Asianet News TeluguAsianet News Telugu
15 results for "

Dalit Girl

"
Hyderabad : Man gets lifer for rape, metropolitan sessions court verdictHyderabad : Man gets lifer for rape, metropolitan sessions court verdict

దళిత బాలికపై అత్యాచారం.. ‘జీవితాంతం జైల్లోనే..’ ఉంచాలని తీర్పునిచ్చిన కోర్టు...

2018 లో 13 ఏళ్ల బాలికపై ఎడ్ల రమేష్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.  ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులు కుల సంఘాల వారు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.  సైఫాబాద్  ఏసిపి వేణుగోపాల్ రెడ్డి  ఆధ్వర్యంలో  విచారణ చేపట్టి నిందితులపై ఫోక్సో,  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Telangana Oct 13, 2021, 7:23 AM IST

Twist in Dalit girl molestation case in GunturTwist in Dalit girl molestation case in Guntur

దళిత బాలికపై అత్యాచారం ఘటనలో ట్విస్ట్: మామయ్య పనే, నోట్లో గుడ్డలు కుక్కి...

దళిత బాలికపై జరిగిన అత్యాచారం కేసు కొత్త మలుపు తిరిగింది. గుంటూరు జిల్లా రాజుపాలెంలో వరుసకు మామయ్య అయ్యే వ్యక్తి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.

Andhra Pradesh Aug 21, 2021, 7:38 AM IST

Blood coloured clothes found at hathras rape accused house, kin says it is red paintBlood coloured clothes found at hathras rape accused house, kin says it is red paint

హథ్రస్ ఘటన.. నిందితుడి ఇంట్లో రక్తం మరకల దుస్తులు

ఈ సోదాల్లో నిందితుడు లవ్‌ కుశ్‌ సికార్వర్‌ ఇంట్లో రక్తపు మరకలతో కూడిన దుస్తుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

NATIONAL Oct 16, 2020, 4:02 PM IST

Supreme Court reserves order on plea seeking top court monitored probe in Hathras case lnsSupreme Court reserves order on plea seeking top court monitored probe in Hathras case lns

హత్రాస్ కేసు:తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకొంది.

NATIONAL Oct 15, 2020, 3:41 PM IST

10-year-old Kerala Dalit girl dies after being bitten by snake while asleep - bsb10-year-old Kerala Dalit girl dies after being bitten by snake while asleep - bsb

పరుపు కింద దూరిన పాము.. పాపాయిని కాటేసింది...

కేరళ, తిరువనంతపురంలో పదేళ్ల పాప పాము కాటుకు బలయ్యింది. నిద్రిస్తున్న పాప పరుపు కింద దాక్కున్న పాము కాటుకు ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వివరాల్లోకి వెడితే..

NATIONAL Oct 8, 2020, 11:05 AM IST

Hathras case: Victim's family objected to her relationship with accused; attacked by family, says village head lnsHathras case: Victim's family objected to her relationship with accused; attacked by family, says village head lns

హత్రాస్ ఘటన: సంచలన ఆరోపణలు చేసిన గ్రామ పెద్ద


మృతురాలితో పాటు నిందితుడికి మధ్య సంబంధాలు ఉన్నాయని  గ్రామ పెద్ద ఆరోపించాడు. వీరిద్దరూ తరచూ ఫోన్ లో సంభాషించుకొనేవారని ఆయన చెప్పాడు. 
ఈ సంబంధంపై బాధితురాలి కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారని ఆయన చెప్పాడు.
 

NATIONAL Oct 7, 2020, 6:03 PM IST

Honour killing :Teen strangled, mutilated by father and brother in Uttar Pradesh - bsbHonour killing :Teen strangled, mutilated by father and brother in Uttar Pradesh - bsb

కూతుర్ని చంపి.. మెడను వేరుచేసి.. పరువుకోసం తండ్రి, అన్న కిరాతకం..

ఉత్తర్ ప్రదేశ్ లో రోజురోజుకూ నేరాల సంఖ్య పెరిగిపోతోంది. హాథ్రాస్ ఘటన ఇంకా చల్లారకముందే రోజుకో దారుణం వెలుగుచూస్తోంది. తాజాగా గర్భవతి అయిన 16 ఏళ్ల దళిత బాలిక పరువు హత్య కలకలం రేపింది. షహజన్‌పూర్‌ జిల్లాలో బాలికను స్వయంగా ఆమె తండ్రి, సోదరుడు కిరాతకంగా హత్య చేశారు. 

NATIONAL Oct 7, 2020, 3:01 PM IST

Tension in Guntur village after boys  teasing dalit girlTension in Guntur village after boys  teasing dalit girl

దళిత యువతి పట్ల వెకిలిచేష్టలు, సోదరుడిపై దాడి... ఇరువర్గాల మధ్య ఘర్షణ (వీడియో)

ఎస్సీ యువతిపై ఓ వర్గం యువకులు చేసిన అసభ్యకర వ్యాఖ్యలు గుంటూరు జిల్లాలోని ఓ గ్రామంలో రెండు వర్గాల మధ్య వివాదానికి దారితీసింది. 

Guntur Sep 11, 2020, 11:13 AM IST

Vangalapudi Anitha complains about Dalit girls molestation incidentVangalapudi Anitha complains about Dalit girls molestation incident

దళిత బాలికపై గ్యాంగ్ రేప్: మహిళా కమిషన్ కు వంగలపూడి అనిత ఫిర్యాదు

తూర్పు గోదావరి జిల్లాలో దళిత బాలికపై జరిగిన సామూహిక అత్యాచారంపై తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. సంఘటన వివరాలను అందించారు.

Andhra Pradesh Jul 24, 2020, 8:08 AM IST

Sister helped accused in Dalit girl's molestationSister helped accused in Dalit girl's molestation

దళిత బాలిక కేసు: అక్కే ఆటోలో తీసుకుని వెళ్లి గ్యాంగ్ రేప్ చేయించింది

అక్కనే దళిత బాలిక పట్ల అత్యంత నీచంగా వ్యవహరించింది. తూర్పు గోదావరి జిల్లాలో దళిత బాలికపై జరిగిన అఘాయిత్యం ఘటనలో అక్క పాత్ర వెలుగు చూసింది. ఆమెనే తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి సహకరించినట్లు వెల్లడైంది.

Andhra Pradesh Jul 21, 2020, 8:17 AM IST

16-Yr-Old Dalit Girl molested by 10 in Maharashtra, Five Held16-Yr-Old Dalit Girl molested by 10 in Maharashtra, Five Held

16 ఏళ్ల అమ్మాయిపై ఆరు నెలలుగా పదిమంది గ్యాంగ్ రేప్

మహారాష్ట్రలోని సోలాపూర్ లో ఓ పది మంది గత ఆరు నెలలుగా 16 ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం చేస్తూ వస్తున్నారు. పది మందిలో ఐదుగురు ఆ అమ్మాయి స్నేహితులు.

NATIONAL Feb 12, 2020, 4:24 PM IST

Bihar: Dalit girl who resisted rape shot at in RohtasBihar: Dalit girl who resisted rape shot at in Rohtas

బీహార్ లో మరో దిశ: దళిత బాలికపై గ్యాంగ్‌రేప్ యత్నం, కాల్పులు

బీహార్ రాష్ట్రంలో  దళిత బాలికపై గ్యాంగ్‌రేప్‌కు నలుగురు యువకులు ప్రయత్నించారు. ఆ బాలిక తీవ్రంగా ప్రతిఘటించింది.దీంతో ఆగ్రహానికి గురైన నిందితులు ఆ బాలికపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో బాలిక తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.    

NATIONAL Dec 18, 2019, 12:37 PM IST

14-Year-Old Dalit Girl Killed, Eyes Gouged Out In Uttar Pradesh14-Year-Old Dalit Girl Killed, Eyes Gouged Out In Uttar Pradesh

దళిత బాలికను చంపేసి, కళ్లు పీకేశాడు: రేప్ చేశాడని అనుమానం

ఉత్తరప్రదేశ్ లోని జలౌన్ జిల్లాలో ఓ బాలిక హత్యకు గురైంది. ఆమెపై దుండగుడు అత్యాచారం చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ సంఘటనకు సంబందించి ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

NATIONAL Sep 2, 2019, 11:09 AM IST

Coimbatore honour killing: Days after lover hacked to death by his kin, Dalit girl succumbs to injuriesCoimbatore honour killing: Days after lover hacked to death by his kin, Dalit girl succumbs to injuries

పరువు హత్య: దళిత యువతిని ప్రేమించాడని తమ్ముడి హత్య

తమిళనాడు రాష్ట్రంలో పరువు హత్య చోటు చేసుకొంది. దళిత యువతిని ప్రేమించిందనే అక్కసుతో  సోదరుడినే  అన్న నరికి చంపాడు. ఈ ఘటన కోయంబత్తూరుకు సమీపంలోని మెట్టుపాలయంలో చోటు చేసుకొంది.

NATIONAL Jun 29, 2019, 4:24 PM IST

UP police books 7 for raping and setting ablaze Dalit girl in MuzaffarnagarUP police books 7 for raping and setting ablaze Dalit girl in Muzaffarnagar

దళిత మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్, సజీవ దహనం

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి సజీవ దహనం చేశారు. ఈ ఘటనకు బాధ్యులుగా భావించిన ఏడుగురిపై పోలీసులుకేసు నమోదు చేసినా వారిని అరెస్ట్ చేయలేదు.

NATIONAL May 29, 2019, 12:19 PM IST