Daughter  

(Search results - 270)
 • Rishab

  Specials17, Jun 2019, 7:03 PM IST

  ఇండో పాక్ మ్యాచ్ లో బేబీ సిట్టింగ్... ధోని కూతురితో పంత్ సంబరాలు (వీడియో)

  ఇంగ్లాండ్ వేదికన ప్రారంభమైన ప్రపంచ కప్ టోర్నీలోనే హైలైట్ నిలిచింది ఇండో పాక్ మ్యాచ్. దాయాది దేశాల మధ్య జరిగిన  ఈ పోరు భారత్, పాక్ అభిమానులనే కాదు యావత్ క్రికెట్ ప్రియులను ఆకర్షించింది. దీంతో ఈ మ్యాచ్ భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో ఈ  మ్యాచ్ ను చూడటానికి సామాన్య అభిమానులే కాదు సెలబ్రెటీలు, మాజీ క్రికెటర్లు,  క్రికెటర్ల భార్యలు, కుటుంబ సభ్యులు కూడా మాంచెస్టర్ మైదానంలో  ప్రత్యక్షమయ్యారు. ఇలా ధోని భార్య సాక్షి, జీవాలు కూడా ఈ మ్యాచ్ కు హాజరయ్యారు. 

 • murder

  NATIONAL17, Jun 2019, 1:57 PM IST

  పెళ్లి చేసుకోమన్న తండ్రి...చదువుకుంటానన్న కూతురు: కక్షతో కన్నబిడ్డనే

  తాము పడే కష్టం తమ పిల్లలు పడకూడదనే ఉద్దేశ్యంతో రెక్కలు ముక్కలు చేసుకుని వారిని కార్పోరేట్ కాలేజీల్లో చదవిస్తున్నారు తల్లీదండ్రులు. అయితే చదుకుంటానన్న పాపానికి కన్న కూతురినే చంపేందుకు ప్రయత్నించాడో తండ్రి.

 • Rohit Sharma

  Off the Field17, Jun 2019, 10:52 AM IST

  క్రెడిట్ కూతురికి ఇచ్చేసిన రోహిత్ శర్మ

  తన కూతురు సమైరా శర్మ వల్లే తాను రాణిస్తున్నట్లు రోహిత్‌ శర్మ తెలిపాడు. కూతురు పుట్టడంతో తన దశ, దిశ మారిందని, అంతా కలిసొస్తుందని అన్నాడు. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ (113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 140 పరుగులు) అ‍ద్భుతమైన సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

 • ira khan

  ENTERTAINMENT13, Jun 2019, 9:56 AM IST

  ప్రేమలో మునిగి తేలుతున్న స్టార్ హీరో కూతురు!

  బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ చాలా కాలంగా సంగీతకారుడు మిశాల్ కిర్పలానితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

 • Andhra Pradesh11, Jun 2019, 8:35 PM IST

  కోడెల కుమార్తెపై మరో ‘‘కే ట్యాక్స్’’ కేసు

  ‘‘కే’’ ట్యాక్స్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కుటుంబంపై ఫిర్యాదులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆయన కుమార్తె డాక్టర్ పూనాటి విజయలక్ష్మీపై మరో కేసు నమోదైంది

 • surekha

  ENTERTAINMENT11, Jun 2019, 10:51 AM IST

  నెటిజన్ల కామెంట్స్ పై సురేఖా వాణి కూతురు ఘాటు రిప్లై!

  సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలకు, సామాన్యులకు మధ్య దూరంగా బాగా తగ్గింది. 

 • NRI9, Jun 2019, 12:00 PM IST

  అమెరికాలో రోడ్డు ప్రమాదం: భారతీయ టెక్కీ, కూతురు దుర్మరణం

  అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ వైద్యుడు, ఆయన రెండేళ్ల చిన్నారి దుర్మరణం పాలయ్యారు.

 • kodela

  Andhra Pradesh9, Jun 2019, 10:38 AM IST

  కోడెల కుమార్తెపై కేసు.. తండ్రి అధికారం చాటున కబ్జాలు

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కుమార్తె డాక్టర్ పూనాటి విజయలక్ష్మీ విలువైన భూముల కబ్జాకు ప్రయత్నించడంతో బాధితులు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు

 • vanitha

  ENTERTAINMENT8, Jun 2019, 9:24 AM IST

  కిడ్నాప్ కేసులో సినీ నటి.. అసలు నిజమేమిటంటే..?

  సినీ నటి వనిత విజయ్ కుమార్ ఇటీవల తన తండ్రి ఆస్తికి సంబంధించి గొడవలు పడి వార్తల్లో నిలిచింది. 

 • Father rape daughter in Madurai

  Andhra Pradesh6, Jun 2019, 9:39 AM IST

  సొంత మనవరాలిపై కన్నేసిన తాత... అత్యాచారం, హత్య

  సొంత మనవరాలిపై ఓ తాత కన్నేశాడు. ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకోవాల్సిన మనవరాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

 • kova

  Telangana5, Jun 2019, 10:51 AM IST

  జడ్పీటీసీలుగా తల్లీకూతుళ్లు.. ఆసిఫాబాద్‌లో అరుదైన రికార్డ్

  తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో  తల్లీకూతుళ్లు అరుదైన ఘనత సాధించారు. కోమరం భీం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, ఆమె కుమార్తె కోవా అరుణ ఇద్దరు జడ్పీటీసీలుగా ఎన్నికై రికార్డు సృష్టించారు.

 • Andhra Pradesh4, Jun 2019, 12:50 PM IST

  దారుణం..మామ కళ్లల్లో కారం కొట్టిన కోడలు

  తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. తండ్రి లాంటి మామగారిపై రాక్షసంగా ప్రవర్తించింది ఓ కోడలు. మామ కళ్లలో కోడలు కారం కొట్టింది. అది చూసిన కొడుకు తండ్రిని కాపాడాల్సింది పోయి.. మరింత క్రూరంగా ప్రవర్తించాడు. 

 • father rape daughter

  NATIONAL4, Jun 2019, 11:09 AM IST

  బిడ్డపై కన్ను, అడ్డొచ్చిన భార్యను చంపి..కూతురిని అనుభవించిన తండ్రి

  కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే.. కామంతో కళ్లు మూసుకుపోయి కన్న బిడ్డ జీవితాన్ని నాశనం చేయబోగా...అడ్డుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడు.

 • నిజామాబాద్ ఎంపీ స్థానంలో కేసీఆర్ కూతురు కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలైంది. సికింద్రాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్ యాదవ్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు.ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ నగేష్ బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు చేతిలో ఓడిపోయాడు.

  Telangana3, Jun 2019, 1:22 PM IST

  కల్వకుంట్ల కవిత ఓటమితో స్వంత పార్టీ నేతల విందు: కారణమిదే

  నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత ఓటమి పాలు కావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.నిజామాబాద్ ఎంపీ స్థానంలో ఒక్క స్థానంలో కూడ బీజేపీ ఎమ్మెల్యేలు లేరు. కానీ, ఆ పార్టీ మాత్రం ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకొంది. కవిత ఓడిపోయిందని ఆ పార్టీకి చెందిన నేతలు కొందరు విందులు కూడ చేసుకొన్నారని ప్రచారం సాగుతోంది. ఈ విషయమై పార్టీనాయకత్వం ఆరా తీస్తోంది.

 • hanging death

  NATIONAL3, Jun 2019, 12:21 PM IST

  కొడుకుని ఉరితీసిన తండ్రి... వీడియో తీసిన కుమార్తె

  ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను, కడుపున పుట్టిన కొడుకుని అతి దారుణంగా హత్య చేసి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్నాడు. కానీ... తండ్రి చేస్తున్న అకృత్యాన్ని కూతురు చూస్తూ ఊరుకోలేకపోయింది.