Asianet News TeluguAsianet News Telugu
6 results for "

Dalit Cm

"
shabbir ali fires on kcr over dalit cm issue asks why dragging my name into thisshabbir ali fires on kcr over dalit cm issue asks why dragging my name into this

కేసీఆర్ అబద్దాలకోరు.. అందులోకి నా పేరును ఎందుకు లాగుతున్నారు?.. షబ్బీర్ అలీ ఫైర్

ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) పెద్ద అబద్దాలకోరని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ (shabbir ali) విమర్శించారు. దళితుడిని సీఎం (dalit cm) చేస్తాననే హామీని నెరవేర్చలేదని సిగ్గు లేకుండా ఒప్పుకుంటున్నారని మండిపడ్డారు. అయితే అందులో తన పేరును లాగడం దురదృష్టకరమని అన్నారు. 

Telangana Nov 9, 2021, 10:20 AM IST

who is punjab new CM charanit singh channiwho is punjab new CM charanit singh channi

టెంట్‌ బాయ్‌ టు సీఎం: పంజాబ్ తొలి దళిత ముఖ్యమంత్రి చరణ్‌జిత్ ఎవరో తెలుసా?

పంజాబ్ నూతన సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ రాష్ట్రంలో తొలి దళిత సీఎంగా నిలవనున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కెప్టెన్‌పై తిరుగుబాటు చేసిన వారిలోనూ ఆయన ఉండటం గమనార్హం. ఆర్థికంగా వెనకబడిన కుటుంబంలో జన్మించిన తండ్రి మొదలుపెట్టిన టెంట్ హౌజ్ బిజినెస్‌లో చిన్నప్పుడు టెంట్ బాయ్‌గా పనిచేశారు.
 

NATIONAL Sep 19, 2021, 6:54 PM IST

former minister Etela Rajeneder reacts on cm dalit empowerment scheme lnsformer minister Etela Rajeneder reacts on cm dalit empowerment scheme lns

దళితుడికి న్యాయం చేయలేదు: కేసీఆర్ పై ఈటల ఫైర్


దళితుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి తొలగించారని ఆయన గుర్తు చేశారు. 0.5 శాతం ఉన్నవారు కేబినెట్ లో ఎంతమంది ఉన్నారని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు.
 

Telangana Jun 30, 2021, 2:00 PM IST

janasena chief pawan kalyan comments on telangana cm kcr over dalit cmjanasena chief pawan kalyan comments on telangana cm kcr over dalit cm

కేసీఆర్ దళితుడిని సీఎం చేయలేదు.. మనం పీఎంని చేద్దాం: పవన్

తెలంగాణ రాగానే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ పాలన గురించి తానేం మాట్లాడనని కానీ ప్రతిపక్షం లేకుండా రాష్ట్రం మొత్తం ఒకటే పార్టీ ఉండేలా చేయడం ఏం బాలేదన్నారు.

Telangana Apr 4, 2019, 8:40 PM IST