Deal  

(Search results - 75)
 • srivishnu

  ENTERTAINMENT6, Jul 2019, 1:36 PM IST

  హిట్ సినిమాకి శాటిలైట్ డీల్ సెట్ కాలేదా..?

  చిన్న సినిమాగా విడుదలై మంచి సక్సెస్ అందుకున్న చిత్రం 'బ్రోచేవారెవరురా'. ఇలాంటి సినిమాలకు డిజిటల్ రైట్స్ ఇట్టే అమ్ముడిపోతాయి. 

 • Auto dealers

  Automobile6, Jul 2019, 10:48 AM IST

  ఆటోమొబైల్ క్రైసిస్: మూతపడుతున్న డీలర్స్ నెట్‌వర్క్.. ద్రవ్య లభ్యతే కారణమా?

  లిక్విడిటీ క్రైసిస్‌తో ఆటోమొబైల్ పరిశ్రమలో కొనసాగుతున్న మందగమనం ప్రభావం, అస్థిరత వల్ల ఆయా కార్లు, ద్విచక్ర వాహనాల డీలర్ల నెట్ వర్క్‌పై పడింది. వెహికల్ సెల్సర్స్ అపెక్స్ బీడీ.. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ సంస్థల డీలర్ల షాపులు మూత పడుతున్నాయి. 

 • amazon

  TECHNOLOGY27, Jun 2019, 12:05 PM IST

  అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్లు 48 గంటలు.. వాల్‌మార్ట్ కూడా

  ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది జూలై 15వ తేదీ అర్థరాత్రి నుంచి ఆన్ లైన్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది. ఈ దఫా 48 గంటల పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌లో 10 లక్షల డీల్స్ జరుగుతాయని అంచనా.

 • Jagan Mohan Reddy

  Andhra Pradesh11, Jun 2019, 8:28 AM IST

  కేంద్ర ఆదేశాలు బేఖాతరు: పవర్ డీల్స్ పై విచారణకే జగన్ మొగ్గు

  విండ్, సోలార్ ఎనర్జీ డెవలపర్స్ తో గత ప్రభుత్వం చేసుకున్న పిపిఎలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత చేసిన తొలి ప్రసంగంలో బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేశారు. 

 • HUAWEI

  TECHNOLOGY7, Jun 2019, 12:20 PM IST

  అమెరికాపై నిఘా నిజమే: బట్ రష్యాతో ‘హువావే’ జట్టు

  అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉన్న అమెరికా టెలికం రంగంలో 4జీ వరకు ప్రపంచ దేశాలను ఏలింది. కారణాలేమైనా 5జీ రంగంలో వెనుకబడింది. ఇక 5జీ నెట్ వర్క్ అభివ్రుద్ధి చేయడంలో అమెరికా కంటే చైనా సంస్థ ‘హువావే’ ముందు ఉంది. 5జీ సేవలు అందుబాటులోకి వస్తే అమెరికా మిలిటరీపై నిఘా పెట్టేందుకు హువావేకు ప్రత్యేకించి చైనా సైన్యానికి వీలు చిక్కుతుంది. అందుకే హువావేను నిషేధిస్తూ.. తన మిత్ర దేశాలపై ఒత్తిడి తెచ్చింది. హువావే, దాని పరికరాల వాడకానికి పాశ్చాత్య దేశాలు వెుకంజ వేశాయి.

 • prashant kishor mamatha

  NATIONAL6, Jun 2019, 5:36 PM IST

  జగన్ విక్టరీ ఎఫెక్ట్: ప్రశాంత్ కిశోర్ తో మమతా బెనర్జీ డీల్

  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవడమే గగనమని అనిపించిన స్థితిలో వైఎస్సార్ కాంగ్రెసు విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. మమతా బెనర్జీ ప్రశాంత్ కిశోర్ ను తన వ్యూహకర్తగా ఎంచుకోవడానికి మొదటి కారణం ఇది.

 • modi trumph

  business1, Jun 2019, 10:51 AM IST

  జీఎస్పీ రద్దుపై నో ‘గోబ్యాక్’: భారత్‌కు తేల్చేసిన ట్రంప్


  సందట్లో సడేమియా అన్నట్లు సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో జీఎస్పీ కింద భారతదేశానికి ప్రిఫరెన్షియల్ ట్రేడ్ స్టేటస్ రద్దు చేస్తున్నట్లు మార్చిలో ప్రకటించింది అమెరికా. అమెరికా కాంగ్రెస్ సభ్యులు.. భారత్ లో ఎన్నికలు జరుగుతున్నందున వాయిదా వేయాలన్నా.. తీరా గడువు ముగిసాక జీఎస్పీ పునరుద్ధరణ మాటే లేదని ట్రంప్ సర్కార్ బెదిరింపులకు దిగుతోంది. దీనివల్ల భారత ఎగుమతులపై ప్రభావం పడుతుందని అంచనా. 

 • e commerce

  TECHNOLOGY23, May 2019, 1:19 PM IST

  ‘స్నాప్ డీల్’ శిఖలోకి షాప్‌క్లూస్: అదే జరిగితే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ జోడీగా..

  దేశీయ ఈ-కామర్స్ సంస్థల్లో ఒక్కటైన షాప్ క్లూస్‌ను టేకోవర్ చేసేందుకు స్నాప్ డీల్ చర్చలు జరుపుతోంది. దాదాపుగా స్నాప్ డీల్ లో షాప్ క్లూస్ విలీనం ఖరారైనట్లే. అయితే స్నాప్ డీల్ సంస్థలో షాప్ క్లూస్ వాటాదారులకు ఇచ్చే షేర్లు, వ్యవస్థాపకులకు నగదు చెల్లింపులపైనే చర్చ సాగుతోంది.

 • TECHNOLOGY18, May 2019, 11:16 AM IST

  సమ్మర్ స్పెషల్... స్నాప్ డీల్ మెగా ఆఫర్లు

  ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ స్నాప్ డీల్ భారీ ఆఫర్లకు తెరలేపింది. స్నాప్ డీల్ మెగా డీల్స్ పేరిట ఆఫర్లు ప్రకటించింది. మే 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. 

 • brexit

  cars12, May 2019, 10:57 AM IST

  బ్రెగ్జిట్ ఎఫెక్ట్: కార్ల తయారీ కంపెనీలు విలవిల

  యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలని బ్రిటన్ తీసుకున్న నిర్ణయం ఆటోమొబైల్ కంపెనీలు ప్రత్యేకించి కార్ల తయారీ సంస్థలకు శరఘాతంగా పరిణమించింది. 

 • trumph

  business11, May 2019, 11:12 AM IST

  డ్రాగన్‌పై మళ్లీ సుంకాల మోత సరే.. అమెరికాకే కష్టం

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న దిగుమతి సుంకాలతో చైనాకు ఆర్థిక నష్టం మాట పక్కన బెడితే అమెరికన్లకే ఇబ్బందులు ఎక్కువ అన్న సంగతి అవగతమవుతోంది. ఆంక్షలు కొనసాగుతున్నా చైనా నుంచి అమెరికాకు 539 బిలియన్ల డాలర్ల ఉత్పత్తులు ఎగుమతి అయితే.. చైనాకు 120 బిలియన్ల విలువ గల అమెరికా ఎగుమతులు దిగుమతయ్యాయి.
   

 • Flipkart Summer Carnival

  business4, May 2019, 5:41 PM IST

  ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ కార్నివాల్ షురూ: టాప్ ఆఫర్లు ఇవే..

  ఇ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పటికే సమ్మర్ సేల్స్ అంటూ మే 4-7 వరకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఇ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా సమ్మర్ కార్నివాల్ పేరుతో మే 4 నుంచి 7 వరకు స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లను అందిస్తోంది.
   

 • bus

  Telangana28, Apr 2019, 11:47 AM IST

  ఆర్టీసీ బస్సు చోరీ కేసు: లక్షలు విలువైన బస్సును లక్షకు అమ్మారు

  హైదరాబాద్ గౌలిగౌడలోని సీబీఎస్ నుంచి ఈ నెల 24న చోరీకి గురైన కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు

 • death

  Andhra Pradesh27, Apr 2019, 12:11 PM IST

  అందంగా లేవంటూ భర్త వేధింపులు..భార్య ఆత్మహత్య

  నువ్వు అందంగా లేవు.. నీతో నేను కాపురం చేయలేను.. మీ పుట్టింటికి వెళ్లి అదనంగా కట్నం తీసుకురా... లేకుంటే  నేను ఇంకో పెళ్లి చేసుకుంటానంటూ.. భర్త రోజూ వేధించేవాడు. భర్త వేదింపులు తట్టుకోలేక.. పుట్టింటికి వెళ్లి అదనంగా డబ్బు తీసుకురాలేక.. ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. 

 • Sai Pallavi

  ENTERTAINMENT16, Apr 2019, 10:19 AM IST

  రూ.2 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన సాయి పల్లవి!

  ప్రస్తుతం ఉన్న హీరోయిన్లతో పోలిస్తే నటి సాయిపల్లవి మాత్రం కాస్త ప్రత్యేకమైన చెప్పాలి.