Asianet News TeluguAsianet News Telugu
18 results for "

Dc Vs Srh

"
IPL 2021: I Respect Delhi Capitals Decision, Shreyas iyer First time re-acts on Captaincy splitIPL 2021: I Respect Delhi Capitals Decision, Shreyas iyer First time re-acts on Captaincy split

IPL 2021: నేను బాగానే కెప్టెన్సీ చేశా, అయినా... రిషబ్ పంత్‌కి కెప్టెన్సీ ఇవ్వడంపై శ్రేయాస్ అయ్యర్ కామెంట్...

ఐపీఎల్ చరిత్రలో 13 సీజన్లలో ఫైనల్ చేరని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును తొలిసారి ఫైనల్ చేర్చాడు శ్రేయాస్ అయ్యర్. మూడు సీజన్లలో ఢిల్లీకి సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా వ్యవహరించిన అయ్యర్‌ని కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్...

Cricket Sep 23, 2021, 4:51 PM IST

Anrich Nortej delivers fastest ball 8 times in IPL 2021Anrich Nortej delivers fastest ball 8 times in IPL 2021

IPL2021:ఇంత ఫాస్ట్ బౌలింగ్ కి ఫైన్ వేయాలి తెలుసా..?

 సన్ రైజర్స్ జట్టులోని కీలక ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, కేదార్ జాదవ్ వికెట్లను నోర్జే పడగొట్టాడు. ఇక పరుగులు కూడా కేవలం 12 మాత్రమే ఇవ్వడం విశేషం. 

Cricket Sep 23, 2021, 2:31 PM IST

IPL2021 DC vs SRH Kane Williamson Wonderful Sliding Catch to get out Prithvi shawIPL2021 DC vs SRH Kane Williamson Wonderful Sliding Catch to get out Prithvi shaw

IPL2021:పృథ్వీషా వికెట్..విలియమ్సన్ సూపర్బ్ క్యాచ్..!

ఖ‌లీల్ అహ్మ‌ద్ వేసిన మూడో ఓవ‌ర్‌లో రెండు ఫోర్లు బాదిన ఓపెనర్ పృథ్వీ షా (11; 8 బంతుల్లో 2x4).. అదే ఊపులో మ‌రో భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి ఔట్ అయ్యాడు. కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్‌కు అతడు క్యాచ్ ఇచ్చాడు. 

Cricket Sep 23, 2021, 12:20 PM IST

IPL 2021: 'Mystery girl' Kaviya Maran trolled after SRH's crushing defeat to DCIPL 2021: 'Mystery girl' Kaviya Maran trolled after SRH's crushing defeat to DC

IPL2021: సన్ రైజర్స్ ఓటమి.. మరోసారి కావ్య మారన్ టార్గెట్..!

రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ కాపిటల్స్ విజయం సాధించడంతో..  సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ (Kaviya maran) ని నెటిజన్లు టార్గెట్ చేయడం గమనార్హం. ఆమెను నెట్టింట విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

Cricket Sep 23, 2021, 11:38 AM IST

IPL2021 SRH vs DC: Sunrisers Hyderabad won the toss and elected to bat firstIPL2021 SRH vs DC: Sunrisers Hyderabad won the toss and elected to bat first

IPL2021 SRH vs DC: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్... వార్నర్‌ భాయ్‌కి అవకాశం...

IPL2021 SRH vs DC: ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ జట్టు కెప్టెన్ కేన్ విలియంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు...

Cricket Sep 22, 2021, 7:15 PM IST

IPL 2021 Possible COVID scare in IPL, 1 player may have tested positive effect on today's SRHvsDC matchIPL 2021 Possible COVID scare in IPL, 1 player may have tested positive effect on today's SRHvsDC match

మరోసారి ఐపీఎల్‌ను తాకిన కరోనా కలవరం... ఓ ప్లేయర్‌కి పాజిటివ్? నేటి మ్యాచ్‌పై ప్రభావం...

ఐపీఎల్ 2021 సీజన్‌ను మరోసారి కరోనా కలవరం తాకింది. ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు నిర్వహించిన పరీక్షల్లో ఓ ప్లేయర్‌కి కరోనా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం...  

Cricket Sep 22, 2021, 3:09 PM IST

Sunrisers Hyderabad bowlers impressive spell, against Delhi Capitals CRASunrisers Hyderabad bowlers impressive spell, against Delhi Capitals CRA

SRHvsDC: ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌కి ఆరెంజ్ పంచ్... సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ముందు ఊరించే టార్గెట్...

IPL 2021: టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు . ఒకానొక దశలో 10 ఓవర్లు ముగిసేసరికి 81/0 వద్ద ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేసేటట్టు కనిపించినా... అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు ఓ మాదిరి స్కోరుకే కట్టడి చేయగలిగారు.

Cricket Apr 25, 2021, 9:17 PM IST

IPL 2020 Qualifier 2 SRH VS DC, Hyderabad Orange Army salvos From Rashid Khan To natarajan Are ready To FireIPL 2020 Qualifier 2 SRH VS DC, Hyderabad Orange Army salvos From Rashid Khan To natarajan Are ready To Fire

ఢిల్లీ పైకి ఫైర్ అవడానికి సిద్ధమైన ఆరెంజ్ ఆర్మీ బుల్లెట్లు ఇవే

బౌలింగ్‌ దళంలో స్టార్స్‌ ఎవరూ లేకపోయినా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అద్వితీయ ప్రదర్శన చేస్తోంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చివరి ఆరు మ్యాచుల్లో ఒకే ఒక్కసారి మాత్రమే 150 ప్లస్‌ పరుగులను ఇచ్చింది. 

Cricket Nov 8, 2020, 12:49 PM IST

IPL 2020 Qualifier2, SRH VS DC Preview, Rashid Khan Phobia Hunting DelhiIPL 2020 Qualifier2, SRH VS DC Preview, Rashid Khan Phobia Hunting Delhi

IPL 2020 Qualifier2, SRH VS DC: ఇరు జట్ల గెలుపు అవకాశాలు, వ్యూహాలు ఇవే..!

వరుసగా నాలుగు విజయాలతో ఊపుమీదున్న ఆరెంజ్‌ ఆర్మీ దుబాయి టైటిల్‌ పోరుకు చేరుకునేందుకు హాట్‌ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. సీజన్‌లో రెండు సార్లు సన్‌రైజర్స్‌ చేతిలో చిత్తుగా ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నేడు ఆరెంజ్‌ ఆర్మీని అడ్డుకోగలదా?!.

Cricket Nov 8, 2020, 8:06 AM IST

IPL 2020 Sun Risers Hyderabad VS Delhi Capitals Match highlights,David Warner,Saha Innings Highlights,Rashid Khan Wicket HaulIPL 2020 Sun Risers Hyderabad VS Delhi Capitals Match highlights,David Warner,Saha Innings Highlights,Rashid Khan Wicket Haul
Video Icon

హైదరాబాద్ వెర్సెస్ ఢిల్లీ: సహా, వార్నర్ల దెబ్బకు ఢిల్లీ కుదేలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)లో ఇవాళ(మంగళవారం) డిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. 

Cricket Oct 28, 2020, 12:40 AM IST

IPL 2020: SunRisers Hyderabad bowler natarajan impressing yarkar story CRAIPL 2020: SunRisers Hyderabad bowler natarajan impressing yarkar story CRA

IPL 2020: మై డియర్ నట్టూ... అదిరిందయ్యా నీ పట్టు...

IPL 2020 సీజన్‌లో తొలి రెండు మ్యాచుల్లో ఘోరంగా ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, టేబుల్ టాపర్ ఢిల్లీని ఓడించి తొలి విజయం దక్కించుకుంది. టాప్ క్లాస్ బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 163 పరుగుల లక్ష్యం ఏ మాత్రం సరిపోదు. కానీ సన్‌రైజర్స్ బౌలర్లు మ్యాజిక్ చేశారు. రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీయగా... ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కి భారీగా పరుగులు ఇవ్వకుండా నిలువరించగలిగారు పేసర్లు. భువనేశ్వర్ కుమార్‌తో పాటు అద్భుతంగా రాణించాడు యంగ్ బౌలర్ టీ. నటరాజన్.

 

Cricket Sep 30, 2020, 4:57 PM IST

IPL2020 :Shreyas Iyer Fined For Slow Over rateIPL2020 :Shreyas Iyer Fined For Slow Over rate

కెప్టెన్ల పై జరిమానాల పరంపర: మొన్న కోహ్లీ, నిన్న అయ్యర్

మంగళవారం అబుదాబిలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ అయ్యర్‌కు మ్యాచ్‌ రిఫరీ ఫైన్‌ వేశాడు.  

Cricket Sep 30, 2020, 12:52 PM IST

IPL2020 : DC VS SRH Match highlights, Bairstow, Williamson Super Innings, Rashid Khan Wickets HaulIPL2020 : DC VS SRH Match highlights, Bairstow, Williamson Super Innings, Rashid Khan Wickets Haul
Video Icon

టేబుల్ టాపర్ ఢిల్లీ ని ఓడించి బోణి కొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్

IPL 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. 

Cricket Sep 30, 2020, 1:06 AM IST

Dc vs SRH: SunRisers Hyderabad Registers their first victory in this Season CRADc vs SRH: SunRisers Hyderabad Registers their first victory in this Season CRA

DCvsSRH: బోణీ కొట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్... ఢిల్లీకి తొలి ఓటమి...

IPL 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌లో గత మ్యాచ్ కంటే మంచి పర్ఫామెన్స్ కనబర్చగా, బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించి విజయాన్ని అందించింది. టేబుల్ టాపర్‌గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ సీజన్‌లో తొలి పరాజయాన్ని చవిచూసింది.

Cricket Sep 29, 2020, 11:23 PM IST

DC vs SRH: SunRisers Hyderabad gives reasonable target for Delhi CRADC vs SRH: SunRisers Hyderabad gives reasonable target for Delhi CRA

DCvsSRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు... వార్నర్, బెయిర్‌స్టో, కేన్ విలియంసన్ మెరుపులు..

IPL 2020 సీజన్ 13లో మొట్టమొదటిసారి మంచి స్కోరు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో మరోసారి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు.

Cricket Sep 29, 2020, 9:24 PM IST