Daggubati Venkatesh  

(Search results - 17)
 • శ్రీకాంత్ తో ఇంతకుముందే నేను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేశాను. అతని వర్కింగ్ స్టైల్ ఏంటో నాకు పూర్తిగా తెలుసు. కథకు తగ్గట్టు అతని మేకింగ్ విధానం బావుంటుంది. అలాగే అతను ఇప్పుడు హిట్టు కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకే అతనిని ఈ రీమేక్ కోసం సెట్ చేసుకున్నాం. తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ తో బౌన్స్ బ్యాక్ అవుతాడని నమ్మకం ఉందని వెంకీ తెలియజేశారు.

  News4, Mar 2020, 10:33 AM

  యంగ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకీ!

  గత ఏడాది మల్టీస్టారర్ సినిమాలతో వచ్చిన విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది మాత్రం సింగిల్ గానే రెడీ అవుతున్నాడు. ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా నారప్ప అనే తమిళ్ రీమేక్ సినిమాతో సిద్దమవుతున్నాడు.  తమిళ్ లో ధనుష్ చేసిన అసురన్ సినిమాకు రీమేక్ గా వస్తోన్న నారప్ప సినిమాను శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నాడు.

 • politics

  Opinion13, Jan 2020, 4:27 PM

  రాజకీయ ఎత్తుగడలు: కుటుంబాల విభజన, అన్ని పార్టీల్లోనూ వారే...

  గతంలో రాజకీయాలకు ప్రస్తుత రాజకీయాలకు చాలా తేడా ఉంది. అప్పట్లో రాజకీయ నాయకులు పార్టీలకు తమ విశ్వాసాన్ని ప్రకటించి, గెలుపోటముల్లో తోడుండేవారు. కేవలం నాయకులే కాకుండా వారి కుటుంబాలు కూడా అదే తరహాలో కొనసాగేవారు. బంధుత్వాలకు, బాంధవ్యాలు విలువలనిస్తూ వారు ఆలా కొనసాగేవారు.

 • pratap

  News27, Nov 2019, 11:29 AM

  చిరు నన్నెందుకు పిలవలేదు, నాకు వ్యాల్యూ లేదేమో!

  నేను మంచి న‌టుడు, ద‌ర్శకుడిని కాక‌పోవ‌డం వ‌ల‌న‌నే నాకు ఆహ్వానం అంద‌లేదన‌కుంటా. ఏమి చెప్పగలను దీనిని బ‌ట్టి చూస్తుంటే నేను చేసిన సినిమాల‌కి ఏ మాత్రం వ్యాల్యూ లేద‌నిపిస్తుంది కొంతమంది మిమ్మల్ని ఇష్టపడవచ్చు, 

 • daggubati

  Andhra Pradesh27, Oct 2019, 6:18 PM

  దగ్గుబాటి రాజకీయ సన్యాసం: పురంధేశ్వరికి మోడీ బంపర్ ఆఫర్

  భార్య, కొడుకు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని దగ్గుబాటి వెంకటేశ్వర్రావు రాజకీయంగా సైలెంట్ అయిపోవాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు.  

 • venky mama

  News26, Oct 2019, 4:49 PM

  ఎప్పుడొస్తావ్ వెంకీమామ.. ఇంత భయమెందుకు?

  మల్టీస్టారర్ మూవీ వెంకీ మామ నుంచి మరో సాలిడ్ లుక్ విడుదలైంది. సినిమా పట్టాలెక్కినప్పటి నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేసుకుంటోంది. సినిమా విడుదల కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే  సినిమా రిలీజ్ డేట్ పై నేడు క్లారిటీ ఇస్తారని ఎదురుచూసిన ఆడియెన్స్ కి నిరాశ తప్పలేదు.

 • venkatesh

  News17, Oct 2019, 8:56 AM

  మరో సినిమా స్టార్ట్ చేయనున్న వెంకీ.. మామ స్పీడ్ మాములుగా లేదు

  నెక్స్ట్ వెంకీ.. వెంకీ మామ సినిమాను విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ అవుతోంది. సినిమాలో నాగ చైతన్య మరో హీరోగా నటిస్తుండడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. 

 • కొడుకు, భర్త వైఎస్ఆర్‌సీపీలో చేరినా కూడ పురంధేశ్వరీ మాత్రం బీజేపీలోనే కొనసాగారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పురంధేశ్వరికీ చోటు కల్పించడం వల్ల పార్టీ శ్రేణులకు మంచి సంకేతాలను పంపే అవకాశాలు ఉన్నాయని వాదించే వాళ్లు కూడ లేకపోలేదు.

  Andhra Pradesh11, Oct 2019, 9:02 AM

  పురంధేశ్వరి ఎఫెక్ట్: దగ్గుబాటి తీరుపై వైఎస్ జగన్ సీరియస్

  మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని వైసీపీలో చేర్పించాలని సీఎం వైఎస్ జగన్ మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావును కోరినట్టు సమాచారం. అయితే ఈ పరిణామం దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబానికి ఇబ్బంది కల్గిస్తోందని సమాచారం.

 • venky mama

  News8, Oct 2019, 11:56 AM

  వెంకీమామ ఫస్ట్ గ్లింప్స్‌: అల్లుడికి వేట నేర్పుతున్న మామ

  దగ్గుబాటి మామ వెంకటేష్ - అక్కినేని అల్లుడు నాగ చైతన్య మొదటిసారి బిగ్ స్క్రీన్ పై చేయబోతున్న రచ్చ  ఏ రేంజ్ లో ఉంటుందో క్లారిటీ ఇచ్చేశారు. వెంకీ మామ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ ని విడుదల చేసిన చిత్ర యూనిట్ అంచనాల తగ్గట్టుగా ఎట్రాక్ట్ చేసింది.

 • venky mama

  News7, Oct 2019, 3:05 PM

  వెంకీ మామ దసరా స్పెషల్.. రిలీజ్ డేట్ ఫిక్స్?

  గతంలో ఎప్పుడు లేని విధంగా ఫుల్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ మామ అల్లుళ్ళు వెండితెరపై కామెడీతో పాటు యాక్షన్ ని కూడా చూపించబోతున్నారు. ఇక  రీసెంట్ గా సినిమాకు సంబందించిన ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. దసరా సందర్బంగా మంగళవారం 11గంటలకు ఫస్ట్ గ్లింప్స్‌ ని విడుదల చేయనున్నట్లు చెప్పారు. 

 • venky

  ENTERTAINMENT14, Aug 2019, 12:39 PM

  వెంకీ ఫోటో షేర్ చేసిన రానా.. స్పెషల్ ఏంటంటే..?

  టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి తన సోషల్ మీడియా అకౌంట్ లో బాబాయ్ వెంకటేష్ కి సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేశారు. 

 • Daggubati Venkatesh
  Video Icon

  ENTERTAINMENT4, May 2019, 4:30 PM

  ప్రపంచాన్ని ఏలేస్తాడమ్మా మా చిన్నోడు..వెంకటేష్ (వీడియో)

  ప్రపంచాన్ని ఏలేస్తాడమ్మా మా చిన్నోడు..వెంకటేష్ (వీడియో)

 • ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. చైతన్య రథంపై ఎన్టీఆర్ పర్యటించారు. ఈ సమయంలో ఎన్టీఆర్‌తో పాటు హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావులు ఉన్నారు. అయితే ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణీత గడువు కంటే ముందే రాష్ట్రంలో ఎన్నికలను నిర్వహించేలా ప్లాన్ చేసినట్టుగా సినిమాలో దృశ్యాలు ఉన్నాయి.

  Andhra Pradesh29, Apr 2019, 4:35 PM

  వైసీపీలోకి వస్తే పురంధేశ్వరీకి జగన్‌ బంపర్ ఆఫర్:దగ్గుబాటి

  రాష్ట్రంలో ఏ సీటు కోరుకొన్నా... పురందేశ్వరీకి ఇచ్చేందుకు వైసీపీ సిద్దంగా ఉన్నారని.. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీని వీడడం ఇష్టం లేని కారణంగానే ఆమె బీజేపీలో ఉన్నారని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు

 • నాదెండ్ల సీఎం పీఠం ఎక్కిన తర్వాత ఎన్టీఆర్ మరో సారి ప్రజల వద్దకు వెళ్తారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ తో పాటు కొన్ని సభల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడ మాట్లాడినట్టుగా సినిమాలో చూపించారు. ఎన్టీఆర్ వెంట దగ్గుబాటి ఢిల్లీ వెళ్తే, ఎమ్మెల్యేలతో పాటు చంద్రబాబు ట్రైన్‌లో ఢిల్లీకి వెళ్ళినట్టుగా చూపించారు.

  Andhra Pradesh29, Apr 2019, 3:18 PM

  అంతా దైవ నిర్ణయమే: పార్టీల మార్పుపై దగ్గుబాటి

  పార్టీలు మారడం, రాజకీయాలకు గుడ్‌బై చెప్పి తిరిగి  పోటీ చేయడం వంటి పరిణామాలు దైవ నిర్ణయంతో  జరిగినవేనని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు.
   

 • 2004 ఎన్నికలకు ముందు వరకు వీరిద్దరూ కూడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన పురంధేశ్వరీ బీజేపీలో చేరారు. దగ్గుబాటి మాత్రం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పురంధేశ్వరీ 2014 ఎన్నికల్లో రాజంపేట నుండి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

  Andhra Pradesh29, Apr 2019, 2:30 PM

  చిన్నపిల్లాడు, ఆయనతో మాటలేమిటి: బాలకృష్ణపై దగ్గుబాటి

  సినీ నటుడు బాలకృష్ణ తన వద్ద చిన్న పిల్లాడేనని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. టీడీపీలో తన పాత్ర ఏమిటో అందరికీ తెలుసునన్నారు.
   

 • rana

  ENTERTAINMENT13, Mar 2019, 12:50 PM

  బాబాయ్ - అబ్బాయ్ కలిసొస్తారా..?

  సీనియర్ హీరో వెంకటేష్.. ఇతర హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నాడు.