Asianet News TeluguAsianet News Telugu
6 results for "

Daryl Mitchell

"
ICC T20 World Cup 2021: Daryl mitchell to replace devon conway in New Zealand for Test Series Against IndiaICC T20 World Cup 2021: Daryl mitchell to replace devon conway in New Zealand for Test Series Against India

ఇండియాతో సిరీస్ కు కాన్వే స్థానంలో ఆ ఆటగాడిని ఎంపిక చేసిన న్యూజిలాండ్.. టీమిండియాకు మళ్లీ కష్టాలు తప్పవా..?

New Zealand Tour Of India: టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ కు ముందు.. సెమీస్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కివీస్ వికెట్ కీపర్ డెవాన్ కాన్వే గాయపడటంతో అతడు భారత పర్యటన నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు అతడి స్థానంలో న్యూజిలాండ్ జట్టు మరో విధ్వంసకర  ఆటగాడిని ఎంపిక చేసింది. 

Cricket Nov 14, 2021, 3:26 PM IST

ICC T20 World Cup 2021: Aus vs NZ Who will lift Their First T20 Trophy in FinalICC T20 World Cup 2021: Aus vs NZ Who will lift Their First T20 Trophy in Final

T20 World Cup: నేడే ఆసీస్-కివీస్ మహా సంగ్రామం.. తొలి కప్పును దక్కించుకునేదెవరో...?

Australia Vs New Zealand: దుబాయ్ వేదికగా నేటి సాయంత్రం 7:30 గంటలకు ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయిదు వన్డే ప్రపంచకప్ లు నెగ్గినా ఇంతవరకూ టీ20 వరల్డ్ కప్ లేని లోటును పూడ్చుకోవాలని ఆరోన్ ఫించ్ సారథ్యంలోని ఆస్ట్రేలియా భావిస్తుండగా.. తొలి టీ20 ప్రపంచకప్ నెగ్గాలని కేన్ విలిమయ్సన్ సేన కోరుకుంటున్నది. 

Cricket Nov 14, 2021, 12:11 PM IST

ICC T20 World Cup 2021: Semi Final heroes Australia's Marcus Stoinis and New Zealand's Daryl mitchell played together 12 years agoICC T20 World Cup 2021: Semi Final heroes Australia's Marcus Stoinis and New Zealand's Daryl mitchell played together 12 years ago

T20 World Cup: ఈ సెమీస్ హీరోలు ఒకప్పుడు జాన్ జిగ్రీ దోస్తులు.. ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్లో ప్రత్యర్థులు..

Australia Vs New Zealand: ఒకరకంగా చెప్పాలంటే  ఆసీస్ కు స్టాయినిస్.. కివీస్ కు మిచెల్ సెమీస్ హీరోలు. వేర్వేరు దేశాలకు చెందిన ఈ ఇద్దరూ జాన్ జిగ్రీ దోస్తులు అన్న విషయం చాలా మందికి తెలియదు. 

Cricket Nov 13, 2021, 11:09 AM IST

T20 Worldcup 2021: MS Dhoni name comes into trending after New Zealand defeats EnglandT20 Worldcup 2021: MS Dhoni name comes into trending after New Zealand defeats England

న్యూజిలాండ్ విజయం వెనక ఎమ్మెస్ ధోనీ... కెప్టెన్ కూల్ విన్నింగ్ ఫార్మాలాతో కెప్టెన్ ఐస్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో న్యూజిలాండ్ ఫైనల్‌కి దూసుకెళ్లింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి, అద్భుత విజయంతో తొలిసారి టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌కి చేరింది.  

Cricket Nov 11, 2021, 5:52 PM IST

T20 Worldcup 2021: New Zealand beats Engalnd and Reaches Final of the T20 Worldcup 2021 trophyT20 Worldcup 2021: New Zealand beats Engalnd and Reaches Final of the T20 Worldcup 2021 trophy

T20 Worldcup 2021: ఫైనల్ చేరిన న్యూజిలాండ్... ఎట్టకేలకు ఇంగ్లాండ్‌పై ప్రతీకారం తీర్చుకున్న కివీస్...

2019 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఎదురైన పరాభవానికి ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకుంది న్యూజిలాండ్. ఇదే ఏడాది ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలిచిన న్యూజిలాండ్, మరో టైటిల్‌కి చేరువైంది. 

Cricket Nov 10, 2021, 11:05 PM IST

Williamson stops Daryl Mitchell from walking off after third umpire signals OUT despite HotSpot markWilliamson stops Daryl Mitchell from walking off after third umpire signals OUT despite HotSpot mark

ఔట్ ఎలా ఇస్తారు..? కేన్ అసహనం

టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్‌ ఆటగాడు డార్లీ మిచెల్‌ ఔట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది

SPORTS Feb 8, 2019, 1:41 PM IST