Dcvsmi

(Search results - 9)

Stoinis

Cricket10, Nov 2020, 10:01 PM

క్రికెటర్ మార్కస్ స్టోయినిస్ గర్ల్‌ఫ్రెండ్ స్టీఫనీ ముల్లర్ హాట్ అందాలు... ఎద అందాలను...

IPL 2020 సీజన్‌లో అద్బుతంగా రాణించాడు ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన సీజన్లలో ఘోరంగా విఫలమైన స్టోయినిస్, ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్ నుంచి టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. 17 మ్యాచుల్లో 352 పరుగులు చేయడమే కాకుండా 12 వికెట్లు తీసి ఢిల్లీ ఫైనల్ చేరడంలో తనదైన పాత్ర పోషించాడు స్టోయినిస్.

IPL 2020 Final DC vs MI

Cricket10, Nov 2020, 6:42 PM

2020 ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్... ఐదోసారి టైటిల్‌తో ‘రోహిత్’ రికార్డు...

IPL 2020 ఫైనల్ ఫైట్ మొదలైంది. 56 రోజుల పాటు సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ నేటి ఫైనల్‌ మ్యాచ్‌తో ముగియనుంది. నాలుగు సార్లు టైటిల్ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలబడబోతోంది యంగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఫైనల్ ఫైట్‌లో ఏ జట్టు గెలుస్తుందోనని యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ರೋಹಿತ್ ಶರ್ಮಾ ನೇತೃತ್ವದ ಮುಂಬೈ ಇಂಡಿಯನ್ಸ್‌ ತಂಡ ಈಗಾಗಲೇ ಫೈನಲ್ ಪ್ರವೇಶಿಸಿದ್ದು, 5ನೇ ಐಪಿಎಲ್ ಟ್ರೋಫಿ ಮೇಲೆ ಕಣ್ಣಿಟ್ಟಿದೆ.

Cricket10, Nov 2020, 5:12 PM

IPL 2020 Final: ముంబై ఫ్యాన్స్‌ని భయపెడుతున్న రాయల్ ఛాలెంజర్స్... రెండుసార్లు అలా...

IPL 2020 ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడితే, అది విచిత్రమే. ఎందుకంటే నాలుగుసార్లు టైటిల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, ఈ సీజన్‌లో భీకరమైన ఫామ్‌లో ఉంది. సీజన్‌లో ఒకటి రెండు మ్యాచుల్లో తప్ప ఓడిన మ్యాచుల్లో కూడా అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకుంది ముంబై ఇండియన్స. అయితే ముంబై ఫ్యాన్స్‌ను ఓ సెంటిమెంట్ భయపెడుతోంది.

Rohit Sharma Shikhar Dhawan

Cricket10, Nov 2020, 4:19 PM

IPL 2020 Final: రోహిత్ సెంటిమెంట్, ఢిల్లీ క్యాపిటల్స్‌కి కలిసొస్తుందా... ఫైనల్‌లో బద్ధలయ్యే రికార్డులివే!

IPL 2020 సీజన్... బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఎన్నో ఇబ్బందులకు ఎదురొడ్డి ఛాలెంజింగ్‌గా నిర్వహించిన మెగా టోర్నీ. నేడు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఈ మెగా క్రికెట్ సమరానికి తెరపడనుంది. ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కి ముందు సెంటిమెంట్స్, రికార్డుల ఆధారంగా టైటిల్ విజేత ఎవరు అవుతారో అంచనా వేస్తున్నారు క్రికెట్ అభిమానులు.

Ishan Kishan

Cricket31, Oct 2020, 6:27 PM

DCvsMI: ముంబై ‘ఛాంపియన్’ ఆట... యువ ‘ఢిల్లీ’కి వరుసగా నాలుగో ఓటమి...

IPL 2020 సీజన్‌లో ఛాంపియన్ ఆటతీరుతో టాప్ ప్లేస్‌లో మరింత దృఢంగా నిలుచుంది ముంబై ఇండియన్స్. ఈ సీజన్‌లో మొట్టమొదట ప్లేఆఫ్‌కి అర్హత సాధించేలా కనిపించిన యంగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్‌... వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడి, కష్టాల్లో పడింది. ఢిల్లీ ప్లేఆఫ్ చేరాలంటే ఆఖరి మ్యాచులో తప్పక గెలిచి తీరాలి. 111 పరుగుల ఈజీ టార్గెట్‌ను వికెట్ కోల్పోయి చేధించింది ముంబై.

Bumrah

Cricket31, Oct 2020, 5:08 PM

DCvsMI: మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ తడ‘బ్యాటు’... ముంబై ముందు ఈజీ టార్గెట్...

IPL 2020: ఫ్లేఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో యువ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ తడబడింది. ఓపెనర్ శిఖర్ ధావన్ డకౌట్ కావడంతో 1 పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది ఢిల్లీ. పృథ్వీ షా 10, శ్రేయాస్ అయ్యర్ 25, రిషబ్ పంత్ 21, మార్కస్ స్టోయినిస్ 2 పరుగులు చేసి అవుట్ అయ్యారు.

• undefined

Cricket31, Oct 2020, 3:03 PM

DCvsMI: ఆడుతూ పాడుతూ కొట్టేశారు... ముంబై ఇండియన్ టాప్‌లో.. కష్టాల్లో ఢిల్లీ క్యాపిటల్స్...

IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లేఆఫ్‌కి అర్హత సాధించగా ఢిల్లీ క్యాపిటల్స్‌కి నేటి మ్యాచ్ కీలకం కానుంది. వరుసగా హ్యాట్రిక్ మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ, నేటి మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది.

DC vs MI

Cricket12, Oct 2020, 5:07 PM

IPL 2020: ఆ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందా... స్కోరు ముందే ఎలా ట్వీట్ చేశారు...

IPL చరిత్రలో అత్యధికసార్లు టైటిల్ గెలిచిన జట్టు ముంబై ఇండియన్స్.. ఐపీఎల్‌లో 100కి పైగా విజయాలు అందుకున్న ముంబై ఇండియన్స్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి. అంపైర్లకు డబ్బులు ఇస్తారని, ఆఖరి నిమిషంలో మ్యాచ్ రిజల్ట్ మార్చేస్తారని ఇలా అనేక ఆరోపణలు వచ్చాయి. తాజాగా మరోసారి ఈ ఆరోపణలకు మరింత పెట్రోల్ పోసింది ముంబై ఇండియన్స్ అధికారిక ఖాతాలో వేసిన ఓ ట్వీట్...

shikhar dhawan DC vs MI

Cricket11, Oct 2020, 9:11 PM

DCvsMI: గబ్బర్ హాఫ్ సెంచరీ... స్వల్ప స్కోరుకే పరిమితమైన ఢిల్లీ క్యాపిటల్స్...

IPL 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. పృథ్వీషా 4 పరుగులే చేసి మొదటి ఓవర్‌లోనే అవుట్ అయ్యాడు. సీజన్‌లో మొదటి మ్యాచ్ ఆడిన అజింకా రహానే 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.