Dating  

(Search results - 66)
 • pooja hegde

  News18, Jan 2020, 5:11 PM IST

  సీనియర్ హీరో కొడుకుతో పూజాహెగ్డే లవ్ ఎఫైర్.. పెళ్లి వరకు వెళ్లేనా..?

  మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా చాలా మంది స్టార్ హీరోల సరసన జత కట్టింది. మధ్యలో బాలీవుడ్ కి వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ అమ్మడుకి సక్సెస్ రాకపోవడంతో టాలీవుడ్ వైపే దృష్టి పెడుతోంది. 

 • ira khan

  News16, Jan 2020, 4:26 PM IST

  ప్రేమ విషయాన్ని దాయలేదు.. స్టార్ హీరో కూతురి కామెంట్స్!

  ఈ విషయం గురించి మాట్లాడిన ఐరా తన ప్రేమ విషయాన్ని దాచాలనుకోవడం లేదని.. అలా అని బహిర్గత పరచాలని కూడా అనుకోవడం లేదని వెల్లడించింది. మీరు ఎవరితోనైనా.. రిలేషన్ లో ఉన్నారా..? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకి బదులుగా.. మిషాల్ ని హత్తుకొని ఉన్న ఫోటోని షేర్ చేశారు ఐరా.

 • Rishabh pant Uravshi

  Cricket13, Dec 2019, 3:09 PM IST

  బాలీవుడ్ బ్యూటీతో పంత్ డేటింగ్..? మరి ఆ లవ్ ఏమైంది?

   భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన  మూడో టీ20కి ముందు రోజు పంత్... ఊర్వశితో కలిసి డిన్నర్ కి వెళ్లారు. వీరిద్దరూ ఓ ఖరీదైన హోటల్ లో డిన్నర్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు మీడియా కంట పడటంతో.. వీరి ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ వార్తలు మొదలయ్యాయి.

 • undefined

  Relations2, Dec 2019, 2:26 PM IST

  చీట్ చేస్తున్నారని తెలిసినా.. వాళ్లతోనే...తాజా సర్వే

   తమ డేటింగ్ పార్టనర్.. తమను చీటింగ్ చేస్తున్నారని తెలిసినప్పటికీ.. గుడ్డిగా వాళ్లనే పట్టుకొని వేలాడుతున్నట్లు తేలింది. కేవలం 11శాతం మంది మాత్రమే డేటింగ్ లో నమ్మకంగా, నిజాయితీ ఉంటున్నారట. 

 • couple dating

  Relations30, Nov 2019, 1:43 PM IST

  తాజా సర్వే... ఒక్కో అమ్మాయి వెంట ముగ్గురు అబ్బాయిలు..

  భారత్ లో డేటింగ్‌ యాప్స్‌ను ఉపయోగిస్తున్న వారిలో 26 శాతం మందే మహిళలు ఉన్నట్లు ‘వూస్‌’ అనే దేశీయ డేటింగ్‌ యాప్‌ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. 

 • कृति ने हिंदी सिनेमा में डेब्यू वर्ष 2016 में फिल्म राज-रिबूट से किया था।

  News25, Nov 2019, 8:20 AM IST

  హీరోతో డేటింగ్.. కాస్త ప్రైవసి ఇవ్వండి బాబు!

  డేటింగ్ అనేది బాలీవుడ్ లో కామన్ అని అందరికి తెలిసిన విషయమే. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడిపుడే ఆ డేటింగ్ గాలి ఎక్కువతున్నప్పటికీ నార్త్ సెలబ్రెటీలను డామినేట్ చేసేంతగా ఎవరు డేరింగ్ డేటింగ్ చేయడం లేదు. అసలు విషయంలోకి వస్తే ఇటీవల కృతి ఖర్బందా డేటింగ్ విషయం నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.

 • undefined

  News23, Nov 2019, 2:06 PM IST

  16ఏళ్ల వయసులో డేటింగ్ చేశా.. రాశిఖన్నా కామెంట్స్!

  'ఇమైకా నొడిగళ్‌','అడంగమరు', 'అయోగ్య ' వంటి చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. రీసెంట్ గా విజయ్ సేతుపతితో కలిసి నటించిన 'సంఘతమిళన్‌' అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. 

 • undefined

  News19, Nov 2019, 12:41 PM IST

  పెళ్లైన హీరోతో ప్రేమాయణం.. కన్ఫర్మ్ చేసిన పవన్ హీరోయిన్!

  ఆ తరువాత 'బోణీ' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ 'తీన్మార్' సినిమా నటించే ఛాన్స్ దక్కించుకొని కాస్త క్రేజ్ తెచ్చుకుంది. కానీ సినిమా నిరాశ పరచడంతో ఆమెకి అవకాశాలు లేకుండా పోయాయి. 

 • KARIMNAGAR

  Karimanagar12, Nov 2019, 6:52 PM IST

  కక్షతో... మహిళ ఫోటోను కాల్ గర్ల్ గా చూపిస్తూ పోస్ట్

  కరీంనగర్ జిల్లాలో ఓ ఆకతాయి సోషల్ మీడియా వేదికన ఓ మహిళపై వేదింపులకు పాల్పడుతూ అడ్డంగా బుక్కయ్యాడు. యువతి క్యారెక్టర్ ని దెబ్బతీసేలా అతడి చర్యలపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని పోలీసులు తెెలిపారు. 

 • athiya

  News11, Nov 2019, 10:04 AM IST

  హీరో కూతురు.. క్రికెటర్ తో డేటింగ్..?

  బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అతియా శెట్టి నటిగా క్లిక్ అవ్వలేకపోయింది. కానీ రాహుల్ తో డేటింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఇటీవలే అతియా పుట్టినరోజు జరుపుకుంది. 

 • rakul

  News7, Nov 2019, 11:55 AM IST

  రానాతో లవ్ ఎఫైర్.. రకుల్ హాట్ కామెంట్స్!

  తమిళంలో ఆమె నటించిన 'దేవ్', 'ఎన్జీకే' వంటి సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ దర్శకుడు శంకర్ రూపొందిస్తోన్న 'ఇండియన్ 2' సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ కి ఎంపికైంది రకుల్. 

 • kriti

  News6, Nov 2019, 12:41 PM IST

  యంగ్ హీరోతో డేటింగ్ పై పవన్ హీరోయిన్ క్లారిటీ!

  గత కొంతకాలంగా కృతి బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్ తో డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. గతంలో వీరిద్దరూ కలిసి 'వీరే కీ వెడ్డింగ్' అనే సినిమాలో నటించారు. 

 • rahul

  News5, Nov 2019, 4:58 PM IST

  రాహుల్ తో డేట్ కి పునర్నవి నో చెప్పిందా..?

  ఇప్పుడు సీజన్ 3 పూర్తి కావడంతో వరుణ్ సందేశ్ తన ఇంట్లో హౌస్ మేట్స్ అందరి కోసం స్పెషల్ పార్టీ ఏర్పాటు చేశాడు. దీనికి బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్న కంటెస్టంట్స్ అందరితో పాటు కొందరు మీడియా సభ్యులు కూడా హాజరయ్యారు. 

 • vicky

  News1, Nov 2019, 11:05 AM IST

  కత్రినా కైఫ్ కొత్త బాయ్ ఫ్రెండ్.. అతడేనా..?

  'రాజీ', 'సంజు', 'ఉరి' వంటి చిత్రాల్లో నటించిన విక్కీ కౌశల్ కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా అతడికి అమ్మాయిల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ
   

 • honey Gange

  Visakhapatnam26, Oct 2019, 12:15 PM IST

  విశాఖలో కీలేడీల హానీ ట్రాప్: డేటింగ్ సైట్ల ముసుగులో యువకులకు వల

  డేటింగ్ సైట్ల ముసుగులో కీలేడీల ముఠా యువతుల మార్ఫింగ్ ఫొటోలతో యువకులకు వల వేస్తున్న విషయాన్ని విశాఖపట్నం పోలీసులు గుర్తించారు. పశ్చిమ బెంగాల్ కేంద్రంగా హనీ ట్రాప్ గ్యాంగ్ పనిచేస్తున్నట్లు సమాచారం