Dcvssrh

(Search results - 6)

శ్రేయాస్ అయ్యర్

Cricket29, Sep 2020, 11:23 PM

DCvsSRH: బోణీ కొట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్... ఢిల్లీకి తొలి ఓటమి...

IPL 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌లో గత మ్యాచ్ కంటే మంచి పర్ఫామెన్స్ కనబర్చగా, బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించి విజయాన్ని అందించింది. టేబుల్ టాపర్‌గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ సీజన్‌లో తొలి పరాజయాన్ని చవిచూసింది.

డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో

Cricket29, Sep 2020, 9:24 PM

DCvsSRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు... వార్నర్, బెయిర్‌స్టో, కేన్ విలియంసన్ మెరుపులు..

IPL 2020 సీజన్ 13లో మొట్టమొదటిసారి మంచి స్కోరు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో మరోసారి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు.

abdul samad

Cricket29, Sep 2020, 7:30 PM

DCvsSRH:హైదరాబాద్ జట్టులోకి అబ్దుల్ సమద్... ఎవరీ యంగ్ సెన్సేషన్...

IPL 2020 సీజన్ 13లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చోటు దక్కించుకున్నాడు అబ్దుల్ సమద్ ఫరూక్. 18 ఏళ్ల ఈ యంగ్ సెన్సేషన్... జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెందిన క్రికెటర్. ఐపీఎల్ ఆడబోతున్న నాలుగో జమ్మూ కాశ్మీరీ క్రికెటర్ సమద్. ఇంతకుముందు పర్వేజ్ రసూల్, మంజూర్ దార్, రషీక్ సలాం ఐపీఎల్ ఆడాడు.

DC vs SRH

Cricket29, Sep 2020, 6:43 PM

DCvsSRH IPL 2020: తొలి విజయం అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్...

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలబడుతోంది. ఢిల్లీ వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి టేబుల్ టాప్‌లో ఉండగా... సన్‌రైజర్స్ మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడి పాయింట్ల పట్టికలో దిగువన ఉంది. మొదటి విజయం కోసం ఎదురుచూస్తున్న సన్‌రైజర్స్ నుంచి హోరాహోరీ పోరు అంచనా వేస్తున్నారు అభిమానులు.

DC vs SRH

Cricket29, Sep 2020, 4:23 PM

DCvsSRH: నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

IPL 2020 సీజన్ 13లో నేడు మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో టాప్‌లో ఉన్న ఢిల్లీతో, ఒక్క విజయం కోసం ఆశగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ ఢీకొనబోతోంది. ఢిల్లీపై మంచి ట్రాక్ రికార్డు ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

DC vs SRH

Cricket29, Sep 2020, 3:31 PM

DCvsSRH: సన్‌రైజర్స్ వర్సెస్ క్యాపిటల్స్... హెడ్ టు హెడ్ రికార్డులు...

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలబడుతోంది. ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచిన ఢిల్లీ టాప్‌లో ఉండగా, రెండు మ్యాచుల్లోనూ ఓడిన సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య రికార్డులు ఇలా ఉన్నాయి.