Dead Body  

(Search results - 71)
 • boat

  Andhra Pradesh20, Oct 2019, 4:21 PM IST

  బోటు వెలికితీత: నదీగర్భంలోకి దూసుకెళ్లిన గజఈతగాళ్లు.. పాప మృతదేహం లభ్యం

  తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద రాయల్ వశిష్ట బోటు వెలికితీత పనులను ధర్మాడి సత్యం బృందం ముమ్మరం చేసింది. ప్రస్తుతం బోటు కేవలం 38 అడుగుల లోతులో, నది ఒడ్డుకు 180 అడుగుల దూరంలో ఉన్నట్లు సమాచారం. బోటును మరో ఇరవై మీటర్లు ఒడ్డుకు తీసుకొస్తే.. సునాయాసంగా ఒడ్డుకు చేర్చవచ్చునని ధర్మాడి సత్యం బృందం భావిస్తోంది.

 • boat capsized

  Andhra Pradesh20, Oct 2019, 2:08 PM IST

  బోటు మునక: తల లేని డెడ్ బాడీ లభ్యం

  గత నెల 15వ తేదీన మునిగిపోయిన రాయల్ వశిష్ట పున్నమి బోటును వెలికితీసే ప్రయత్నాలను ధర్మాడి సత్యం బృందం చేస్తోంది. 
   

 • laxman

  Telangana14, Oct 2019, 11:37 AM IST

  పోస్టు మార్టం పూర్తి : సురేందర్ గౌడ్ మృతదేహం ఫ్యామిలీకి అప్పగింత

  ఆత్మహత్యకు పాల్పడిన రాణిగంజ్ డిపోకు చెందిన కండక్టర్ సురేందర్ గౌడ్  మృతదేహానికి సోమవారం నాడు ఉదయమే పోస్టుమార్టం పూర్తైంది. సురేందర్ గౌడ్ మృతదేహాన్ని చూసేందుకు సహచర ఉద్యోగులు ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్దకు చేరుకొన్నారు.

 • rtc

  Telangana13, Oct 2019, 3:57 PM IST

  పోలీసు బందోబస్తుతో డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతదేహం ఖమ్మంకు తరలింపు

  హైద్రాబాద్‌ డిఆర్‌డిఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతదేహాన్ని భారీ బందోబస్తు మధ్య పోలీసులు  ఖమ్మంకు ఆదివారం నాడు మధ్యాహ్నం తరలించారు. 

 • dead body

  Guntur7, Oct 2019, 7:00 PM IST

  అమరావతిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం

  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. సోమవారం విట్ కాలేజ్‌కు సమీపంలో 28 నుంచి 35 సంవత్సరాల వయసున్న పురుషుని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు

 • Districts30, Sep 2019, 7:29 AM IST

  దారుణం...పసిబిడ్డ మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

  మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినడం చూసిన స్థానికులు బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 13లో శునకాల హడావుడి ఎక్కువగా ఉండటంతో స్థానికులకు అనుమానం వచ్చి అటువైపు వెళ్లారు. రోడ్డు పక్కనే ఉన్న శిశువును పీక్కుతినేందుకు పోటీ పడుతున్నాయి. 

 • Telangana29, Sep 2019, 3:12 PM IST

  బంజారాహిల్స్ లో అర్థరాత్రి  ఘోరం

  ఆదివారం తెల్లవారుఝామున ఈ సంఘటన జరిగింది. బంజారా హిల్స్ లో నివాసముండే ప్రైవేట్ ఉద్యోగి అలీ శనివారం సెకండ్ షో సినిమా చూసి తిరిగివస్తున్నాడు. రాత్రి 2.15 ప్రాంతంలో తన ఇంటివద్ద కుక్కలు గుంపుగా కొట్టుకుంటుండడంతో అటు వైపుగా వెళ్ళాడు. 

 • Districts29, Sep 2019, 9:04 AM IST

  నెల రోజులుగా భర్త మృతదేహం కోసం ఎదురు చూపులు

  నెలనుండి భర్త మృతదేహం కోసం ఓ భార్య ఎదురు చూపులు చూస్తోంది. చిత్తూరు జిల్లా తంబల్లపల్లి మండలం కొట్టాలకు చెందిన అమీన్ పీర్  సౌదీఅరేబియాలో చనిపోయాడు.

 • death

  NATIONAL25, Sep 2019, 12:14 PM IST

  హత్య చేసి... శవాన్ని 15కిలోమీటర్లు బండికి కట్టి లాక్కెళ్లారు..!

  యువకుడిని ముందుగా చంపేసి ఆ తర్వాత ఇలా పగ తీర్చుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముకుల్ తలలో బులెట్లను కూడా పోలీసులు గుర్తించారు. 15కిలోమీటర్ల దూరం ఈడ్చుకు వెళ్లి అనంతరం మీరట్ కి సమీపంలో పడేసినట్లు గుర్తించారు. దుండగులు... యువకుడి మృతదేహంతోపాటు ద్విచక్రవాహనాన్ని కూడా అక్కడే వదిలేయడం గమనార్హం.

 • తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చలూరు మధ్యలో బోటు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రమాదం నుండి బయటపడిన ప్రయాణీకులు చెప్పారు. మత్స్యకారులు హెచ్చరించినా కూడ పట్టించుకోకుండా బోటును నడపడం వల్లే ఈ ప్రమాదం వాటిల్లిందని వారు చెబుతున్నారు.

  Andhra Pradesh22, Sep 2019, 11:49 AM IST

  గోదావరిలో బోటు ప్రమాదం: మరో మృతదేహం లభ్యం

  గోదావరిలో బోటు ప్రమాదంలో గల్లంతైన వారిలో మరొకరి మృతదేహం లభ్యమైంది. సింగనపల్లి వద్ద గాలింపు చర్యలు చేస్తున్న సహాయక సిబ్బందికి మృతదేహం కనిపించడంతో దానిని వారు ఒడ్డుకు తీసుకొచ్చారు

 • NATIONAL21, Sep 2019, 11:27 AM IST

  ఆత్మగౌరవం కోసం : భార్య శవాన్ని రిక్షాలో 45 కిలోమీటర్లు లాక్కెళ్లిన భర్త

  భార్య శవాన్ని ఆసుపత్రి నుండి తన గ్రామం వరకు ఒక భర్త రిక్షాలో లాక్కెళ్లాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 45 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. 

 • pandu

  ENTERTAINMENT19, Sep 2019, 11:03 PM IST

  నాగార్జున పొలంలో మృతదేహం.. వీడిన మిస్టరీ!

  వ్యవసాయ క్షేత్రంలో లభ్యమైన మృతదేహం మిస్టరీ వీడింది. మూడేళ్ల కిందట జరిగిన ఘటనగా పోలీసులు గుర్తించారు. ఇంతకాలం వెలుగులోకి ఎందుకు రాలేదు? ఏంటా మిస్టరీ?
   

 • బాలకృష్ణ: డిగ్రీ, నిజాం కాలేజ్

  Guntur18, Sep 2019, 12:46 PM IST

  కోడెల పార్థీవ దేహం వద్ద కన్నీళ్లు పెట్టుకొన్న బాలకృష్ణ

  మాజీ మంత్రి, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు పార్థీవ దేహం వద్ద హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం నాడు కన్నీళ్లు పెట్టుకొన్నారు. కోడెల శివప్రసాద్ రావు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం నాడు నర్సరావుపేటకు వచ్చారు.

 • కోడెల శివప్రసాదరావు కాల్‌డేటాను కూడ పోలీసులు పరిశీలిస్తున్నారు.కొంత కాలంగా కోడెల శివప్రసాదరావు ఎవరితో పోన్లో మాట్లాడారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

  Andhra Pradesh17, Sep 2019, 7:09 PM IST

  గుంటూరు చేరుకున్న కోడెల భౌతికకాయం

  టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు భౌతిక కాయం గుంటూరు లోని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా చంద్రబాబు, నారా లోకేశ్‌లు కోడెలకు నివాళులర్పించారు

 • kodela

  Vijayawada17, Sep 2019, 4:54 PM IST

  బెజవాడకు కోడెల భౌతిక కాయం: బోరుమన్న కుమారుడు, ఓదార్చిన దేవినేని ఉమా

  మాజీ మంత్రి, ఏపీ మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పార్థీవ దేహం మంగళవారంనాడు మధ్యాహ్నం విజయవాడకు చేరుకొంది. విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నంలో చేరుకొంది. కోడెల శివప్రసాదరావు  అంతిమయాత్రలో పాల్గొన్న తనయుడు శివరాం కంటతడి పెట్టుకొన్నారు.