D Company

(Search results - 7)

DCompany

EntertainmentMay 16, 2021, 1:06 PM IST

వ‌ర్మ విషయం దాచిపెట్టి దెబ్బేసాడే

మాఫియా డాన్ దావూద్ ఇబ్ర‌హీం జీవిత క‌థ ఆధారంగా డి కంపెనీ అనే సినిమా తీసారు వ‌ర్మ. ట్రైలర్ చూసాక ఈ సినిమా మీద ప్రేక్ష‌కుల్లో కొంచెం ఆశ‌లు రేకెత్తాయి. స్పార్క్ అనే కొత్త ఓటీటీ ద్వారా శుక్ర‌వారం రాత్రి డి కంపెనీ విడుద‌లైంది.

D company

EntertainmentMay 15, 2021, 6:14 PM IST

వర్మ ‘డి కంపెనీ’ రివ్యూ

అండర్ వరల్డ్ సినిమాలంటే అందరికీ ముందుగా గుర్చొచ్చేది సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ‘సత్య’ ‘కంపెనీ’ వంటి సినిమాలలో అండర్ వరల్డ్ మాఫియా గురించి కళ్లకు కట్టినట్లు చూపించాడు వర్మ. ఇప్పుడు ముంబైకి చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ‘డి-కంపెనీ’ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  పోస్టర్,ట్రైలర్స్ విడుదల చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేసిన వర్మ.. ఈ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ బాగానే క్రియేట్ చేసారు. స్పార్క్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా ఈ రోజు చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉంది. ఎక్సపెక్టేషన్స్ రీచ్ అయ్యిందా వంటి విషయాలు చూద్దాం.

DCompany

EntertainmentMay 8, 2021, 9:10 AM IST

‘డి - కంపెనీ’ లో శాంపిల్ సీన్ వీడియో ఇదిగో !

దావూద్‌ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ప్ర‌ముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెర‌కెక్కించిన చిత్రం ‘డి - కంపెనీ’.  అష్వత్‌ కాంత్, ఇర్రా మోహన్, నైనా గంగూలి, రుద్రకాంత్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈనెల 15న స్పార్క్‌ ఓటీటీలో ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా సినిమాలోని 4 నిమిషాల స‌ీన్ ని సోషల్ మీడియాలో పంచుకున్నారు ఆర్జీవీ.

• undefined

EntertainmentApr 3, 2021, 6:03 PM IST

నోముల భగత్‌పై రామ్‌గోపాల్‌ వర్మ ఫన్నీ కామెంట్‌.. వైరల్‌

తాజాగా మరో ఆసక్తికర కామెంట్‌ చేశారు రామ్‌గోపాల్‌ వర్మ. ఫన్నీగా, సెటైరికల్‌గా ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడం విశేషం. ఇందులో నాగార్జున సాగర్‌లో ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి నోముల భగత్‌ ని ఉద్దేశించి వర్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

That's because I had an opportunity to be close to her in the course of my two Films with her Kshanakshanam and Govinda Govinda. Sridevi's life is a classic case of how a celebrity's persons actual life is completely different from how the rest of the outside world perceives it.

For many, Sridevi's life was perfect . Beautiful face, great talent, seemingly stable family with two beautiful daughters. From outside everything looked so enviable and desirable... But was Sridevi a very happy person and did she lead a very happy life?

I know her life from the time I met her . I saw with my own eyes how her life was like a bird in the sky till her father's death and then became like a bird in a cage due to her overprotective mother

In those days actors used to be only paid in mostly black money and due to fear of tax raids her father used to trust friends and relatives and everyone of them betrayed her the moment her father died. Coupled with this the ignorant mother made many wrong investments in litigated properties and all those mistakes combined made her almost penny less by the time Boney came into her life

He himself was in huge debts and all he could afford was to give her a shoulder to cry on

Her mother became a mental patient because of a wrong surgery on her brain in USA and somewhere along the way her younger sister Srilatha eloped and got married to their neighbours son. The mother before dying put all properties in sridevis name but her sister put a case on Sridevi claiming that her mother was insane and not in her senses when she signed the will

So in effect the woman desired by millions in the world was all alone and almost penny less in the world except for one Boney

Boney 's mother portrayed her as a home breaker and publically punched her in the stomach in a five star hotel lobby for what she did to Boney's first wife Mona

In this entire period except for the short glimmer of English vinglish Sridevi has been pretty much an extremely unhappy woman. The uncertainty of the future,the ugly turns and twists in her private life left deep scars in the super stars sensitive mind and there after she was never at peace.

She went through so much in her life and due to her early career entry as a child artiste,life never gave her time to grow up at a normal pace. More than the external peace, her internal mental state was of a high degree of concern and this forced her to look at her own self .

She was the most beautiful woman for so many people. But did she think she was beautiful ? Yes she did ,but every actresses nightmare is age and she was no exception. For years she was doing ocassional cosmetic surgeries the effects of which can be clearly seen

She always came across as a little uptight but that's because she built a psychological wall around her as she was scared of anybody to really see what's going on within her. She was panicky about anybody knowing what her insecurities were.

EntertainmentMar 20, 2021, 4:24 PM IST

కరోనా కేసులు పెరిగాయి..అందుకే వాయిదా వేస్తున్నా

‘సత్య’, ‘కంపెనీ’ వంటి సినిమాలతో అండర్‌ వరల్డ్‌ మాఫియాని కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఇప్పుడాయన నుంచి రాబోతున్న మరో మాఫియా చిత్రం ‘డి- కంపెనీ’. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ దావూద్‌ ఇబ్రహీం జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. స్పార్క్‌ సాగర్‌ నిర్మిస్తున్నారు.

• undefined

EntertainmentFeb 15, 2021, 7:38 PM IST

శృంగార తారగా రవితేజ ఐటెమ్‌ భామ అప్పరా రాణి..పిచ్చెక్కిస్తున్న లేటెస్ట్ ఫోటోస్‌

వాలెంటైన్స్ డే వేళ రవితేజ ఐటెమ్‌ భామ అప్సరా రాణి అందాల విందు వడ్డించింది. ఐటెమ్‌ సాంగ్‌ ఫోటోలను పంచుకుంటూ కిర్రాక్‌ పుట్టిచ్చింది. ఓ ఐటెమ్‌ సాంగ్‌ కోసం ఈ అమ్మడు ఇలా అందాల విస్పోటనం చేసింది. ప్రస్తుతం అప్సరా రాణి హాట్‌ ఫోటోలు పెద్ద దుమారం రేపుతున్నాయి. కుర్రాళ్లని మతిపోగొడుతున్నాయి.

• D company teaser

EntertainmentJan 25, 2021, 9:09 AM IST

వర్మ క్రేజ్ పోయిందా ? టీజర్ కు ఇంత దారుణమైన రెస్పాన్సా?

ఒక చిన్న గ్యాంగ్‌ లీడర్‌ నుంచి పెద్ద గ్యాంగ్‌ స్టర్‌గా ఎలా మారాడు అన్న నేపథ్యంలో ‘డీ కంపెనీ’ తెరకెక్కుతుంది. ఈ మూవీ గ్యాంగ్‌ స్టర్‌ సినిమాల అన్నింటికి మదర్‌ లాంటిది అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ సినిమా తన డ్రీమ్‌ ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ‘డీ కంపెనీ’ ని మహా భారతంతో పోలుస్తూ.. మహాభారత్ ఇన్ అండర్ వరల్డ్ అని క్యాప్షన్‌ ఇచ్చాడు.