Daggubati Venkateswerao  

(Search results - 1)
  • కొడుకు, భర్త వైఎస్ఆర్‌సీపీలో చేరినా కూడ పురంధేశ్వరీ మాత్రం బీజేపీలోనే కొనసాగారు.  ఈ పరిస్థితుల నేపథ్యంలో పురంధేశ్వరికీ చోటు కల్పించడం వల్ల పార్టీ శ్రేణులకు మంచి సంకేతాలను పంపే అవకాశాలు ఉన్నాయని వాదించే వాళ్లు కూడ లేకపోలేదు.

    Andhra PradeshOct 28, 2019, 3:57 PM IST

    పిలిచి దగ్గుబాటిని అవమానిస్తారా: జగన్ పై భగ్గు, కార్యకర్త ఆత్మాహుతి యత్నం

    దగ్గుబాటిని ఇన్‌ఛార్జ్‌గా కొనసాగించాలంటూ బోడవాడకు చెందిన దొప్పలపూడి సుబ్బారావు సభా ప్రాంగణంలో ఆత్మహత్యాయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. సీనియర్ రాజకీయ వేత్త, మాజీ మంత్రి వెంకటేశ్వరరావును పార్టీలోకి ఆహ్వానించి అవమానిస్తే సహించేది లేదని ఆయన అనుచరులు, వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా పర్చూరులో శనివారం దగ్గుబాటి అనుచరులు, అభిమానులు టి. కృష్ణమోహన్ నేతృత్వంలో సమావేశమయ్యారు.