Dance

(Search results - 300)
• Tech News10, Aug 2020, 1:49 PM

టిక్‌టాక్ పై ట్విటర్ కన్ను.. మరి సిల్వర్ లేక్ సాయపడుతుందా ?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్ యు.ఎస్. కార్యకలాపాలను విక్రయానికి బైట్‌డాన్స్ కు  45 రోజుల డెడ్ లైన్ విధించింది. మైక్రోసాఫ్ట్ టిక్‌టాక్ ను కొనేందుకు  అమెరికా అధ్యక్షుడితో పాటు టిక్‌టాక్  తో సంప్రదింపులు చేస్తున్న విష్యం తెలిసిందే.

• Entertainment6, Aug 2020, 10:05 AM

ఆంటీ అస్సలు తగ్గటం లేదు.. మరో వర్క్ అవుట్‌ వీడియోతో హల్‌చల్‌

మాస్ డ్యాన్స్‌తో పాటు హాట్ వర్క్‌ అవుట్స్ చేస్తూ ప్రగతి పోస్ట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జిమ్‌ డ్రెస్‌లో చెమటలు చిందిస్తూ ఈ సీనియర్‌ బ్యూటీ పోస్ట్ చేసిన వీడియోలు నెటిజెన్లకు కూడా చెమటలు పట్టించాయి.

• Entertainment4, Aug 2020, 2:13 PM

క్వారెంటైన్‌ మూమెంట్స్‌.. కోడలితో మెగా పవర్‌ స్టార్‌ డ్యాన్స్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తాను ఈ ఖాళీ సమయాన్ని ఎలా ఎంజాయ్  చేస్తున్నాడో అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఇంట్లో తన కోడలు నవిష్క (చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, హీరో కళ్యాణ్ దేవల కూతురు)తో కలిసి స్టెప్స్‌ వేస్తూ కలిపించాడు. టీవీలో చిన్న పిల్లలకు సంబంధించిన డ్యాన్స్ వీడియోను ప్లే చేస్తూ ఆ వీడియోకు తగ్గట్టుగా నవిష్కను డ్యాన్స్‌ చేయాలని ఎంకరేజ్‌ చేస్తూ కనిపించాడు చెర్రీ.

• Entertainment26, Jul 2020, 9:46 AM

స్టార్ హీరో పెద్ద మనసు.. కష్టకాలంలో వారికి సాయం

బాలీవుడ్ కొరియోగ్రాఫర్‌ బాస్కో ద్వారా ఈ విషయం తెలుసుకున్న హృతిక్‌ రోషన్ తన వంతుగా కొంత మందికైనా సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు వంద మంది డ్యాన్సర్‌ల అకౌంట్‌లలో డబ్బు వేశాడు హృతిక్‌. వారంతా గతంలో ఏదో ఒక సందర్భంలో హృతిక్‌తో కలిసి వర్క్‌ చేసిన వారే కావటం విశేషం.

• Entertainment23, Jul 2020, 9:50 AM

వైరల్‌: హాట్ హాట్ వర్క్‌‌‌ అవుట్స్‌‌ చేస్తున్న సీనియర్‌ నటి ప్రగతి

గతంలో తన డ్యాన్స్ వీడియోతో సోషల్ మీడియాను షేక్ చేసిన ప్రగతి. కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని రేంజ్‌ లో మాస్ డ్యాన్స్ ఇరగదీసింది. అంతేకాదు వర్క్ అవుట్ డ్రెస్‌ హాట్ హాట్‌గా ఫోజులిచ్చింది. తాజాగా మరోసారి తన వర్క్‌ వీడియోతో వేడి పుట్టిస్తుంది ఈ సీనియర్‌ నటి.

• Entertainment22, Jul 2020, 1:58 PM

వైరల్‌: యంగ్ హీరోతో మాధురీ దీక్షిత్ రొమాంటిక్‌ డాన్స్‌

మాధురీ దీక్షిత్ అంటే వెండితెర మాయాజాలం. ఒక దశలో ఆమె మీద మనసు పారేసుకోని భారతీయ ప్రేక్షకుడు ఉండడు అంటూ అతిషయోక్తి కాదేమో. ఈ బ్యూటీ ఈ జనరేషన్ రొమాంటిక్‌ సెన్సేషన్‌ ఇమ్రాన్‌ హష్మీతోనూ హాట్ హాట్ సీన్లలో నటించి అలరించింది. తాజాగా లాక్‌ డౌన్ సందర్భంగా ఖాళీగా ఉన్న అభిమానులు మరోసారి ఆ వీడియోను వైరల్ చేశారు.

• Entertainment14, Jul 2020, 1:25 PM

హాట్ బ్యూటీ న్యూడ్‌ యోగా.. రచ్చ చేస్తున్న సోఫియా

బాలీవుడ్‌లో పూనం పాండే, షెర్లిన్‌ చోప్రాల తరువాత అదే స్థాయిలో వివాదాస్పదమైన నటి సోఫియా హయాత్‌. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

• Tech News11, Jul 2020, 11:12 AM

చైనాయాప్ టిక్‌టాక్ కీలక నిర్ణయం.. బ్యాన్ చేసిన యాప్స్ పై 79 ప్రశ్నలు..

చైనా యాప్ టిక్‌టాక్ మాత్రు సంస్థ బైట్ డ్యాన్స్ కీలక నిర్ణయం తీసుకుంటున్నది. డ్రాగన్ ముద్ర నుంచి బయటపడేందుకు తన ప్రధాన కార్యాలయాన్ని బీజింగ్ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఇక టిక్ టాక్ సహా నిషేధానికి గురైన 59 చైనా యాప్స్ యాజమాన్యాలకు కేంద్రం 79 ప్రశ్నలతో కూడిన నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుకు సంత్రుప్తికర సమాధానం ఇవ్వడంపైనే మనదేశంలో వాటి భవితవ్యం ఆధార పడి ఉంటుంది.

ഡേവിഡ് വാര്‍ണര്‍

2015ലാണ് ഓസ്‌ട്രേലിയന്‍ താരം ഡേവിഡ് വാര്‍ണര്‍ സണ്‍റൈസേഴ്‌സ് ഹൈദരാബാദിന്റെ ക്യാപ്റ്റനാകുന്നത്. അപ്പോഴേക്കും ഹൈദരാബാദ് ആരാധകരുടെ സ്‌നേഹം വാര്‍ണര്‍ പിടിച്ചുവാങ്ങിയിരുന്നു. അവര്‍ ബഹുമാനത്തോടെ 'വാര്‍ണര്‍ ഗാരു' എന്ന പേരും വിളിച്ചു. 2016ല്‍ വാര്‍ണറുടെ കീഴില്‍ ഹൈദരാബാദ് ആദ്യ ഐപിഎല്‍ കിരീടം നേടി. ഫൈനലില്‍ റോയല്‍ ചലഞ്ചേഴ്‌സ് ബാംഗ്ലൂരിനെയാണ് അവര്‍ തോല്‍പ്പിച്ചത്. വാര്‍ണര്‍ തന്നെയായിരുന്നു ടീമിന്റെ കരുത്ത് 848 റണ്‍സാണ് താരം അടിച്ചെടുത്തത്. ശരാശരി 60 റണ്‍സ്. 150 സ്‌ട്രൈക്ക് റേറ്റും. പന്ത് ചുരണ്ടല്‍ വിവാദത്തെ തുടര്‍ന്ന് ലഭിച്ച ഒരുവര്‍ഷത്തെ വിലക്കിന് ശേഷം തീരം ടീമിലേക്ക് തിരിച്ചെത്തിയപ്പോള്‍ വലിയ രീതിയിലുള്ള സ്വീകരണമാണ് വാര്‍ണര്‍ക്ക് ലഭിച്ചത്. പിന്നാലെ വാര്‍ണര്‍ പറഞ്ഞു ഹൈദരാബാദ് എന്റെ രണ്ടാം വീടാണെന്ന്. 2020 സീസണിലേക്ക് വാര്‍ണറെ വീണ്ടും ടീമിന്റെ ക്യാപ്റ്റനായി പ്രഖ്യാപിച്ചു.

Cricket10, Jul 2020, 2:04 PM

ఆ డ్యాన్స్ కావాలి.. వార్నర్ కి యూవీ రిక్వెస్ట్

సన్ రైజర్స్  జట్టులోని ఆటగాళ్లైన శ్రీలంక మాజీ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌, ఇండియన్‌ ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌లు డ్యాన్స్‌ వీడియోను గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ‘ఈ డ్యాన్సర్స్‌కు పేరు పెట్టండి’ అనే క్యాప్షన్‌ జత చేశాడు.

• Entertainment7, Jul 2020, 1:05 PM

హాఫ్‌ న్యూడ్‌గా డాన్సింగ్‌‌ క్వీన్‌.. అదిరిపోయే ఫోజులు

ఏబీసీడీ ఎనీ బడీ కెన్‌ డ్యాన్స్ సినిమాలో లీడ్ రోల్‌ లో నటించిన అమెరికన్ డాన్సింగ్‌ బ్యూటీ లారెన్‌ గాట్లీబ్‌. సినిమాలతో పాటు టెలివిజన్‌ షోస్‌లోనూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ అదే స్థాయిలో యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా హాట్‌ హాట్ ఫోటోలను షేర్  చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది లారెన్‌.

• NATIONAL4, Jul 2020, 3:59 PM

వైరల్ వీడియో: పీపీఈ కిట్ లో డాన్స్ అదరగొట్టిన డాక్టరమ్మ

రిచా నేగి అనే ఒక డాక్టర్ స్ట్రీట్ డాన్సర్ సినిమా లోని ఒక సూపర్ హిట్ పాటకు డాన్స్ చేసింది. స్వతహాగా బాక్సర్, డాన్సర్ అయినా ఈ యువ డాక్టర్ స్టెప్పులేసి జాతీయ డాక్టర్ల దినోత్సవం నాడు డాక్టర్లందరికి ఈ డాన్స్ ను అంకితం చేసింది.

Choreographer Jani Master Shares his condolences on the sudden Demise of Dance Master Saroj Khan

Video Icon

Entertainment3, Jul 2020, 5:35 PM

ఐ మిస్ యూ మాస్టార్జీ.. కంటతడి పెట్టిన జానీ మాస్టర్..

బాలీవుడ్ లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మృతి పట్ల యావత్ ఇండస్ట్రీ సంతాపం వ్యక్తం చేస్తోంది.

ನೆಲದಲ್ಲಿ ಕೂತು ಎರಡೂ ಕಾಲುಗಳನ್ನು ಸಾಧ್ಯವಾದಷ್ಟುಅಗಲಕ್ಕೆ ಸ್ಟೆ್ರಚ್‌ ಮಾಡೋದನ್ನು ಮಾಡಬಹುದು.

Woman29, Jun 2020, 1:33 PM

ఈషా గుప్తా.. బ్యూటీ సీక్రెట్.. రోజూ ఇలా చేస్తుందట!

ఆమె ఫిట్నెస్ కోసం ఎలాంటి యోగాసనాలు వేస్తుందో.. ఫోటోలతోనే వివరించింది. అవి కనుక మీరు కూడా ఫాలో అయితే.. మీరు కూడా అంతే అందంగా, ఫిట్ గా ఉండే అవకాశం ఉంది.

• Entertainment29, Jun 2020, 9:56 AM

పవన్‌ కళ్యాణ్ కీలక నిర్ణయం.. షాక్‌లో అభిమానులు

తనతో సినిమాలు చేయాలనుకునే దర్శకులకు పవన్ కొన్ని కండిషన్స్ పెట్టాడట. ప్రస్తుతం తన ఇమేజ్‌, పొలిటికల్‌ కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొని తన క్యారెక్టర్‌ డిజైన్‌ చేయాలని పవన్ సూచించాడట. ముఖ్యంగా రొమాంటిక్‌ సీన్స్‌, డ్యాన్స్‌ మూమెంట్స్‌ అస్సలు వద్దని ఖరాకండిగా  చెప్పేశాడట.

• Entertainment25, Jun 2020, 11:07 AM

వైరల్‌: అమెరికన్‌ డ్యాన్సర్‌తో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ ప్రైవేట్‌ చాట్

బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ సుసైడ్‌ షాక్‌ నుంచి పరిశ్రమ ఇంకా కోలుకోలేకపోతోంది. ఇప్పటికీ పలువురు సెలబ్రిటీ సుశాంత్‌ తో తమ అనుబంధాన్ని పంచుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా ఓ అమెరికన్ డ్యాన్సర్‌, పంజాబీ నటి సుశాంత్ తనతో చేసిన ప్రైవేట్‌ చాట్‌ను బయటపెట్టింది.