Data  

(Search results - 157)
 • police

  TECHNOLOGY14, Oct 2019, 12:20 PM IST

  వాట్సాప్ మరో సర్వీస్.. వాటి అన్నింటికి ఇక షాకేనా !

  రెండేళ్లలో పేమెంట్స్ చెల్లింపుల్లో మెసేజింగ్ యాప్ వాట్సాప్ పేమెంట్స్ సర్వీసెస్ ఆధిపత్యం ప్రదర్శిస్తుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) దిలీప్ అస్బే చెప్పారు. మరో రెండు నెలల్లో పేమెంట్స్ సేవలను ప్రారంభిస్తుందన్నారు. 
   

 • అంతేకాదు సత్తెనపల్లి టికెట్ కోడెల శివప్రసాదరావుకు కేటాయించారు సీఎం చంద్రబాబు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రాయపాటి సాంబశివరావు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారట. పక్కదారి చూడాల్సి వస్తుంది జాగ్రత్త అంటూ చెప్పి కోపంతో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది

  Andhra Pradesh18, Sep 2019, 11:02 AM IST

  కోడెల ఆత్మహత్య: ఆ రోజు 22 ఫోన్ కాల్స్, ఆ కాల్ తర్వాత మనస్తాపానికి గురై...

  కోడెల శివప్రసాదరావు స్వతహాగా చాలా ధైర్యవంతుడు. ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు కాదని ఆయన గురించి తెలిసిన వారు చెబుతుంటారు. కానీ, కోడెల ఆత్మహత్య చేసుకొనేలా ప్రభుత్వం పురికొల్పిందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. 

 • facebook

  News13, Sep 2019, 11:30 AM IST

  ముకేశ్ అంబానీ స్ట్రాంగ్‌కౌంటర్.. డేటా అంటే..

  డేటా నిల్వ చేయడానికి కొత్త ఆయిల్‌ కాదని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఫేస్ బుక్ వైస్ ప్రెసిడెంట్ నిక్ క్లైగ్ గట్టి కౌంటరిచ్చారు. దీన్ని దేశ సరిహద్దుల పరిధిలోనే నిలిపివేయకూడదని, సాఫీగా సరిహద్దులు దాటిపోయేలా చూడాలని పేర్కొన్నారు.  

 • youtube

  News8, Sep 2019, 12:01 PM IST

  సెర్చింజన్‌కు షాక్: కిడ్స్ డేటా చోరీ.. ‘యూ ట్యూబ్‌’కు భారీ జరిమానా

  సెర్చింజన్ గూగుల్ అనుబంధ యూట్యూబ్ పిల్లల డేటాను ప్రకటనలకు వాడుకున్నందుకు న్యూయార్క్‌లోని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్టీసీ) 170 మిలియన్ల డాలర్ల జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 

 • NATIONAL7, Sep 2019, 2:21 AM IST

  చంద్రయాన్-2: చంద్రుడికి 2.1కి.మీ దూరంలోనే నిలిచిన విక్రమ్ ల్యాండర్, నో సిగ్నల్స్

  చంద్రయాన్-2 లో కీలక ఘట్టం పూర్తైంది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. చంద్రుడిపై దిగే ప్రక్రియలో కీలకమైన ఘట్టాన్ని కూడ పూర్తి చేశారు.కానీ, చంద్రుడికి 300 మీటర్ల ల్యాండర్ విక్రమ్ నిలిచిపోయింది. ల్యాడర్ విక్రమ్ నుండి సిగ్నల్స్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారు.

 • Vivekananda Reddy

  Andhra Pradesh30, Aug 2019, 12:34 PM IST

  వివేకా హత్య కేసు: ఫోన్ కాల్స్‌పై సిట్ ఆరా

  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ వేగవంతం చేసింది సిట్.

 • curved smart tv

  News25, Aug 2019, 2:21 PM IST

  స్మార్ట్ ఫోన్లతో విపణిలోకి చౌకగా స్మార్ట్ టీవీలు

  జియోతోపాటు ఇతర టెలికం ప్రొవైడర్లు చౌక చార్జీలకే డేటా అందిస్తున్నాయి. మరోవైపు స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు టీవీలను చౌకగా వినియోగదారులకు అందుబాటులోకి తేవడానికి పోటీ పడుతున్నాయి. భారతదేశం అంతటా మున్ముందు స్మార్ట్ ఫోన్లు నిండిపోనున్నాయి.
   

 • జియో రంగ ప్రవేశంతో మొబైల్ ఇంటర్నెట్ వాడకం పెరిగిపోగా, డేటా చార్జీలూ భారీగా దిగివచ్చాయి. దీంతో అంతకుముందు భారీ లాభాలను ప్రకటిస్తూ వచ్చిన అగ్రశ్రేణి సంస్థలు.. ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలోనే టాటా ఇండికం, టెలినార్ తదితర ఎన్నో సంస్థలను ఎయిర్‌టెల్ తనలో ఐక్యం చేసుకుంటూ మార్కెట్‌లో ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నది.

  TECHNOLOGY20, Aug 2019, 10:15 AM IST

  జియో అదే దూకుడు.. కొత్తగా 82.6 లక్షల మంది యూజర్లు

  ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో దూకుడు కొనసాగుతూనే ఉంది. జూన్ నెలలో దాని ఖాతాదారుల సంఖ్య 82.6 లక్షలు పెరిగింది. ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు 41.75 లక్షల సబ్ స్క్రైబర్లను కోల్పోయాయని ట్రాయ్ పేర్కొంది.
   

 • RIL

  TECHNOLOGY13, Aug 2019, 10:52 AM IST

  క్లౌడ్ డేటా: మైక్రోసాఫ్ట్ తో రిలయన్స్ జట్టు

  క్లౌడ్ డేటా కోసం సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో రిలయన్స్ జియో జత కట్టింది. 

 • Cafe Coffee Day

  NATIONAL30, Jul 2019, 1:03 PM IST

  వీజీ సిద్ధార్థ ఇష్యూ.. చివరిగా ఫోన్ లో ఎవరితో మాట్లాడారు?

  మంగళూరులోని నేత్రావతి నది వద్దకు సోమవారం సాయంత్రం డ్రైవర్ తో కలిసి వెళ్లిన ఆయన అక్కడే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన కోసం నదిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 

 • reliance jio

  business30, Jul 2019, 12:30 PM IST

  ముకేష్ అంబానీ డేటా గిరి: జియో సక్సెస్ సీక్రెట్ ఇదే...

  ఒక మూడు సంవత్సరాల కింద వరకు ఫోనులో డేటా ఆన్ చేయాలన్నా, ఇంటర్నెట్ వాడాలన్నా చాలా ఆలోచించేవారం. కేవలం అవసరమున్నప్పుడు మాత్రమే ఇంటర్నెట్ వాడుకుంటూ, ఉన్న డాటాను కాపాడుకునేవాల్లం. కానీ ఒకసారి జియో రావడంతో ఇదంతా గత చరిత్రగా మిగిలిపోయింది. ఇప్పుడు అందరం మొబైల్ లో డేటా ఆఫ్ చేయాలి అనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. 

 • bsnl

  TECHNOLOGY24, Jul 2019, 4:00 PM IST

  తెలుగు రాష్ట్రాలకు బీఎస్ఎన్ఎల్ బోనంజా ‘స్టార్ మెంబర్‌షిప్’

  ఒకవైపు పూర్తిగా వాటాల విక్రయం దిశగా ప్రయాణిస్తున్న ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్‌లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్‌) ఎలాగైనా ఇతర సంస్థలతో పోటీ పడాలని భావిస్తోంది. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. బీఎస్ఎన్ఎల్ స్టార్‌ మెంబర్‌షిప్ ప్రోగామ్‌ను ప్రారంభించింది. రూ. 498లకు సరికొత్త స్టార్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా భారతీ ఎయిర్‌టెల్‌ థాంక్స్ లాయల్టీ ప్రోగ్రామ్‌కు ధీటుగా ఈ సరికొత్త ఎత్తుగడతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. 

 • data

  News23, Jun 2019, 3:41 PM IST

  డేటా యూసేజ్‌లో మనమే ఫస్ట్.. డిజిటల్‌లో పట్టుకు అమెజాన్ పే పాట్లు

  స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ డేటా వాడుతున్నది ఇండియన్లే. అత్యధిక జనాభా గల చైనాలో సగటున 7.1 జీబీ రాం వాడుతుంటే ఇండియన్లు 9.8 జీబీ డేటా వాడుతున్నారని ఎరిక్సన్ మొబిలిటీ జూన్ నివేదిక వెల్లడించింది.

 • h1b visa

  NRI21, Jun 2019, 11:53 AM IST

  ట్రంప్ షాక్: హెచ్‌1 బీ వీసాపై పరిమితులు?.. ఎందుకంటే

  ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు డేటా లోకలైజేషన్ చేయాలన్న భారత్ ఆదేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిగా హెచ్ 1 బీ వీసాల జారీపై 10-15 శాతం వరకూ కోత విధించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై తమకు అధికారిక సమాచారం అందలేదని విదేశాంగశాఖ తెలిపింది. హెచ్ 1 బీ వీసాలపై పరిమితులు విధించడం వల్ల అమెరికాకే నష్టమని నాస్కామ్ హెచ్చరించింది.