Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Dalitbandhu

"
Dalitbandhu for 100 people from the constituency .. Responsibility for selection of beneficiaries in the hands of MLAs?Dalitbandhu for 100 people from the constituency .. Responsibility for selection of beneficiaries in the hands of MLAs?

నియోజకవర్గం నుంచి 100 మందికి దళితబంధు.. ఎమ్మెల్యేల చేతికి లబ్దిదారుల ఎంపిక బాధ్యత ?

ద‌ళితబంధు ప‌థ‌కాన్ని రాష్ట్రమంతా అమ‌లు చేయ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు రూపొందింస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం, సీఎం కేసీఆర్ ద‌త్త‌త గ్రామ‌మైన వాసాల‌మ‌ర్రి గ్రామంలో మాత్రమే దీనిని అమలు చేస్తున్నారు. ఇటీవ‌ల మ‌రో నాలుగు నియోజ‌క‌వర్గాల్లోని నాలుగు మండ‌లాల్లోనూ దీనిని అమ‌లు చేసేందుకు నిధులు విడుద‌ల చేశారు. అయితే ఇప్పుడు తెలంగాణ‌లోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో దీనిని అమ‌లు చేసేందుకు సిద్ధమ‌వుతోంది. 

Telangana Dec 24, 2021, 9:55 AM IST

Governments key decision on Dalitbandhu..  Nine thousand rupees in their accounts soon ..Governments key decision on Dalitbandhu..  Nine thousand rupees in their accounts soon ..

దళితబంధుపై ప్రభుత్వ కీలక నిర్ణయం.. త్వరలో వారి ఖాతాల్లో రూ.9 వేలు..

ద‌ళితబంధు.. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ జ‌రిగిన ప‌థ‌కం. ద‌ళితుల జీవితాల్లో మార్పులు తీసుకురావ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కం తీసుకొచ్చింద‌ని ప‌లు మార్లు సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. ఈ ప‌థ‌కం కింద అర్హులైన కుటుంబాల‌కు రూ.10 ల‌క్ష‌లు అందిస్తారు. ఇవి నేరుగా వారి అకౌంట్లో ప‌డిపోతాయి. అయితే ఈ ప‌థ‌కంపై తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 
 

Telangana Dec 19, 2021, 10:13 AM IST

Senior politician Motkupalli Narsimhulu will join TRS todaySenior politician Motkupalli Narsimhulu will join TRS today

నేడు టీఆర్ఎస్ లో చేరనున్న మోత్కుపల్లి.. డబుల్ ధమాకాతో సర్ ప్రైజ్...

సోమవారం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్న మోత్కుపల్లిని రాష్ట్ర Dalitbandhu Chairman గా నియమిస్తారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. అయితే, ఈ హోదాతో పాటు ఆయన్ను పెద్దల సభకు పంపే యోచనలో సీఎం kcr ఉన్నారని, సీనియర్ దళిత నాయకుడికి తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకే ఆయన రెడీ అయ్యారని తెలంగాణ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

Telangana Oct 18, 2021, 10:02 AM IST

motkupalli narasimhulu as dalitbandhu chairmanmotkupalli narasimhulu as dalitbandhu chairman

దళితబంధు ఛైర్మన్‌గా మోత్కుపల్లి నర్సింహులు.. త్వరలోనే అధికారిక ప్రకటన..?

తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు (mothkupally narsimhulu)ను దళితబంధు (dalit bandhu scheme) చైర్మన్‌గా నియమించనున్నారు కేసీఆర్. ఇందుకు సంబంధించి ఆయన పేరు దాదాపుగా ఖరారైంది. 

Telangana Oct 5, 2021, 7:10 PM IST

Asianet News Express: Will kill myself if Dalitha Bandhu not implemented, says Mothkupalli NarasimhuluAsianet News Express: Will kill myself if Dalitha Bandhu not implemented, says Mothkupalli Narasimhulu
Video Icon

News Express: విశాఖ ఉక్కు ఉద్యమం.... మహిళా ఎస్సై ఆత్మహత్య

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.

NATIONAL Aug 29, 2021, 5:26 PM IST

Telangana minister Prashanth Reddy reacts on Revanth Reddy comments lnsTelangana minister Prashanth Reddy reacts on Revanth Reddy comments lns

పూటకో మాట, రోజుకో పార్టీ: రేవంత్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి

 ఎప్పటికప్పుడు పార్టీలు మార్చడంలో రేవంత్ రెడ్ది దిట్ట అని ఆయన చెప్పారు. ఏ రేవంత్ రెడ్డిని నమ్మాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు  ఆలోచించుకోవాలని ఆయన కోరారు.రేవంత్ రెడ్డి.... చరిత్ర మరిచిపోయావా అని ఆయన ప్రశ్నించారు.

Telangana Aug 10, 2021, 4:36 PM IST

TRS warns to retired IPS RS Praveen kumar lnsTRS warns to retired IPS RS Praveen kumar lns

నోరు అదుపులో పెట్టుకోవాలి: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వార్నింగ్


దళితుల కోసం మోడీ ఏం చేయలేకపోయినా ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు.దళితుల కోసం ఉద్యోగానికి రాజీనామా చేశానని చెప్పడం హాస్యాస్పదమన్నారు.
 

Telangana Aug 9, 2021, 4:01 PM IST

Telangana Government releases Dalitbandhu funds to Vasalamarri village lnsTelangana Government releases Dalitbandhu funds to Vasalamarri village lns

వాసాలమర్రి వాసులకు గుడ్‌న్యూస్: తెలంగాణ దళితబంధు కింద నిధులు మంజూరు


బుధవారం నాడు కేసీఆర్ ఈ గ్రామంలో పర్యటించారు. వాసాలమర్రిలోని దళితవాడలో మూడు గంటలపాటు ఆయన పర్యటించారు. దళితబంధు పథకం గురించి తెలుసా అని ఆయన ప్రశ్నించారు. ప్రతి ఇంటికి రూ. 10 లక్షలు ఇస్తే ఏం చేస్తారని ఆయన దళిత కుటుంబాలను కేసీఆర్ ప్రశ్నించారు.

Telangana Aug 5, 2021, 1:17 PM IST

Do you know Dalitbandhu scheme KCR questioned vasalamarri vilagers lnsDo you know Dalitbandhu scheme KCR questioned vasalamarri vilagers lns

దళితబంధు పథకం అంటే తెలుసా?: వాసాలమర్రివాసులను ప్రశ్నించిన కేసీఆర్


బుధవారం నాడు దత్తత గ్రామం వాసాలమర్రిలో ఆయన పర్యటించారు. గ్రామంలోని దళితవాడలో సుమారు 3 గంటల పాటు ఆయన పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడారు  60 ఇండ్లలోకి వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకొన్నారు. 

Telangana Aug 4, 2021, 5:06 PM IST

PIL filed in Telangana High court on Dalit bandhu scheme lnsPIL filed in Telangana High court on Dalit bandhu scheme lns

హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టు:దళితబంధుపై తెలంగాణ హైకోర్టులో పిల్


 తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకం తీసుకురావాలని సంకల్పించింది. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 

Telangana Jul 30, 2021, 3:56 PM IST