Dcvscsk

(Search results - 5)

Ponting Rishab Pant

Cricket18, Oct 2020, 4:55 PM

IPL 2020: పాంటింగ్‌తో రిషబ్ పంత్ అల్లరి... వీడియో వైరల్...

IPL 2020  సీజన్‌లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శిస్తోంది యంగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ సీజన్‌లో ఢిల్లీ టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌కి ఎక్కువ శాతం క్రెడిట్ కోచ్ రికీ పాంటింగ్‌కే దక్కుతోంది. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కూడా దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నట్టు ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, ఓపెన్‌గానే ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ జట్లు మంచి ప్రదర్శన ఇవ్వాలంటే కోచ్‌కీ, ప్లేయర్లకీ మధ్య మంచి కనెక్షన్ ఏర్పడాలి. అలాంటి అనుబంధమే ఢిల్లీ ప్లేయర్లతో పాంటింగ్‌కి ఏర్పడింది.

shikhar dhawan vs csk

Cricket17, Oct 2020, 11:22 PM

DCvsCSK: ‘గబ్బర్’ వన్ మ్యాన్ షో... సెంచరీతో ఢిల్లీని గెలిపించిన ధావన్...

IPL 2020 సీజన్‌లో మరో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. సున్నాకే తొలి వికెట్‌ కోల్పోయినా 180 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి ఓవర్‌‌లో రెండు బంతులు మిగిలి ఉండగానే చేధించి, రికార్డు విజయం అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకున్న ఢిల్లీ, చెన్నై సూపర్ కింగ్స్‌ను కష్టాల్లోకి నెట్టేసింది.

Ambati Rayudu CSK vs DC

Cricket17, Oct 2020, 9:12 PM

DC vs CSK: జడ్డూ, అంబటి సిక్సర్ల మోత... భారీ స్కోరు చేసిన చెన్నై సూపర్ కింగ్స్...

IPL 2020: టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. మొదటి ఓవర్‌లోనే సామ్ కుర్రాన్ డకౌట్‌గా పెవిలియన్ చేరినా, సీనియర్లు షేన్ వాట్సన్, డుప్లిసిస్ కలిసి రెండో వికెట్‌కి 87 పరుగులు జోడించి చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆదుకున్నారు.

DC vs CSK

Cricket17, Oct 2020, 6:46 PM

DC vs CSK: ఫ్లేఆఫ్ చేరిన ఢిల్లీ... చెన్నై ఫ్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టం...

IPL 2020  సీజన్ 13లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్... 8 మ్యాచుల్లో 3 మ్యాచుల్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో కింద నుంచి మూడో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ప్లేఆఫ్స్ చేరాలంటే నేటి మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి.

వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోనీ

Cricket26, Sep 2020, 7:30 PM

IPL 2020: సీఎస్‌కే ఆటతీరుపై వీరూ సెటైర్... బ్యాట్స్‌మెన్‌కి గ్లూకోజ్ ఎక్కించాలంటూ...

IPL 2020లో భాగంగా యంగ్ టీమ్ ఢీల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చిత్తుగా ఓడింది. 176 పరుగుల లక్ష్యచేధనలో నిర్ణీత 20 ఓవర్లలో 131 పరుగులకే పరిమితమైంది. ఆటలో గెలుపు ఓటములు సహజం కానీ కనీసం పోరాట పటిమ కూడా చూపించకుండానే చేతులేత్తేసింది సీఎస్‌కే.