గంటల ముందు తనకేమైనా జరిగితే ఏడవొద్దు అని చెప్పినట్టు రాహుల్ గాంధీ గుర్తుచేసుకున్నారు. ఆమె మరణాన్ని ఆమె ముందుగానే పసిగట్టినట్టు అర్థమవుతున్నదని వివరించారు. 

NATIONAL Oct 31, 2021, 5:56 PM IST

YS Bharathi father Gangi Reddy first death anniversary... Jagan to visit Kadapa tomorrowYS Bharathi father Gangi Reddy first death anniversary... Jagan to visit Kadapa tomorrow

మామ గంగిరెడ్డి వర్ధంతి... రేపు కడప జిల్లాకు సీఎం జగన్ దంపతులు

మామ గంగిరెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ అక్టోబర్ 2,3 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు. 

Andhra Pradesh Oct 1, 2021, 2:46 PM IST

Chandrababu Naidu Comments on SP Balasubrahmanyam Death AnniversaryChandrababu Naidu Comments on SP Balasubrahmanyam Death Anniversary

బాలు శివైక్యం చెంది ఏడాదయ్యిందంటే నమ్మాలనిపించడం లేదు : చంద్రబాబు

‘‘మైమరపింపచేసే బాలుగారి మధుర గాత్రం పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉంది. అందుకే ఆయన శివైక్యం చెంది ఏడాది అయ్యిందంటే నమ్మాలని అనిపించడంలేదు. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి ప్రథమ వర్ధంతి సందర్భముగా ఆ గాన గంధర్వుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Andhra Pradesh Sep 25, 2021, 3:30 PM IST

singer mano emotional on remembering sp balu death anniversarysinger mano emotional on remembering sp balu death anniversary

ఎస్పీ బాలు నాకు తండ్రిలాంటి వారు.. సింగర్‌ మనో ఎమోషనల్‌

బాలు ప్రస్తుతం మన మధ్యలేకపోయినా తన పాటలతో ఎప్పటికీ జీవించే ఉంటారు. శ్రోతల మదిలో నిద్రపోతూనే ఉంటారు. బాలు మరణించి ఏడాది అయిన సందర్భంగా మరో గాయకుడు, నటుడు నాగూర్‌బాబు(మనో) ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Entertainment Sep 25, 2021, 10:30 AM IST

Former Assembly Speaker Kodela Shivaprasad Rao Second Death AnniversaryFormer Assembly Speaker Kodela Shivaprasad Rao Second Death Anniversary

మాజీ స్పీకర్ కోడెల ద్వితీయ వర్ధంతి... నివాళి అర్పించిన అచ్చెన్నాయుడు

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత ఏపీ అసెంబ్లీ మొదటి స్పీకర్ గా వ్యవహరించిన కోడెల శివప్రసాద్ ద్వితీయ వర్దంతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కార్యలయంలో జరిగింది. 

Andhra Pradesh Sep 16, 2021, 3:10 PM IST

ys vijayamma comments on ysr sammelanamys vijayamma comments on ysr sammelanam

వైఎస్సార్ లేని లోటు తీర్చలేనిది: విజయమ్మ

వైఎస్సార్ లేని లోటు తీర్చలేనిదన్నారు ఆయన సతీమణి  విజయమ్మ. హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన వైఎస్సార్ సమ్మేళనంలో ఆమె ప్రసంగించారు. వైఎస్సార్ కన్నా మిన్నగా అందరూ తనను .. నా బిడ్డల్ని ఆదిరించారని విజయమ్మ చెప్పారు.

Telangana Sep 2, 2021, 7:38 PM IST

YSR death anniversary... AP CM YS Jagan, Sharmila, Vijayamma pays homageYSR death anniversary... AP CM YS Jagan, Sharmila, Vijayamma pays homage
Video Icon

వైఎస్సార్ వర్ధంతి... తండ్రి సమాధి వద్ద పక్కపక్కనే కూర్చుని జగన్, షర్మిల నివాళి

వైఎస్సార్ వర్ధంతి... తండ్రి సమాధి వద్ద పక్కపక్కనే కూర్చుని జగన్, షర్మిల నివాళి 
 

Andhra Pradesh Sep 2, 2021, 10:49 AM IST

ys rajashekar reddy death anniversary... ys jagan, sharmila, vijayamma Pays Homage to YSRys rajashekar reddy death anniversary... ys jagan, sharmila, vijayamma Pays Homage to YSR

వైఎస్సార్ వర్ధంతి... తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో కలిసే ఏపీ సీఎం జగన్ నివాళి (ఫోటోలు)

కడప: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుటుబసభ్యులంతా ఇడుపులపాయకు చేరుకుని సమాధి వద్ద నివాళి అర్పించారు. తల్లి విజయమ్మతో  కలిసి సమాధి వద్దకు చేరుకున్న ఏపీ సీఎం జగన్‌, వైఎస్సార్ టిపి అధినేత్రి షర్మిల వైఎస్సార్ కు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి సిఎం అంజాద్ బాష, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపి అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. 
 

Andhra Pradesh Sep 2, 2021, 10:07 AM IST

ys rajashekar reddy fans padayatra to idupulapayays rajashekar reddy fans padayatra to idupulapaya

వైఎస్ వర్థంతి: విజయవాడ నుంచి ఇడుపులపాయకు పాదయాత్రగా యువత (వీడియో)

సెప్టెంబర్‌లో రానున్న దివంగత ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కొందరు యువతీ యువకులు విజయవాడ నుంచి పాదయాత్రగా కడప జిల్లా ఇడుపులపాయకు బయలుదేరారు.
 

Andhra Pradesh Aug 11, 2021, 8:07 PM IST

chiranjeevi allu arjun remembering legend allu ramalingaiahchiranjeevi allu arjun remembering legend allu ramalingaiah

ఆయన జీవిత సత్యాలు స్ఫూర్తిదాయకంః అల్లు రామలింగయ్య జ్ఞాపకాల్లో మెగాస్టార్‌, ఐకాన్‌ స్టార్‌

నేడు శనివారం(జులై 31) అల్లు రామలింగయ్య వర్థంతి. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తోపాటు పలువురు అల్లు రామలింగయ్యని తలుచుకుంటూ నివాళ్లర్పించారు. 

Entertainment Jul 31, 2021, 6:11 PM IST

uday kiran the hero in hearts forever on his death anniversary here special article ksruday kiran the hero in hearts forever on his death anniversary here special article ksr

టాలీవుడ్ చరిత్రలో ఆ రికార్డు సాధించిన ఏకైక హీరో!


ఎటువంటి సినిమా నేపథ్యం లేని, ఇరవై ఏళ్ళు కూడా నిండని ఓ కుర్రాడు.. హీరో అవ్వాలనే కలలు కంటి నిండా నింపుకుని టాలీవుడ్ తలుపుతట్టాడు. అనితర సాధ్యమైన విజయాలు అనతికాలంలో అందుకున్నాడు. తార జువ్వలా రివ్వున ఆకాశానికి ఎదిగిన ఆ కుర్రాడు... చూస్తుండగానే ఆకాశంలో కనుమరుగైపోయాడు... ఆ నింగికి ఎగసిన తార ఎవరో కాదు మన ఉదయ్ కిరణ్.

Entertainment Jun 27, 2021, 1:17 PM IST

sushantsingh rajput death mystery completed one year fans still ask justice arjsushantsingh rajput death mystery completed one year fans still ask justice arj

సుశాంత్‌ మరణానికి ఏడాదిః ట్రెండింగ్‌లో `#JusticeForSushantSinghRajput`‌..

హిందీ నటుడు, `ధోనీ` ఫేమ్‌ సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ గతేడాది జూన్‌ 14న ఆత్యహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సరిగ్గా నేటితో(సోమవారం) ఏడాది అవుతుంది. ఇంతకి ఏం తేల్చారనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 
 

Entertainment Jun 14, 2021, 2:11 PM IST

chiranjeevi sarja first death anniversary family members performs rituals ksrchiranjeevi sarja first death anniversary family members performs rituals ksr

చిరంజీవి సర్జా ప్రధమ వర్థంతి... పూజలు నిర్వహించిన భార్య, కుటుంబ సభ్యులు!

యువ హీరో చిరంజీవి సర్జా అకాల మరణం అందరినీ కలచివేసింది. 35ఏళ్ల చిరంజీవి సర్జా 2020 జూన్ 7వ తేదీన గుండెపోటుతో మరణించారు.

Entertainment Jun 8, 2021, 1:21 PM IST

actress surekha vani daughter supritha emotional post about her father  arjactress surekha vani daughter supritha emotional post about her father  arj

మిస్‌యూ నాన్న.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాః కదిలిస్తున్న సురేఖా వాణి కూతురు ఎమోషనల్ పోస్ట్

సోషల్‌ మీడియాలో నిత్యం చర్చనీయాంశంగా మారుతున్న నటి సురేఖా వాణి కూతురు సుప్రిత భావోద్వేగానికి అయ్యింది. తన నాన్నని గుర్తు చేసుకుంటూ ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. అదిప్పుడు అందరిని కదిలిస్తుంది. 
 

Entertainment May 6, 2021, 3:24 PM IST

versatile actor irrfan khan first death anniversary  arjversatile actor irrfan khan first death anniversary  arj

`నేను చనిపోతున్నా`.. తండ్రి చివరి మాటని గుర్తు చేసుకుంటూ ఇర్ఫాన్‌ ఖాన్‌ తనయుడి భావోద్వేగం..

ఇర్ఫాన్‌ ఖాన్‌ ప్రథమ వర్థంతిని పురస్కరించుకుని తాజాగా కుమారుడు బాబిల్‌ ఖాన్‌.. ఇర్ఫాన్‌ ఖాన్‌ చనిపోవడానికి ముందు తనతో అన్న చివరి మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు. 

Entertainment Apr 29, 2021, 4:57 PM IST