Cyberabad Cp Sajjanar Press Meet About Loksabha Elections  

(Search results - 1)
  • ఐటీ గ్రిడ్ సంస్థకు ఏపీ ప్రభుత్వ లబ్దిదారుల సమాచారం చేరవేయడంలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఏమైనా ఉందా,  ఏపీ ప్రభుత్వానికి, ఈ సంస్థకు మధ్య ఏమైనా ఒప్పందాలున్నాయా అనే విషయాలపై స్పష్టత రావాలంటే  ఆశోక్‌ను విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

    TelanganaMar 14, 2019, 8:20 PM IST

    పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్...ప్రత్యేక బలగాల ఉపయోగం: సిపి సజ్జనార్

    మరో నెలరోజుల్లో జరగనున్న ఎన్నికలకోసం సైబరాబాద్ పరిధిలో లోక్ సభ స్థానాల్లో బందోబస్తును కట్టుదిట్టం చేయనున్నట్లు సిపి సజ్జనార్ వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు, పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో వుంచుకుని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని...అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా జాగ్రత్త పడుతున్నట్లు సిపి తెలిపారు.