Daggubati Venkateswararao  

(Search results - 6)
  • ఒంగోలు ఎంపీ స్థానంలో కూడ సిట్టింగ్ ఎంపీ  వైవీ సుబ్బారెడ్డికి బదులుగా టీడీపీ నుండి వైసీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి టిక్కెట్టు దక్కింది. బాలినేని శ్రీనివాసులు రెడ్డికి, వైవీ సుబ్బారెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ పరిణామాలతో పాటు ప్రశాంత్ కిషోర్ సర్వే ఆధారంగా జగన్  సీట్లను కేటాయించారు.

    Andhra Pradesh1, Nov 2019, 1:30 PM IST

    ఔను వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు, జగన్ ఫ్యామిలీ ఫుల్ హ్యపీ: జోష్ లో వైసీపీ

    సీఎం జగన్ కుటుంబానికి చెందిన చిన్నాన్న అయిన వైవీ సుబ్బారెడ్డి ,బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డిలు ఏకం కావడంతో జగన్ ఫ్యామిలీతోపాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం అవుతుంది. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఇదొక శుభపరిణామమని పార్టీ భావిస్తోంది. 

  • Andhra Pradesh18, Oct 2019, 9:05 PM IST

    దగ్గుబాటి దంపతులకు జగన్ అల్టిమేటం: ప్రస్తుతానికి సేఫ్, వారం రోజుల తర్వాత....

    కేంద్రమాజీమంత్రి పురంధేశ్వరి నిర్ణయంపైనా ఆమె భర్త వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ చెంచురాంల రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి గుడ్‌ బై చెప్పి, వైసీపీలో చేరతారా? లేకపోతే రాష్ట్రంలో పవర్‌లో వున్న వైసీపీలోకి వెళతారా అన్నది ఎటూ తేల్చుకోలేకపోతుందట దగ్గుబాటు ఫ్యామిలీ.  

  • daggubati hitesh meeting jagan

    Andhra Pradesh15, Feb 2019, 8:59 PM IST

    చంద్రబాబు టార్గెట్: వైసిపిలో చక్రం తిప్పుతున్న దగ్గుబాటి

    ఆమంచి వైఎస్ జగన్ ను కలవడం వెనుక దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యూహమే కారణమని తెలుస్తోంది. తాజాగా తెలుగుదేశం పార్టీకి వీరవిధేయుడుగా ఉన్న దాసరి జైరమేష్ వైసీపీలో చేరాలనుకోవడం వెనుక దగ్గుబాటి వెంకటేశ్వరరావు హస్తం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. 
     

  • Andhra Pradesh14, Feb 2019, 11:14 AM IST

    వైసీపీలోకి ఆమంచి కృష్ణమోహన్: మంత్రాంగం ఆ ఇద్దరిదే

    ఇద్దరు నేతలు ఆమంచిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ ప్రోత్సహించినట్లు సమాచారం. ఇకపోతే ఆమంచి కృష్ణమోహన్ కు మాజీమంత్రి, కందుకూరు వైసీపీ సమన్వయకర్త మానుగుంట మహీధర్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి. 

  • వచ్చే ఎన్నికల్లో  తన వారసుడిగా హితేష్‌ను రంగంలోకి దింపాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు భావిస్తున్నారు. పురంధేశ్వరీ మాత్రం బీజేపీలోనే కొనసాగుతారు. హితేష్‌ను పర్చూరు నియోజకవర్గం నుండి బరిలోకి దింపనున్నారు. ఈ మేరకు హితేష్‌తో కలిసి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆదివారం నాడు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు.అమెరికా పౌరసత్వం విషయంలో స్పష్టత వచ్చిన తర్వాత హితేష్‌ వైసీపీలో అధికారికంగా చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.

    Andhra Pradesh1, Feb 2019, 5:17 PM IST

    దగ్గుబాటి టికెట్ 175 సీట్లలో జగన్ కొంప ముంచుతుందా?

    రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధీశ్వరిలు ఈ వ్యవహారంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేంద్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే పురంధీశ్వరి తనయుడు వ్యవహారంతో ఇరకాటంలో పడుతున్నారు. ఇదే అంశం ఇప్పుడు వైసీపీ కొంప ముంచేలా ఉందని ప్రచారం జరుగుతోంది. 
     

  • daggubati venkateswararao

    Andhra Pradesh5, Jan 2019, 3:52 PM IST

    ఎన్టీఆర్ బయోపిక్: బాలయ్యపై పురంధీశ్వరి భర్త సంచలన వ్యాఖ్యలు

    ఎన్టీఆర్ జీవితచరిత్రపై ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం కథానాయకుడు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక చర్చకు దారి తీస్తోంది. ఇక ఆంధప్రదేశ్ రాజకీయాల్లో అయితే ప్రకంపనలే సృష్టిస్తోంది. ఇకపోతే ఈ సినిమాపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సినీనటుడు బాలకృష్ణ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.