Daggubati Purandeswari  

(Search results - 8)
  • Andhra Pradesh30, Aug 2019, 4:03 PM IST

    హైదరాబాద్ విషయంలో జరిగిన తప్పిదం మరోసారి జరగొద్దు : పురంధేశ్వరి

    హైదరాబాద్‌ విషయంలో జరిగిన తప్పిదం మరోసారి జరగకూడదని సూచించారు. కడప జిల్లాలో పర్యటించిన పురంధేశ్వరి అభివృద్ధి వికేంద్రీకరణ చాలా అవసరమని చెప్పుకొచ్చారు. 

  • మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరీకి కూడ కీలకమైన పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు. 2018లోనే పురందేశ్వరీకి రాజ్యసభ లో అవకాశం కల్పించాలని మోడీ భావించినట్టుగా  పార్టీ వర్గాల్లో ప్రచారం సాగింది. అయితే కొన్ని కారణాలతో పురంధేశ్వరీకి రాజ్యసభ అవకాశం దక్కలేదు.

    Andhra Pradesh27, Aug 2019, 3:23 PM IST

    అసెంబ్లీ ఫర్నీచర్ మాయం కేసులో దోషులను వదలొద్దు : కోడెలపై పురంధేశ్వరి ఫైర్

    ఫర్నిచర్‌ మాయమైన ఘటనపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ నుంచి పక్కదారి పట్టిన ఫర్నిచర్‌ విషయంపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు. ఫర్నీచర్ తరలింపుకు సంబంధించి కారణమైన దోషులు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 

  • మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరీకి కూడ కీలకమైన పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు. 2018లోనే పురందేశ్వరీకి రాజ్యసభ లో అవకాశం కల్పించాలని మోడీ భావించినట్టుగా  పార్టీ వర్గాల్లో ప్రచారం సాగింది. అయితే కొన్ని కారణాలతో పురంధేశ్వరీకి రాజ్యసభ అవకాశం దక్కలేదు.

    Andhra Pradesh2, Aug 2019, 2:49 PM IST

    సీఎం జగన్ పదేపదే అలా మాట్లాడటం సరికాదు: దగ్గుబాటి పురంధేశ్వరి

    విభజన చట్టంలోని అంశాలను 90 శాతం కేంద్రం అమలు చేసిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం  కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మరోవైపు ఇసుక పాలసీపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించకపోవడం వల్ల నిర్మాణ రంగం కుదేలైందన్నారు. 
     

  • పురంధేశ్వరి వ్యాఖ్యలు మరింత తీవ్రంగా ఉన్నాయి. ఆమె వ్యాఖ్యలు చూస్తే జగన్ కు ముప్పు తప్పదని అనిపిస్తోంది. ప్రశాంతమైన విశాఖపట్నంలో కేవలం చర్చిలకు మాత్రమే భద్రత కల్పించాలని పోలీసులకు ఆదేశాలిచ్చారని, ఒక మతాన్నో, కులాన్నో కావాలని రెచ్చగొట్టే విధంగా పోలీసులు అటువంటి ఆదేశాలు ఇవ్వడం సరి కాదని ఆమె అన్నారు

    Andhra Pradesh26, Jul 2019, 3:16 PM IST

    ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు: జగన్ సర్కార్ పై దగ్గుబాటి పురంధేశ్వరి ఫైర్


    వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోతుందని విమర్శించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు తరహాలోనే జగన్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆమె విమర్శించారు. గోదావరి జలాల పంపకం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్ణయంగా చూడటం సరైంది కాదని హితవు పలికారు. 
     

  • Andhra Pradesh19, Jul 2019, 8:34 PM IST

    జగన్ టీడీపీ చేసిన తప్పు చేయోద్దు, ఇక ఆపండి: పురంధేశ్వరి

    ఇకపోతే ప్రధానమంత్రి స్కూటీ యోజన పథకం అనేది లేదని చెప్పుకొచ్చారు. కేంద్రప్రభుత్వం కానీ బీజేపీ గానీ ఈ పథకంపై ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన ఈ ప్రచారాన్ని నమ్మెద్దని సూచించారు. 
     

  • 2, Apr 2018, 11:45 AM IST

    దగ్గుబాటికి దారులు మూసుకుపోయినట్లేనా ?

    వచ్చే ఎన్నికల్లో పురంధేశ్వరి ఎంపిగా పోటీ చేయటంతో పాటు కుమారుడు దగ్గుబాటి చెంచురామ్ ను ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీకి పోటీ చేయించాలని చాలా కలలే కన్నారు ఈ దంపతులు.

  • 9, Mar 2018, 1:56 PM IST

    చంద్రబాబుపై పురంధేశ్వరి ఫైర్

    ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన నిధుల విషయంలో చంద్రబాబు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని పురందేశ్వరి మండిపడ్డారు

  • 1, Nov 2017, 2:31 PM IST

    చంద్రబాబు జిల్లాలో భాజపా ఆకర్ష్

    జిల్లాలోని కొందరు నేతలను కలవటమే లక్ష్యంగా పెట్టుకుని జాబితా కూడా సిద్ధం చేసుకుందట.

    అందులో భాగమే చిత్తూరు మాజీ ఎంఎల్ఏ సికె బాబును పురంధేశ్వరి కలిసిన విషయం అందరకీ తెలిసిందే.

    అయితే, పార్టీ వర్గాల సమాచారం ప్రకారం పురంధేశ్వరి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా కలిసారట.