Dear Comrade  

(Search results - 91)
 • vijay devarakonda

  ENTERTAINMENT16, Sep 2019, 12:34 PM IST

  విజయ్ దేవరకొండ సరికొత్త లుక్.. అందుకేనా?

  వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న విజయ్ దేవరకొండ ప్రతి సినిమాలో డిఫరెంట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల డియర్ కామ్రేడ్ సినిమా అనంతరం రౌడి స్టార్ పూర్తిగా ఫుల్ బియర్డ్ తో కనిపించారు. ఇక ఇప్పుడు మరో కొత్త లుక్ తో విజయ్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాడు.

 • vijay devarakonda

  ENTERTAINMENT4, Sep 2019, 5:14 PM IST

  హుషారైన దర్శకుడు.. విజయ్ కోసం వెయిటింగ్

  టాలీవుడ్ రౌడీ స్టార్ గా ఒక ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ మరో కుర్ర దర్శకుడితో వర్క్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల డియర్ కామ్రేడ్ సినిమాతో విజయ్ అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయాడు.

 • ಕನ್ನಡಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ಬೇರೆ ಭಾಷೆಗಳಲ್ಲೇ ಬ್ಯುಸಿಯಾಗಿದ್ದಾರೆ ರಶ್ಮಿಕಾ.

  ENTERTAINMENT3, Sep 2019, 5:21 PM IST

  డియ‌ర్ కామ్రేడ్‌ అక్కడ పెద్ద హిట్

   విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం ‘డియ‌ర్ కామ్రేడ్‌’. ‘ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌’ అనేది ట్యాగ్ లైన్‌ తో వచ్చిన  ఈ చిత్రానికి భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని సంయుక్త‌ంగా నిర్మించారు.
   

 • Rashmika Mandanna Vijay deverakonda

  ENTERTAINMENT18, Aug 2019, 2:39 PM IST

  విజయ్ దేవరకొండతో రష్మిక మరోసారి రొమాన్స్

  విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా రీసెంట్ గా డియర్ కామ్రేడ్  విడుదలైన సంగతి తెలిసిందే. ఈ జంట ఇంతకు ముందు ‘గీత గోవిందం’ ‌లో కూడా  అదరగొట్టారు. డియర్ కామ్రేజ్ క్రేజ్ అంతలా రావటానికి కారణం ఈ పెయిరే. అది గమనించో ఏమో కానీ ఈ జంట మరోసారి జత కట్టనున్నట్లు సమాచారం. 

 • Vijay Devarakonda

  ENTERTAINMENT18, Aug 2019, 9:55 AM IST

  దేవరకొండ దెబ్బకు కరణ్ జోహార్ కళ్లు భైర్లు

  సినిమాలు హిట్ అవటం..ప్లాఫ్ అవటం సినిమా బిజినెస్ లో సర్వ సాధారణం. అయితే ఊహించని విధంగా అవి తమ కెరీర్ పై , బిజినెస్ ప్రభావం చూపిస్తే మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. విజయ్ దేవరకొండకు తాజా చిత్రం డియర్ కామ్రేడ్  డిజాస్టర్ అవటాన్ని ఆయన లైట్ తీసుకున్నా కరణ్ జోహార్ కు మాత్రం ఇబ్బందిగా మారిందట. నూతన దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కించిన ఈ చిత్రం..హిందీ రీమేక్ కు మార్పులు చేర్పులుతో వెర్షన్ రాయించి, హీరోలను వినమన్నా ఎవరూ ఆసక్తి చూపించటం లేదట.
   

 • Rashmika Mandanna Vijay deverakonda

  ENTERTAINMENT17, Aug 2019, 1:12 PM IST

  విజయ్ దేవరకొండతో డేటింగ్ పై రష్మిక రియాక్షన్!

  సినిమా ఇండస్ట్రీలో రూమర్లు అనేవి కామన్. ఇద్దరు హీరో, హీరోయిన్స్ కలిసి రిపీటెడ్ గా సినిమాలు చేస్తుంటే వారి మధ్య ఏదో ఉందంటూ వార్తలు పుట్టుకొస్తాయి. 

 • vijay devarakonda

  ENTERTAINMENT12, Aug 2019, 2:49 PM IST

  విజయ్ దేవరకొండ కి ఏమైంది..?

  టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో తెలిసిందే. 

 • dear comrade

  ENTERTAINMENT12, Aug 2019, 12:45 PM IST

  డియర్ కామ్రేడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. బిగ్ డిజాస్టర్?

  విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని అనుకున్న డియర్ కామ్రేడ్ గట్టి దెబ్బె వేసింది. చాలా నమ్మకంతో పెట్టుబడి  గత నెల 26న సౌత్ లో నాలుగు భాషల్లో విడుదల చేశారు. ఆల్రెడీ తమిళ్ లో విజయ్ కి నోటా తో దెబ్బపడినప్పటికీ ఆలోచించకుండా రిలీజ్ చేశారు. 

   

 • Dear Comrade movie collections

  ENTERTAINMENT9, Aug 2019, 4:08 PM IST

  రెండుసార్లు ఛాన్స్ మిస్ చేసుకున్న రౌడీ స్టార్

  రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రతి సినిమాతో ఊహించని అనుభవాల్ని ఎదుర్కొంటున్నాడు. అర్జున్ రెడ్డ్ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తే ఆ వేడి సెగ కోలీవుడ్ - బాలీవుడ్ ఇండస్ట్రీలకు గట్టిగానే తాకింది. ఇక గీత గోవిందం సినిమాతో 70కోట్ల కలెక్షన్స్ అందుకోవడంతో మనోడి రేంజ్ సౌత్ లో అయితే గట్టిగానే పెరిగింది. 

   

 • ENTERTAINMENT8, Aug 2019, 3:20 PM IST

  డియర్ కామ్రేడ్ వల్ల కన్ఫ్యూజన్ లో పడ్డ కరణ్ జోహార్

  బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ఒక సినిమాను మొదలుపెట్టాడు అంటే ఆ సినిమా మినిమమ్ గ్యారెంటీ హిట్ అని ముందే చెప్పవచ్చు. కానీ ఎప్పుడు లేని విధంగా ఒక తెలుగు సినిమా రీమేక్ రైట్స్ కొనుక్కొని డైలమాలో  పడ్డారు ఈ స్టార్ సెలబ్రెటీ.

 • vijay devarakonda

  ENTERTAINMENT7, Aug 2019, 12:46 PM IST

  బాలీవుడ్ ఫార్ములా ఫాలో అయ్యి, దెబ్బై పోయిన దేవరకొండ!

  విజయ్ దేవరకొండ యూత్ లో  సెన్సేషన్. ఆ విషయం ఆయన సినిమా ఓపినింగ్స్ రావటాన్ని బట్టి అర్దమవుతుంది.

 • vijay

  ENTERTAINMENT6, Aug 2019, 12:38 PM IST

  విజయ్ దేవరకొండతో పూరి.. ఫిక్స్ అయినట్లే!

  టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని సమాచారం. 

 • ಇವರಿಬ್ಬರ ಲಿಪ್‌ಲಾಕ್, ಇಂಟಿಮೇಟ್ ಸೀನ್ ಗಳು ವಿವಾದಕ್ಕೀಡಾಗಿತ್ತು. ಇದು ನಮ್ಮಿಬ್ಬರ ಲಿಪ್‌ಲಾಕ್ ಅಲ್ಲ, ಪಾತ್ರಕ್ಕೆ ಅಗತ್ಯವಿತ್ತು ಎಂದು ದೇವರಕೊಂಡ ಪ್ಯಾಚಪ್ ಮಾಡಿದ್ರು.

  ENTERTAINMENT2, Aug 2019, 3:08 PM IST

  ఏంటి కామ్రేడ్ మరీ ఇంత దారుణమా..?

  టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'డియర్ కామ్రేడ్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

 • rashmika

  ENTERTAINMENT1, Aug 2019, 4:52 PM IST

  మెంటల్ గా, ఫిజికల్ గా రష్మికని ఇబ్బంది పెట్టా.. నటుడి కామెంట్స్!

  విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. 

 • ರಶ್ಮಿಕಾ ಮಂದಣ್ಣ - ವಿಜಯ್ ದೇವರಕೊಂಡ 'ಡಿಯರ್ ಕಾಮ್ರೆಡ್ 'ಜುಲೈ 27 ರಂದು ದೇಶಾದ್ಯಂತ ತೆರೆ ಕಂಡಿದೆ. ಕನ್ನಡ ಹೊರತುಪಡಿಸಿ ತಮಿಳು, ತೆಲುಗು, ಮಲಯಾಳಂನಲ್ಲಿ ರಿಲೀಸ್ ಆಗಿದೆ.

  ENTERTAINMENT31, Jul 2019, 2:43 PM IST

  ‘డియర్‌ కామ్రేడ్‌’హిందీ రీమేక్, స్క్రిప్టులో ఆ మార్పులు

  బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ ‘డియర్‌ కామ్రేడ్‌’సినిమాను హిందీలో రీమేక్‌ చేయబోతున్నానంటూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన సినిమా ఇది. భరత్‌ కమ్మ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. అయితే సినిమా రిలీజ్ అయ్యాక టాక్ డివైడ్ గా రావటంతో ...బాలీవుడ్ లో రీమేక్ చేయటానికి కరణ్ జోహార్ వెనకాడతారు అని వార్తలు వచ్చాయి.