D.k.aruna
(Search results - 8)TelanganaDec 13, 2019, 6:33 PM IST
దీక్ష సక్సెస్: తెలంగాణ బీజేపీ పగ్గాలు ఆమెకేనా...?
తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి కోసం పలువురు పార్టీ సీనియర్ నేతలు పైరవీలు చేస్తున్నారు. అలాంటి వారిని కాదని ఇటీవలే పార్టీలోకి చేరిన డీకే అరుణకు పట్టం కడతారా అన్న చర్చ కూడా జరుగుతుంది.
TelanganaDec 12, 2019, 5:10 PM IST
జగన్ ను ఫాలో అయితే ఈ ఘోరాలు ఉండవు: సంకల్పదీక్షలో కేసీఆర్ పై డీకే అరుణ ఫైర్
జగన్ ప్రభుత్వం మద్యపాన నిషేధం వైపు అడుగులు వేస్తుంటే కేసీఆర్ మాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జగన్ నిర్ణయం శుభపరిణామం అన్న డీకే అరుణ ఆయన్ను కేసీఆర్ ఫాలో అయితే తమకు ఈ తిప్పలు తప్పుతాయన్నారు.
TelanganaOct 21, 2019, 3:00 PM IST
కేసీఆర్ కే సెల్ఫ్ డిస్మిస్ వర్తిస్తుంది, సమ్మెలో కొట్టుకుపోతావ్: డీకే అరుణ శాపనార్థాలు
ఆర్టీసీ కార్మికులకు సెల్ఫ్ డిస్మిస్ అనేది వర్తించదన్నారు డీకే అరుణ. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కారించాలంటూ చేస్తున్న సమ్మె కేసీఆర్ గుండెల్లో గుబులు పుట్టిస్తోందన్నారు. ఆర్టీసీ కార్మికులతో ఎందుకు చర్చలు జరపడం లేదో చెప్పాలని నిలదీశారు.
TelanganaJul 31, 2019, 5:26 PM IST
రాష్ట్ర ఖజానా ఒక చింతమడకకేనా, ఇంతలా మోసం చేస్తారా : కేసీఆర్ పై డీకే అరుణ ఫైర్
చింతమడకకు ఇచ్చిన మాదిరిగానే రాష్ట్రంలోని బలహీన వర్గాలకు సీఎం కేసీఆర్ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిలదీశారు. రైతులకు రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇచ్చేలా బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
TelanganaJul 19, 2019, 7:53 PM IST
కేసీఆర్ ఎవరిని ఎదగనివ్వరు, అవినీతిని బయటపెడతాం: డీకే అరుణ ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి అంటే అందులో కేంద్ర సహాయం లేకపోలేదన్నారు. కేంద్రం సహకరిస్తుంది కాబట్టే కాళేశ్వరం పూర్తైందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని వాటిని త్వరలోనే భయటపెడతానని హెచ్చరించారు.
TelanganaApr 20, 2019, 4:21 PM IST
కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం లేదు, బీజేపీయే ప్రత్యామ్నాయ పార్టీ: డీకే అరుణ ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ అంటూ విరుచుకుపడ్డారు. నల్గొండ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆమె తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా సెటైర్లు వేశారు. రాష్ట్రంలో అవినీతికి పాల్పడేది రెవెన్యూ అధికారులా లేక టీఆర్ఎస్ నాయకులా అని ప్రశ్నించారు.
TelanganaMar 19, 2019, 9:33 PM IST
కాంగ్రెస్ కు మరోషాక్: గుడ్ బై చెప్పనున్న మాజీమంత్రి డీకే అరుణ
మాజీమంత్రి డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ నేత రామ్ మాధవ్ డీకే అరుణను మంగళవారం కలిశారు.
Aug 19, 2017, 10:38 AM IST
ఈ తెలంగాణ ఎమ్మెల్యే ఏం చేశాడో తెలుసా?
ఈ తెలంగాణ ఎమ్మెల్యే ఏం చేశాడో తెలుసా?