Dabang 3  

(Search results - 19)
 • radhe movie

  News28, Jan 2020, 9:58 PM

  ఆ ఒక్క సీన్ కోసం 8కోట్లా.. సల్మాన్ రేంజ్ మాములుగా లేదు!

  సల్మాన్ ఖాన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్  చేస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వీలైనంత వరకు కలెక్షన్స్ ని స్పీడ్ గా రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల దబాంగ్ సినిమాకి వేగంగా  ఫినిషింగ్ టచ్ ఇచ్చి చుల్ బుల్ పాండే గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్ ఓపెనింగ్స్ అయితే గట్టిగానే అందుకున్నాడు

 • దబాంగ్ 3: సల్మాన్ ఖాన్ మొదటిసారి తన సినిమాను సౌత్ లో అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నాడు. 100కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా 2019 డిసెంబర్ 20న రానుంది.

  News8, Jan 2020, 8:53 AM

  విలన్ కి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన సల్మాన్ ఖాన్

  దబాంగ్ 3 సినిమా ఊహించని ఫలితాన్ని అందుకుంది. సినిమా అనుకున్నంతగా విజయాన్ని అందుకోకపోయినప్పటికి పెట్టిన పెట్టుబడిని అయితే వెనక్కి తెచ్చేసింది. అయితే సినిమాలో విలన్ గా నటించిన కన్నడ స్టార్ హీరో సుదీప్ కి సల్మాన్ అత్యంత ఖరీదైన కారుని బహుమతిగా ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 • దబాంగ్ 3: సల్మాన్ ఖాన్ మొదటిసారి తన సినిమాను సౌత్ లో అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నాడు. 100కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా 2019 డిసెంబర్ 20న రానుంది.

  News25, Dec 2019, 6:28 PM

  దబాంగ్ 3 దెబ్బ.. వంద కోసం భాయ్ పాట్లు

  నటనపరంగా ఇతరులకు పోటీ ఇవ్వకపోయినా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం అందరికంటే ఎక్కువ ఓపెనింగ్స్ అందుకోగల హీరో సల్మాన్. అయితే చాలా రోజుల తరువాత సల్మాన్ ఖాన్ చాలా పూర్ ఓపెనింగ్స్ అందుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది.

 • सई की डेब्यू फिल्म है लेकिन उनके एक्सप्रेसन देखते ही बनते हैं। एक्ट्रेस अपने एक्सप्रेसन से गाने में जान डाल देती हैं। वहीं, सलमान को 'हम आपके हैं कौन' और 'हम साथ-साथ' वाले ही दिखाई देते हैं। लेकिन, इसमें उन्हें किरदार के हिसाब से थोड़ा चुलबुला यानी की नॉटी टाइप का दिखाया गया है।

  News23, Dec 2019, 3:01 PM

  టాలీవుడ్ పై కన్నేసిన దబంగ్ పిల్ల.. మెగాహీరోతో మొదటి సినిమా!

  కొంతమంది నార్త్ హీరోయిన్స్ కెరీర్ మొదట్లో ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించడం కామన్ అయిపొయింది. మొదట సౌత్ స్టార్ హీరోలతో సక్సెస్ అందుకొని అనంతరం ఈజీగా బాలీవుడ్ లో బిజీ అవ్వాలని ఈ కాలం హీరోయిన్స్ స్పెషల్ గా ప్లాన్ చేసుకుంటున్నారు.

 • Salman Khan

  News21, Dec 2019, 3:06 PM

  సల్మాన్ 'దబంగ్ 3'.. దెబ్బేసిందిగా?

  దబంగ్ 3 ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సౌత్ ఇండియన్ భాషల్లో కూడా రిలీజవ్వడం అందరిని ఆకర్షించింది. పాన్ ఇండియన్ లెవెల్లో సక్సెస్ అందుకోవాలని టార్గెట్ పెట్టుకున్న సల్మాన్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.

 • Salman Khan

  News19, Dec 2019, 10:29 PM

  Dabangg 3: 'దబంగ్ 3' యుఏఈ ప్రీమియర్ షో టాక్.. ఆల్ టైం బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్!

  కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇండియాలో తిరుగులేని సూపర్ స్టార్. సల్మాన్ ఖాన్ దశాబ్దాలకాలం నుంచి అభిమానులని అలరిస్తూ దూసుకుపోతున్నాడు. సల్మాన్ ఖాన్ సినిమా రిలీజ్ అవుతుందంటే వందల కోట్ల బిజినెస్ జరుగుతున్నట్లే. సల్మాన్ ఖాన్ నటించిన దబంగ్ చిత్రం 2010లో విడుదలై బాలీవుడ్ లో రికార్డులు నెలకొల్పింది.

 • Dabang 3 Telugu
  Video Icon

  Entertainment19, Dec 2019, 6:17 PM

  Dabang 3 telugu : తెలుగులో కూడా అదిరిపోతాయి...

  దబాంగ్ సిరీస్ లో భాగంగా ప్రభు దేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్, అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్ లో వస్తున్నా సినిమా దబాంగ్ 3.

 • radhe movie

  News5, Nov 2019, 10:50 AM

  సల్మాన్ స్పీడ్ మాములుగా లేదు.. పొగరుతో మొదలెట్టేసాడు!

  రాధే సినిమా సెట్స్ పైకి వచ్చేసింది. ఈద్ కానుకగా ఆడియెన్స్ కి సినిమాని ఇస్తానని చెప్పిన సల్మాన్ పక్కా ప్లానింగ్ తో రెడీ అయ్యాడు. ఓ వైపు దబాంగ్ పనులు పూర్తవ్వకముందే రాధే షూటింగ్ ని స్టార్ట్ చేశాడు. షూటింగ్ మొదటిరోజు సల్మాన్ ఎంట్రీకి సంబందించిన వీడియో ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది.

 • সলমন খানের ছবি

  News26, Oct 2019, 8:50 PM

  బాహుబలి - KGF సినిమాలపై సల్మాన్ కామెంట్!

  సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సౌత్ సినీ మార్కెట్ లో గ్యాప్ లేకుండా చక్కర్లు కొడుతున్నాడు. దబాంగ్ సినిమాను ఈ సారి సౌత్ భారీగా రిలీజ్ చేసేందుకు సిద్దమైన సల్మాన్ ప్రమోషన్స్ డోస్ కూడా పెంచుతున్నాడు. డైరెక్ట్ గా ఆడియెన్స్ తో కూడా మాట్లాడడానికి సిద్దమైన ఈ హీరో ఇటీవల సౌత్ సినిమాలపై ఎనలేని ప్రేమ కురిపించాడు.  

 • దబాంగ్ 3: సల్మాన్ ఖాన్ మొదటిసారి తన సినిమాను సౌత్ లో అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నాడు. 100కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా 2019 డిసెంబర్ 20న రానుంది.

  News23, Oct 2019, 2:42 PM

  తెలుగు మార్కెట్ పై సల్మాన్ స్పెషల్ ఇంట్రెస్ట్?

  టాలీవుడ్ హీరోల డబ్బింగ్ సినిమాలు యూ ట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. భవిష్యత్తులో వెండితెరపై డైరెక్ట్ గా రిలీజయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక బాలీవుడ్ హీరోలు కూడా డబ్బింగ్ సినిమాలతో అదే తరహాలో సక్సెస్ అవ్వాలని చూస్తున్నారు.

 • dabang 3

  News23, Oct 2019, 7:59 AM

  వెండితెరకు పరిచయమవుతున్న విలన్ డాటర్

  బాలీవుడ్ దర్శకరచయిత, నటుడు మహేశ్ మంజ్రేకర్ గుర్తుండే ఉండి ఉంటారు. మహేశ్ మంజ్రేకర్ తెలుగు ప్రేక్షకులకు  బాగా పరిచయం. ఒక్కడున్నాడు, హోమం, అదుర్స్, డాన్ శీను, అఖిల్, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించారు. ఆయన ఇప్పుడు తన కుమార్తెను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు. అది కూడా సాదా సీదా సినిమాతో కాదు..సల్మాన్ ఖాన్ సరసన కావటం విశేషం.

 • salman khan

  ENTERTAINMENT5, Sep 2019, 5:38 PM

  గణేష్ వేడుకల్లో చిందులేసిన సల్మాన్ ఖాన్

  బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హీరో సల్మాన్ ఖాన్ అప్పుడపుడు డిఫరెంట్ స్టయిల్ లో ఇంటర్నెట్ లో కూడా రికార్డులు క్రియేట్ చేస్తాడు.ఈ స్టార్ హీరోకి సంబందించిన ఎలాంటి వీడియో అయినా నిమిషాల్లో వైరల్ అవుతుంది

 • salman khan

  ENTERTAINMENT31, Aug 2019, 6:09 PM

  కొరడాతో కొట్టుకున్న ఖాన్.. వీడియో వైరల్

   

  బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హీరో సల్మాన్ ఖాన్ ఏదైనా ఫోటో పోస్ట్ చేస్తే నిమిషాల్లో వైరల్ అవ్వడం కామన్. ఇక వీడియో షేర్ చేస్తే ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ పోస్ట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది,

 • মিকা-র পর নিষিদ্ধ হতে পারেন সালমান, মন্তব্য সিনে এমপ্লয়িজ-এর

  ENTERTAINMENT27, Aug 2019, 3:57 PM

  సల్మాన్ ఖాన్ కిక్ 2 ప్లాన్.. రెడీ అయినట్లే?

  స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంకా సినిమా మొదలుపెట్టకముందే బాలీవుడ్ లో ఒక న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అభిమానుల్లో కూడా సల్మాన్ సినిమాకు సంబందించిన పుకార్లు చర్చనీయాశంగా మారాయి.