Data Leake
(Search results - 11)businessJan 4, 2021, 7:19 PM IST
క్రీడిట్, డేబిట్ కార్డ్ వినియోగదారులు జాగ్రత్త.. మీ ఖాతాలో డబ్బు ఎప్పుడైనా మాయం కావొచ్చు..
క్రెడిట్-డెబిట్ కార్డ్ వినియోగదారులకు ఒక హెచ్చరిక, ఎందుకంటే 10 కోట్ల క్రెడిట్-డెబిట్ కార్డ్ హోల్డర్ల వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టారు.
Andhra PradeshMar 13, 2019, 12:59 PM IST
లోకేశ్ ఎక్కడ... బయటకెందుకు రావడం లేదు: వాసిరెడ్డి పద్మ
అక్రమాస్తుల కేసుల్లో జగన్‌పై సీబీఐ నమోదు చేసిన చార్జీషీటును చంద్రబాబు చెప్పినట్లు తయారు చేశారని ఆరోపించారు వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ముసుగులు తొలగిపోతున్నాయన్నారు.
Andhra PradeshMar 9, 2019, 10:20 AM IST
డేటా చోరీ.. మధ్యాహ్నం 1 గంటకు సాక్ష్యాలు బయటపెడతా: బాబు
స్వచ్ఛందంగా ప్రజా సేవ చేసేందుకు ముందుకొచ్చిన డ్వాక్రా మహిళలపై ఫిర్యాదులు చేస్తున్నారని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
Andhra PradeshMar 8, 2019, 2:51 PM IST
అశోక్‌ను ఎందుకు దాచి పెట్టారు, లోకేశ్ బయటకు రావాలి: బుగ్గన
ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్‌ను ఎందుకు దాచి పెట్టారని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. డేటా లీక్‌పై ఆయన ఇవాళ హైదరాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు
Andhra PradeshMar 8, 2019, 12:58 PM IST
టీడీపీ 18 లక్షల ఓట్లను తొలగించింది: జీవీఎల్
ఎలక్ట్రోల్ రోల్స్‌పై ఎవరి పేరైనా నమోదై లేని పక్షంలో ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే వరకు వారు తమ పేరుని చేర్పించుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపిందన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు
Andhra PradeshMar 8, 2019, 12:53 PM IST
సీఈసీని కలిసిన ఏపీ బీజేపీ నేతలు: డీజీపీని మార్చాలన్న కన్నా
రెవెన్యూ, పోలీస్ శాఖలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. డేటా లీక్ వ్యవహారంపై ఆయన శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు
Cartoon PunchMar 8, 2019, 11:18 AM IST
కార్టూన్పంచ్
కార్టూన్పంచ్
TelanganaMar 7, 2019, 7:54 PM IST
టీడీపీపై టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ ఫిర్యాదు
ప్రస్తుతం ఏపీకి సంబంధించిన డేటా లీక్ వ్యవహారంతో టీఆర్ఎస్, టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం... టీడీపీ ఐటీ విభాగంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది
Andhra PradeshMar 7, 2019, 5:36 PM IST
ట్యాబ్ పట్టుకున్నప్పుడే మొత్తుకున్నాం: ఐటీగ్రిడ్స్‌పై బొత్స ఫైర్
ప్రభుత్వ సంస్థల దగ్గర ఉండవలసిన అంశాలు, ప్రైవేటు సంస్థల ఉండటానికి వీల్లేదన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ.
Andhra PradeshMar 5, 2019, 9:23 AM IST
జగన్ కోసం...కేసీఆర్ హద్దు దాటుతున్నారు: బాబు ఘాటు వ్యాఖ్యలు
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అసలు విషయాలు పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
Andhra PradeshMar 4, 2019, 1:46 PM IST
పాలన అమరావతిలో, కుట్రలు సైబరాబాద్‌లో: బాబుపై పార్థసారథి ఫైర్
హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓటర్ల జాబితాకు సంబంధించిన డేటా లీక్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు.