Asianet News TeluguAsianet News Telugu
9 results for "

Dasara Navaratri

"
four killed in tractor accident in khammamfour killed in tractor accident in khammam

ఖమ్మం: నవరాత్రి వేడుకల్లో అపశృతి... అమ్మవారి ఊరేగింపు ట్రాక్టర్ బోల్తా, నలుగురు మృతి

దసరా నవరాత్రుల సందర్భంగా ప్రతిష్టించిన దుర్గమ్మ విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మృత్యువాతపడిన విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. 

Telangana Oct 17, 2021, 9:04 AM IST

Durga devi On eighth day of navaratriDurga devi On eighth day of navaratri

ఎనిమిదవ రోజు దేవీ నవరాత్రులు - అమ్మవారి ప్రసాదము బెల్లం అన్నం

దేవి నవరాత్రులలో ఎనిమిదవ రోజు మహిషాసుర మర్ధిని అవతారం ఈ రోజు అమ్మవారికి బెల్లం అన్నం నివేధన చేస్తారు. 
 

Spiritual Oct 14, 2021, 1:26 PM IST

Dasara Navaratri: Durga devi as maha lakshmi avatarDasara Navaratri: Durga devi as maha lakshmi avatar

శరన్నవరాత్రులలో ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మిదేవి అవతారం - నైవేద్యం రవ్వకేసరి

శరన్నవరాత్రులలో ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మిదేవి అవతారం అమ్మవారిని కొలుసుకుంటారు. ఈ రోజు అమ్మకు నైవేద్యంగా రవ్వకేసరి నివేదన చేస్తారు. 
 

Spiritual Oct 12, 2021, 2:15 PM IST

minister koppula eswar participates in mahachandiyagamminister koppula eswar participates in mahachandiyagam
Video Icon

మహా చంఢీయాగంలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ (వీడియో)

గోదావరిఖనిలోని శ్రీ జయ దుర్గ అమ్మవారి ఆలయం లో దుర్గ నవరాత్రులలో భాగంగా జరిగిన మహా చండీ యాగంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.  అనంతరం ప్రత్యేక పూజలు చేసి, అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు కోరుకంటి చందర్ కూడా హాజరయ్యారు.

Telangana Oct 4, 2019, 6:17 PM IST

dasara special.. rajarajeswari devi ammavarudasara special.. rajarajeswari devi ammavaru

రాజ రాజేశ్వరీ దేవిగా అమ్మవారు

బంగారువర్ణ వస్త్రాలతో అమ్మవారు ధగధగా మెరిసిపోతుంది. ఈ రోజు అమ్మకు నైవేద్యంగా సమర్పించే పదార్థం రవ్వకేసరి.

Astrology Oct 18, 2018, 9:31 AM IST

dasara special..mahishasura mardini avataramdasara special..mahishasura mardini avataram

మహిషాసురమర్దనీ దేవి అవతారంలో అమ్మవారు

ముదురు నీలం రంగు వస్త్రాలు ధరించి అమ్మ మహిషాసుర మర్దనిగా మనకు దర్శనమిస్తుంది.ఈరోజు అమ్మకు సమర్పించే నైవేద్యం పాయసాన్నం.

Astrology Oct 17, 2018, 10:20 AM IST

dasara navaratri special.. mahalakshmi avataramdasara navaratri special.. mahalakshmi avataram

మహాలక్ష్మీ దేవి అవతారంలో అమ్మవారు

ఆకుపచ్చరంగు చీరలో దర్శనమిచ్చే అమ్మ చాలా విశేష అలంకటా రంతో మనలను కరుణిస్తుంది. ఈరోజు మహాలక్ష్మి అమ్మవారికి   సమర్పించే నైవేద్యం అల్లం గారెలు.

Astrology Oct 14, 2018, 8:45 AM IST

dasara navaratri special.. annapurnadevi avataramdasara navaratri special.. annapurnadevi avataram

అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారు

అమ్మవారు లేత గోధుమరంగు (హాఫ్‌ వైట్) చీర ధరించి భక్తులను అనుగ్రహిస్తుంది. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పదార్థం కొబ్బరి అన్నం. ఇది వాతాన్ని హరిస్తుంది. శ్రమను పోగొడుతుంది.

Astrology Oct 13, 2018, 10:36 AM IST

dasara navaratri special.. gayatri devi avataramdasara navaratri special.. gayatri devi avataram

గాయత్రీదేవిగా అమ్మవారు

అమ్మవారు నారింజరంగు వస్త్రాలతో సూర్యునికి ప్రతిరూపంగా దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారికి నైవేద్యం చిత్రాన్నం. నిమ్మకాయ క్యాన్సర్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. పులుపు శుక్రునికి కారకం అవుతుంది. ప్రతీ రోజూ నిమ్మకాయను కట్ చేసి నీటిలో వేసుకుని ఆ నీటి ని త్రాగుతూ ఉండడం వల్ల పదివేలరెట్లు కెమోథెరపీ కంటే ఎక్కువగా వ్యక్తిపై పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తిని బాగా వృద్ధిచేస్తుంది

Astrology Oct 12, 2018, 12:32 PM IST