Asianet News TeluguAsianet News Telugu
92 results for "

Daughter In Law

"
upasana shared with lgb transgenders netizens appreciations photos viralupasana shared with lgb transgenders netizens appreciations photos viral

ట్రాన్స్ జెండర్లని పెళ్లికి పిలిచిన మెగా కోడలు ఉపాసన.. సర్వత్రా ప్రశంసలు.. ఫోటోలు వైరల్‌

మెగా కోడలు, రామ్‌చరణ్‌ భార్య ఉపాసన ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. ఆమె చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.  ఉపాసనలోని మరో కోణాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అభినందనలు కురిపిస్తున్నారు. 

Entertainment Dec 3, 2021, 9:12 PM IST

daughter in law assassinated uncle over extra marital affair suspicious in karimnagardaughter in law assassinated uncle over extra marital affair suspicious in karimnagar

కోడలికి వివాహేతర సంబంధం అంటగట్టిన మామ.. తట్టుకోలేక ఆమె చేసిన పని..

మామ బతికి ఉంటే ఎప్పుడూ ఇలాగే తనను Suspicionతో వేధిస్తాడని, ఆస్తి కూడా తనకు దక్కదని భావించింది. తన అక్క కొడుకు, మానకొండూర్ మండలం కల్లెడకు చెందిన ప్రవీణ్ లో కలిసి కనకయ్యను చంపేందుకు ప్లాన్ వేసింది. ఈ ప్లాన్ ప్రకారం రోజూలాగే తాగి వచ్చి కోడలితో గొడవపడి.. నిద్రిస్తున్న కనకయ్యను కర్రతో విచక్షణారహితంగా కొట్టి, గొంతుకు తాడు బిగించి, బలంగా లాగడంతో మృతి చెందాడు. 

Telangana Dec 1, 2021, 3:04 PM IST

old man harassing daughter-in-law in rajasthanold man harassing daughter-in-law in rajasthan

‘నువ్వు మంత్రగత్తెవు.. ఇంటి నుంచి వెళ్ళిపో’... అంటూ ఆ మామ చేసి దారుణం...

‘నువ్వు  మంత్రగత్తెవు.. ఇంటి నుంచి వెళ్ళిపో’ అని ఆమెను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసాడు. అయితే దానికి ఒప్పుకోకపోవడంతో అతడు మరింత రెచ్చిపోయాడు. తాజాగా ఓ పిడుగులాంటి వార్త ఆమె చెవిన వేశాడు. 

NATIONAL Nov 5, 2021, 10:34 AM IST

Madhya Pradesh: Man rapes his daughter-in-law in GwaliorMadhya Pradesh: Man rapes his daughter-in-law in Gwalior

కొడుకు లేని టైం చూసి.. కోడలి గదిలో దూరి మామ అఘాయిత్యం...

ఇదిలా ఉండగా ఒకరోజు  రాజు పనిమీద రాజధాని భోపాల్ వెళ్ళాడు.  ఆ రోజు రాత్రి  సుకన్య తన గదిలో ఒంటరిగా నిద్రపోతుంది.అర్ధరాత్రి సమయంలో  ఒక్కసారి సడెన్ గా మెలుకువ వచ్చింది. ఆ శబ్దం ఏమిటా అని చూస్తే.. ఎవరో మగ మనిషి గదిలో కనిపించాడు. వెంటనే భయంతో లేచి చూస్తే తన father-in-law చటేశ్వర్ ఆమె గదిలో ఉన్నాడు. \

NATIONAL Nov 3, 2021, 9:44 AM IST

Man Kills Daughter in law With help of son In KurnoolMan Kills Daughter in law With help of son In Kurnool

కుటుంబం పరువు తీసిందని.. కొడుకు లేని సమయంలో.. కోడలిని చంపిన మామ..!

సువర్ణమ్మ పలు మార్లు మామ ఎర్రిస్వామి, మరిది సుంకన్నతో ఘర్షణ పడి చెప్పుతో కొట్టడం, వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కుటుంబ పరువు తీసిందని భావించి సువర్ణమ్మను మట్టుబెట్టాలని కుట్ర పన్నారు. 

Andhra Pradesh Nov 2, 2021, 10:18 AM IST

uncle molested orphaned twin daughter-in-laws in kothagudemuncle molested orphaned twin daughter-in-laws in kothagudem

మేనమామే కీచకుడయ్యాడు.. కవల అక్కాచెల్లెళ్లపై యేళ్లుగా లైంగికదాడికి పాల్పడుతూ.. దారుణం..

మేనమామ వారి పట్ల కీచకుడిగా మారి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. చిన్నతనం నుంచే sexual assault జరుగుతున్నా.. ఎవరికి చెప్పుకోవాలో, ఏం చేయాలో తెలియక.. దిక్కు తోచక బాధను దిగమింగుకుని.. భరిస్తూ వస్తున్నారు. 

Telangana Oct 22, 2021, 8:59 AM IST

woman kills his sister in law in Madhyapradeshwoman kills his sister in law in Madhyapradesh

భర్తతో గొడవలు.. ఆడపడుచే కారణమని పగ పెంచుకొని..!

హర్షిత మృతదేహం వారి ఇంటికి సమీపంలోని ఒక బావిలో కనిపించింది. హర్షితను తన కోడలు రష్మి హత్యచేసిందని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 

NATIONAL Oct 5, 2021, 11:51 AM IST

Two killed an Accident in NelloreTwo killed an Accident in Nellore

కల్వర్టును ఢీకొన్న కారు.. మామ, కోడలి మృతి

ఈ క్రమంలో కోవూరులోని ఏసీసీ కళ్యాణ మండపం వద్దకు రాగానే కారు అదుపుతప్పి.. కల్వర్టును ఢీకొట్టింది. 

Andhra Pradesh Sep 14, 2021, 8:42 AM IST

extra marital relation in between father-in-law and daughter-in-law painful end in bilaspurextra marital relation in between father-in-law and daughter-in-law painful end in bilaspur

మామా, కోడళ్ల మధ్య ప్రేమ.. ఇంట్లోనుంచి పారిపోయి, చెట్టుకు ఉరేసుకుని.. విషాదాంతం..

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. మామా, కోడళ్లయిన వీరిద్దరూ 4 నెలల క్రితం  గ్రామం నుంచి మాయమయ్యారు.  ఇప్పుడు  వీరి మృతదేహాలు  ఇదే గ్రామంలోని ఒక చెట్టుకు వేలాడుతూ కనిపించాయి.

NATIONAL Sep 4, 2021, 11:58 AM IST

mother-in-law asked to cut the vegetables, daughter-in-law attacks with a knife in Rajasthanmother-in-law asked to cut the vegetables, daughter-in-law attacks with a knife in Rajasthan

కూరగాయలు సరిగా కోయడం లేదని అత్త సాధింపు.. తట్టుకోలేక కత్తితో 26 పోట్లు పొడిచిన కోడలు..

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 26 కోట్లు పొడవడంతో అత్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసింది. దాడి చేసిన అనంతరం కోడలు తట్టాబుట్టా సర్దుకుని పరార్ అయింది. ఈ దారుణ సంఘటన రాజస్థాన్లోని జైపూర్లో జరిగింది.

NATIONAL Sep 2, 2021, 3:14 PM IST

daughter in law killed her aunt for property in suryapetdaughter in law killed her aunt for property in suryapet

దారుణం: ఆస్తిపై కన్ను.. పనివాడితో అత్తను హత్య చేయించిన కోడలు

ఆస్తి అంతా కూతుళ్లకే ఇస్తోందంటూ అత్త మీద అక్కసు పెంచుకున్న ఓ కోడలు ఆమెను హత్య చేయించింది. సూర్యాపేట జిల్లా కుసుమువారిగూడెం గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఇందుకోసం అత్త వద్ద పనిచేసే పనివాడు ఆమెకు సహకరించాడు.

Telangana Aug 15, 2021, 5:06 PM IST

daughter in law's behaviour becomes hot topic in tollywooddaughter in law's behaviour becomes hot topic in tollywood

టాలీవుడ్ లో బడా ఫ్యామిలీకి ఇబ్బందిగా మారిన ఆమె వ్యవహారం ?

టాలీవుడ్ లో ఆధిపత్యం చలాయించే కుటుంబాలు చాలానే ఉన్నాయి. అలాంటి ఓ ఫ్యామిలీపైనే పెత్తనం చలాయించే కొత్త కోడలు వచ్చిందనేది ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్.

Entertainment Aug 11, 2021, 1:11 PM IST

father-in-law obscene behavior with daughter-in-law with the help of son in gunturfather-in-law obscene behavior with daughter-in-law with the help of son in guntur

‘నువ్వు లొంగకపోతే నీ రెండేళ్ల పాపతో కోరిక తీర్చుకుంటా’.. కీచకమామ దుర్మార్గం..భర్త వత్తాసు.. !!

గుంటూరు డొంక రోడ్డుకు చెందిన సందీప్ ఎలినేని సందీప్ మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఆ తరువాత 2016లో శ్రీనగర్ కు చెందిన స్వాతి తో వివాహం అయ్యింది. అయితే, సందీప్ టిక్ టాక్ ద్వారా పరిచయమైన అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకునేవాడు. వారితో జల్సాగా తిరిగేవాడు.

Andhra Pradesh Aug 3, 2021, 10:07 AM IST

father assassinated son over affair with daughter in law in prakasam districtfather assassinated son over affair with daughter in law in prakasam district

కోడలితో వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉన్నాడని ఆమెతో కలిసి కొడుకు హత్య..

కోడలితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన తండ్రి ఆమెతో కలిసి కొడుకును హత్యచేశాడు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో ఈ దారుణం చోటు చేసుకుంది.

Andhra Pradesh Aug 3, 2021, 9:36 AM IST

Man kills his daughter in law Over Illicit relationshipMan kills his daughter in law Over Illicit relationship

యువకుడితో చనువుగా ఉందని.. కోడలిని చంపిన మామ..!

కాగా.. ప్రియమణి.. తన కొడుక్కి అన్యాయం చేసి.. మరో యువకుడితో..  చనువుగా ఉంటోందని సత్యానారాయణ గుర్తించారు.

Andhra Pradesh Jul 31, 2021, 8:01 AM IST