Dear Comrade Movie Review  

(Search results - 6)
  • Top stories of the day

    NATIONALJul 27, 2019, 6:01 PM IST

    ఎపిలో బిజెపి ప్లాన్: నేటి వార్తలు మరిన్ని

    నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

  • Rashmika about Dear comrade reviews
    Video Icon

    ENTERTAINMENTJul 27, 2019, 4:51 PM IST

    రివ్యూస్ లో నా గురించి అలా రాస్తుంటే ఏడుపు వచ్చింది: రష్మిక (వీడియో)

    విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు భరత్ కమ్మ రూపొందించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడభాషల్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేశారు. 

  • Vijay devara konda on Dear comrade in success meet
    Video Icon

    ENTERTAINMENTJul 27, 2019, 4:21 PM IST

    ఏందుకు రా అన్ని ఈవెంట్స్ లో ఏడుస్తున్నావ్ అని ఫ్రెండ్స్ అంటున్నారు: విజయదేవకొండ (వీడియో)


    విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు భరత్ కమ్మ రూపొందించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడభాషల్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేశారు. డివైడ్ తెచ్చుకున్న డియర్ కామ్రేడ్ కలెక్షన్లు మాత్రం రికార్డు స్థాయితో కొల్లగొడుతోంది. 

  • Rashmika about dear comrade movie
    Video Icon

    ENTERTAINMENTJul 27, 2019, 12:12 PM IST

    విజయ్ తో సినిమా చేయద్దని మా పేరెంట్స్ నాతో గొడవ పడ్డారు: రష్మిక (వీడియో)

    యంగ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా హీరోహీరోయిన్లుగా మ‌రోసారి క‌లిసి న‌టించిన చిత్రం `డియర్ కామ్రేడ్‌`. భ‌ర‌త్ కమ్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. వైజాగ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో రష్మిక తను ఇంత దూరం రావడానిక ఎంత ఫైట్ చేసిందో ఏమోషనల్ గా అందరితో షేర్ చేసుకుంది.

  • Vijay devarakonda speech on dear comrede movie
    Video Icon

    ENTERTAINMENTJul 27, 2019, 11:52 AM IST

    డియర్ కామ్రేడ్ వల్ల రష్మిక పర్సనల్ లైఫ్ చాలా ఎఫెక్ట్ అయ్యింది: విజయదేవర కొండ (వీడియో)

    యంగ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా హీరోహీరోయిన్లుగా మ‌రోసారి క‌లిసి న‌టించిన చిత్రం `డియర్ కామ్రేడ్‌`. భ‌ర‌త్ కమ్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. వైజాగ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో విజయ్ చాలా ఏమోషనల్ గా మాట్లాడాడు. హీరోయిన్ రష్మిక ఈ సినిమా చేయడం వల్ల తన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయ్యిందంటు చెప్పుకొచ్చాడు. ఇంకా ఈ సినిమా టైం లో తన పడ్డ ఇబ్బందులు ఏంటో ఈ వీడియోలో ఆయన మాటల్లోనే విందాం.

  • Vijay Devarakonda's Dear comrade movie review

    ENTERTAINMENTJul 26, 2019, 2:21 PM IST

    ‘డియర్ కామ్రేడ్’ రివ్యూ!

    టైటిల్ లో కమ్యూనిజం, పోస్టర్స్ లో  రొమాంటిజం , ట్రైలర్ లో పోరాట నేపధ్యం...ఇలా విభిన్న ఎలిమెంట్స్ ని పరిచయం చేస్తూ మన ముందుకు వచ్చిన చిత్రం‘డియర్ కామ్రేడ్’.