Darbar  

(Search results - 95)
 • undefined

  EntertainmentNov 8, 2020, 6:14 PM IST

  రజనీ బయోపిక్..డైరక్టర్, హీరో ఖరారు

  బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలం నుంచి నేటి డిజిటల్ కాలం వరకూ అందరూ ఆయన్ను ఇష్టపడుతున్నారు. 70  ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా హుషారుగా ఫైట్లు, డ్యాన్స్‌లతో అదరగొడుతున్న ఆయన బయోపిక్ లో రజనీ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాలు, సంఘటనల్ని స్క్రిప్టుగా రెడీ చేసారట. 

 • undefined

  EntertainmentJul 25, 2020, 11:00 AM IST

  రజనీకాంత్‌కు జరిమానా.. షాక్‌ ఇచ్చిన ట్రాఫిక్‌ పోలీసులు

  జూన్‌ 26న చెన్నై నగరంలో కారులో ప్రయాణించిన రజనీకాంత్‌ ఆ సమయంలో సీటు బెల్టు ధరించలేదు. ఈ విషయం ట్రాఫిక్‌ పోలీస్‌ల కంటపడటంతో రజనీకాంత్‌కు జరిమానా విధించారు. వంద రూపాయల జరిమానా విధించగా అది ఇప్పటికీ పెండిగ్‌లోనే ఉంది.

 • undefined

  EntertainmentJun 24, 2020, 1:42 PM IST

  ఆ అవమానం వల్లే ఫారిన్‌ కారు కొనాలనుకున్నా: రజనీకాంత్‌

  కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా సినిమాలకు సంబంధించిన యాక్టివిటీ పూర్తిగా ఆగిపోయింది. షూటింగ్‌లు, ప్రమోషన్‌ కార్యక్రమాలు, రిలీజ్‌లు ఆగిపోవటంతో సినిమాలకు సంబంధించి అప్‌డేట్స్‌ ఏమీ లేవు. అయితే ఈ సమయంలో అభిమానులు తమ ఫేవరెట్‌ స్టార్స్‌ గతంలో చెప్పిన ఆసక్తికర అంశాలను తిరిగి గుర్తు చేసుకుంటున్నారు.

 • <p>rajanikath</p>

  EntertainmentApr 17, 2020, 8:26 AM IST

  రజనీ కన్నా సుడిగాలి సుధీర్ కే ఎక్కువ క్రేజ్,ప్రూవైంది

  ఇప్పుడు అన్ని భాషల టీవీ ఛానెల్స్ లోనూ దర్బార్ సినిమా ప్రీమియర్ షోలు వేసారు. అయితే ఎక్కడా ఊపు లేదు.  తెలుగు వెర్షన్ అయితే మరీ తీసికట్టు. తెలుగులో దర్బార్ కు 6.97 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ప్రీమియర్ షోకు ఈ రేటింగ్ అంటే దారుణం అని చెప్పాలి. 

 • Vadivelu

  NewsMar 14, 2020, 10:56 AM IST

  ఆ విషయం రజినీకి కూడా తెలియదు.. పాలిటిక్స్ పై వడివేలు సెటైర్స్!

  కమెడియన్ వడివేలు మరోసారి తన కామెంట్స్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు. రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ కాయమవుతున్న సమయంలో సూపర్ స్టార్ పై సెటైర్లు వేసి హాట్ టాపిక్ అయ్యేలా చేశాడు. రజినీకాంత్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారో ఆయనకే తెలియదని, అలాంటిది నేనెలా ఉహించగలని ఒక మీడియా ప్రతినిధికి ఊహించని విధంగా ఆన్సర్ ఇచ్చారు.

 • roja

  NewsFeb 11, 2020, 7:51 AM IST

  రోజా భర్త కామెంట్స్.. మండిపడుతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్!

  తము నష్టాలపాలైతే నిర్మాణ సంస్థ పట్టించుకోవడం లేదని.. హీరో రజినీకాంత్, దర్శకుడు మురుగదాస్ తమకు న్యాయం చేయాలని బయ్యర్లు కోరుతున్నారు. అయితే వారి నుండి రెస్పాన్స్ లేకపోవడంతో బయ్యర్లు కోర్టుకి వెళ్లారు.

 • A R Murugadoss and Rajinikanth

  NewsFeb 6, 2020, 12:37 PM IST

  'దర్బార్' దెబ్బ.. కోర్టుకెళ్లిన మురుగదాస్!

  రజినీకాంత్ హీరోగా దర్శకుడు మురుగదాస్ రూపొందించిన 'దర్బార్' సినిమాని కొని డిస్ట్రిబ్యూటర్లుగా తాము నష్టపోయామని, నష్టాలకు తనను బాధ్యుడిని చేస్తూ  వ్యాజ్యాన్ని దాఖలు చేస్తామని డిస్ట్రిబ్యూటర్లు బెదిరిస్తున్నారని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో మురుగదాస్ పేర్కొన్నాడు. 

 • rajinikanth

  NewsFeb 3, 2020, 3:45 PM IST

  'దర్బార్'తో అందరూ నష్టపోయారు.. దర్శకుడు షాకింగ్ కామెంట్స్!

  తాజాగా రజినీకాంత్ నటించిన 'దర్బార్' సినిమాపై విమర్శలు చేశారు. సినిమా హీరోలు ఆడియో విడుదల వేడుకల్లో రాజకీయాలు మాట్లాడొద్దని భారతీరాజా అన్నారు.  'దర్బార్' ఫెయిల్యూర్ తో డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారని ఆయన అన్నారు. 

 • undefined

  NewsJan 21, 2020, 11:18 AM IST

  మరో రికార్డ్ బ్రేక్ చేసిన తలైవా.. దర్బార్ డబుల్ సెంచరీ!

  రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ వద్ద మరో సారి తన బలమేంటో నిరూపించాడు. సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా కూడా లాభాలు తెప్పించగలడని నిరూపించుకున్నారు. ప్రస్తుతం తమిళనాడులో దర్బార్ సినిమాతో తైలవా సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాడు.

 • Thuglug Rajinikanth

  NewsJan 18, 2020, 9:10 PM IST

  రజినీకాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పోలీస్ కేసు నమోదు!

  రజినీకాంత్‌ పై తమిళనాడులో పోలీస్ కేసు నమోదైంది. సంఘ సంస్కర్త పెరియార్‌పై తప్పుడు ప్రచారం చేశారనే కారణం చేత రజినీకాంత్ చెన్నై పోలీసులు కేసు నమోదు చేయడం కోలీవుడ్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ద్రవిడర్ విడుదలై కళగమ్ అధ్యక్షుడిగా ఉంటున్న మణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 • Rajinikanth

  NewsJan 16, 2020, 8:18 PM IST

  సూపర్ స్టార్ సేఫ్ జోన్ లోకి వచ్చినట్లే.. కానీ?

  రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటుతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా దర్బార్ షూటింగ్ ని స్పీడ్ గా పూర్తి చేసిన తలైవా అదే స్పీడ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా అందుకుంటున్నాడు.

 • కథేంటి : ముంబై అసిస్టెంట్ పోలీస్ క‌మీష‌న‌ర్‌ ఆదిత్య అరుణాచ‌లం (ర‌జ‌నీకాంత్‌) అంటే అండర్ వరల్డ్ కు దడ. ఎందుకంటే రూల్స్ పాటించని ఓ మెంటల్ మనిషి. తన మ‌న‌స్సాక్షి ఏది చెబితే అది బ్లైండ్ గా ముందుకు వెళ్తూంటాడు. చట్టం,న్యాయం వంటివి పెద్దగా పట్టించుకోడు. ముంబైలో అతను చేసే ఎనకౌంటర్స్ కు హద్దూ అదుపూ ఉండదు. ఎక్కడెక్కడ గ్యాంగస్టర్స్ ని నిర్దాక్ష్యణ్యంగా కాల్చిపారేస్తూంటే వాళ్లు ఒణికిపోతూంటారు.

  NewsJan 13, 2020, 10:04 AM IST

  ఇద్దరు హీరోలూ 'దర్బార్'కి తెలుగులో దెబ్బేశారు!

  తెలుగు సూపర్ స్టార్స్ నటించిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో... చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇవి రెండు స్ట్రెయిట్ సినిమాలు కావటంతో వీటికి బ్రహ్మరథం పడుతున్నారు తెలుగు జనం. 

 • darbar

  NewsJan 11, 2020, 8:13 PM IST

  దర్బార్ లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. తలైవా ఇంకా ఎంత రాబట్టాలంటే?

  సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి తన స్టామినా పవర్ చూపిస్తున్నాడు. సొంత గడ్డ తమిళనాడులో దర్బార్ సినిమా కలెక్షన్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. అయితే తెలుగులో మాత్రం సినిమా అనుకున్నంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోతోంది. 

 • allu

  NewsJan 11, 2020, 3:36 PM IST

  మహేష్ ముందొచ్చి.. బన్నీని ముంచేలా ఉన్నాడే..!

   బన్నీతో పోలిస్తే మహేష్ సినిమాలకు మార్కెట్ ఎక్కువే. పైగా 'సరిలేరు' నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. దీంతో ఈ సినిమా థియేటర్లు ఎక్కువగా బ్లాక్ చేయగలిగారు. 'అల.. వైకుంఠపురములో' సినిమా కంటే దీనికే ఎక్కువ థియేటర్లు కేటాయించారు. 

 • rajinikanth

  NewsJan 10, 2020, 3:35 PM IST

  'దర్బార్' దుమారం.. ఆ డైలాగ్ శశికళను ఉద్దేశించేనా..?

  ఈ సినిమాలో ఓ డైలాగ్ శశికళని కించపరిచినట్లుగా ఉందని.. ఆ సంభాషణ తొలగించాలని ఆమె తరఫున న్యాయవాది డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో రజినీకాంత్ పోలీస్ అధికారిగా కనిపించిన సంగతి తెలిసిందే