Danger  

(Search results - 38)
 • Telangana8, Oct 2019, 12:40 PM IST

  రైల్వే అధికారుల పొరపాటు... ప్రాణాల మీదకు తెచ్చుకున్న ప్రయాణికులు

  హౌరా ఫలక్‌నుమా రైలులో వెళ్లాల్సిన ప్రయాణికులు రైలు వచ్చేసిందన్న టెన్షన్‌లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిపైకి వెళ్లకుండా ఉరుకులు, పరుగులతో నేరుగా పట్టాలు దాటుకుంటూ వెళ్లారు. అదే సమయంలో కాగజ్‌నగర్‌ వైపు వెళ్లే భాగ్యనగర్‌ రైలు కదల డంతో, పట్టాలు దాటుతున్న ప్రయాణికుల ప్రాణాల మీదికి తెచ్చుకున్నట్లు అయ్యింది. 

 • drinking water

  Lifestyle27, Sep 2019, 1:43 PM IST

  మంచినీరు అతిగా తాగుతున్నారా...? ప్రమాదమే

  ఆస్ట్రేలియాలోని మోనాష్ వర్శిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తీసుకున్నా శరీరంపై ప్రతికూల ప్రభావమే చూపుతుందని తేలింది. వీరి పరిశోధనలో భాగంగా కొంతమందిని తీసుకుని అందులో సగం మందికి దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగాలని సూచించారు. మిగతా సగం మందిని అధికంగా నీళ్లు తాగాలని చెప్పారు.

 • siva prasad

  ENTERTAINMENT21, Sep 2019, 3:14 PM IST

  శివప్రసాద్ సినీ కెరీర్.. చెరగని ముద్ర!

  రాజకీయాల్లోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న శివ ప్రసాద్ కన్నుమూశారు. సినిమాల్లో ఆయన నటిస్తున్నారు అంటే ఆ పాత్ర చాలా ప్రత్యేకమైనదని ముందే  చెప్పవచ్చు.

 • Dating apps
  Video Icon

  Lifestyle17, Sep 2019, 8:46 PM IST

  కొంప ముంచుతున్న డేటింగ్ యాప్స్ (వీడియో)

  ప్రస్తుత కాలంలో యువత ఎక్కువగా ఒంటరితనం, సోషల్ యాంగ్జైటీ తో బాధపడుతున్నారట. అది కూడా... తమ ఫోన్ లలో డేటింగ్ యాప్స్ ని వినియోగించిన తర్వాతే వారు ఈ రకంగా బాధపడుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. అంతేకాదు... అసలు డేటింగ్  యాప్స్ ఎక్కువ వినియోగిస్తున్నవారంతా ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తేలడం గమనార్హం. అసలు ఈ సమస్యకు డేటింగ్ యాప్స్ కి సంబంధం ఏముంది..? అనే అనుమానం మీకు కలగిఉండొచ్చు. అందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం...

 • Roopa Ganguly

  NATIONAL16, Aug 2019, 2:19 PM IST

  ర్యాష్ డ్రైవింగ్... బీజేపీ ఎంపీ కుమారుడు అరెస్ట్

  ఆకాష్.. మద్యం సేవించి ర్యాష్ గా వచ్చి క్లబ్ గోడను ఢీకొట్టాడు. దీంతో గూడ కూలిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. తృటిలో చాలా మంది ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారని లేదంటే... తీవ్ర ప్రాణ నష్టం జరిగి ఉండేదని వారు చెబుతున్నారు. 

 • Hrithik Roshan

  ENTERTAINMENT13, Aug 2019, 5:03 PM IST

  చిన్న పొరపాటు జరిగినా ఘోరమే.. రిస్క్ లో హీరోల ప్రాణాలు!

  యాక్షన్ చిత్రాల్లో రిస్క్ తో కూడుకున్న సన్నివేశాలు కొన్ని ఉంటాయి. అలాంటి సన్నివేశాలకు ఎక్కువగా బాడీ డబుల్స్ ని ఉపయోగిస్తుంటారు. కానీ కొందరు హీరోలు మాత్రం స్టంట్ సీన్స్ స్వయంగా చేసేందుకు ఇష్టపడతారు. అలాంటి వారిలో అక్షయ్ కుమార్, హృతిక్, టైగర్ ష్రాఫ్ లాంటి హీరోలు ముందువరుసలో ఉంటారు. 

 • Floods
  Video Icon

  NATIONAL30, Jul 2019, 5:21 PM IST

  చూడండి: ప్రమాద హెచ్చరికను దాటి పోటెత్తిన గోదావరి (వీడియో)

  ఎగువ కురుస్తున్న వర్షాలకు గోదావరి నది పొంగిపొర్లుతోంది. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద ప్రమాద హెచ్చరికను దాటి గోదావరి నది ప్రవహిస్తోంది.

 • Laptop

  TECHNOLOGY28, May 2019, 10:42 AM IST

  వేలానికి 'వరల్డ్స్ మోస్ట్ డేంజరస్’ల్యాపీ.. 12 లక్షల మిలియన్ల డాలర్లు

  ఆరు భయంకరమైన వైరస్‌లు ఉన్న శామ్‌సంగ్ ల్యాప్‌టాప్‌ వేలంలో ఉంది. సెక్యూరిటీ సంస్థ డీప్‌ ఇన్‌స్టింక్ట్‌ ఆధ్వర్యంలోనే గ్వో ఓ డాంగ్ అనే ఇంటర్‌నెట్‌ ఆర్టిస్ట్‌ డిజైన్ చేసిన ఈ లాప్ టాప్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం చేకూర్చిన ఆరు వైరస్‌లు ఉన్నాయి. వైరస్ ల వల్ల నష్టాన్ని తెలిపేందుకే తమ ప్రయత్నం అని గ్వో ఓ డాంగ్ చెప్పారు. ప్రస్తుతం ఇది 12 లక్షల డాలర్లు పలుకుతోంది. ఔత్సాహికులెవరైనా వేలంలో పాల్గొనవచ్చు.  

 • fani cylone

  NATIONAL3, May 2019, 8:16 AM IST

  తుఫానుకు తోడుగా ఉప్పెన.. పెను ముప్పు ముంగిట ఒడిషా

  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాన్ సూపర్‌ సైక్లోన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉత్తరాంధ్రపై తన ప్రతాపాన్ని చూపించిన ఫణి.. శుక్రవారం ఒడిషాపై ప్రభావాన్ని చూపించేందుకు సిద్ధమైంది.

 • another bench will hear CJIs sexual assault case

  NATIONAL24, Apr 2019, 6:21 PM IST

  ఆ ఆరోపణలు నిజమైతే న్యాయవ్యవస్థకే ప్రమాదం: జస్టిస్ అరుణ్ మిశ్రా

  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో సీజేఐపై వచ్చిన ఆరోపణలపై ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టింది. 

 • Casowary

  INTERNATIONAL15, Apr 2019, 2:02 PM IST

  ప్రేమగా పెంచుకుంటే.. ప్రాణం తీసేసింది

  ప్రేమగా తెచ్చి పెంచుకుంటే.. ఓ పక్షి తన యజమాని ప్రాణాలే తీసేసింది. ఈ సంఘటన ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. ఆ పక్షి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర పక్షిగా గుర్తుంపు పొందింది.

 • David Richardson

  CRICKET1, Feb 2019, 4:47 PM IST

  వన్డే ప్రపంచకప్ భారత్ లోనే...: ఐసిసి

  భారత దేశంలో క్రీడలపై విధిస్తున్న అధిక పన్నుల కారణంగా ఎంతో నష్టపోవాల్సి వస్తోందిన గతకొంత కాలంగా ఐసిసి ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో భవిష్యత్ లో భారత్ లో జరగనున్న చాంఫియన్ ట్రోపి(2021), వన్డే వరల్డ్ కప్(2023) లకు ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వాలని ఐసిసి కోరింది. లేదంటే ఈ మెగా టోర్నీలను ఇతర దేశాలకు తరలిస్తామని కూడా హెచ్చరించిన  విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఐసిసి చీఫ్ డేవ్ రిచర్డ్సన్ ఈ విషయంపై సంచలన ప్రకటన చేశారు. 

 • radha

  Andhra Pradesh22, Jan 2019, 10:47 AM IST

  టీడీపీలోకి వంగవీటి రాధా..సెంట్రల్ పక్కా, బొండా పరిస్థితేంటీ..?

  వైసీపీ మాజీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ సస్పెన్స్‌కు తెరదించారు. వైసీపీకి రాజీనామా చేసిన ఆయన జనసేనలోకి చేరుతారంటూ జరిగిన ప్రచారానికి చెక్ పెడుతూ.. టీడీపీ వైపే మొగ్గుచూపారు. ఈ నెల 25 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో రాధాకృష్ణ తెలుగుదేశం తీర్ధం పుచ్చుకుంటారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. 
   

 • Relations31, Dec 2018, 2:57 PM IST

  సెక్స్ లో అతి.. ప్రాణాంతకమే..!

  ఒకే రోజు ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొనడం అనే అంశంపై సర్వే చేయగా.. విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.  సర్వే ప్రకారం 20నుంచి 23ఏళ్ల వయసు ఉన్న ఆడావారు రోజులో మూడు లేదా నాలుగు సార్ల కంటే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. 

 • new cyclone bay of bengal

  Andhra Pradesh15, Dec 2018, 11:37 AM IST

  దూసుకొస్తున్న పెథాయ్.. అధికారులు అప్రమత్తం

  ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శ్రీహరి కోటకు 790కిలోమీట్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నైకి 775 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కదులుతోంది.