Asianet News TeluguAsianet News Telugu
190 results for "

Cyberabad

"
cyber criminals cheated kamareddy district deputy tahsildarcyber criminals cheated kamareddy district deputy tahsildar

కామారెడ్డి: సైబర్ కేటుగాళ్ళ వలలో డిప్యూటీ తహసీల్దార్... లక్షల్లో మోసం

సామాన్యులు మొదలు వీఐపిల వరకు సైబర్ నేరగాళ్లు ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఓ డిప్యూటీ తహసీల్దార్ ను బురిడీ కొట్టింది లక్షల్లో దోచుకున్నారు కేటుగాళ్లు. 

Telangana Dec 7, 2021, 12:06 PM IST

country s  biggest cyber scam has been cracked says cyberabad cp stephen ravindracountry s  biggest cyber scam has been cracked says cyberabad cp stephen ravindra

వందలకోట్లు ఫ్రాడ్.. దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసాన్ని ఛేదించాం : స్టీఫెన్ రవీంద్ర

ఓ ముఠా ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో ఎస్బిఐ కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు.  ఈ కాల్ సెంటర్ నుంచి దేశవ్యాప్తంగా ఏడాదిలోనే 33 వేల కాల్స్ చేసి కోట్ల రూపాయలు కాజేసినట్లు గుర్తించారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 209 కేసులు నమోదనట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

Telangana Dec 3, 2021, 9:08 AM IST

cyberabad police arrest 14 peoplecyberabad police arrest 14 people

దేశంలోనే అతిపెద్ద సైబ‌ర్ మోసం.. వెలుగులోకి సంచ‌ల‌న విష‌యాలు

టెక్నాల‌జీలో వ‌స్తున్న మార్పులు ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను మ‌రింత సౌక‌ర్య‌వంతంగా మారుస్తున్నాయి. అయితే, కొంద‌రు సాంకేతిక‌త‌ను దుర్వినియోగం చేస్తూ నేరాల‌కు పాల్ప‌డుతున్నారు. ఈ త‌ర‌హాలోనే చోటుచేసుకున్న దేశంలోనే అతిపెద్ద సైబ‌ర్ మోసాన్ని  సైబ‌రాబాద్ పోలీసులు వెలుగులోకి తీసుకువ‌చ్చారు. 

NATIONAL Dec 2, 2021, 2:49 PM IST

cartoon punch on new style of cyber frauds in hyderabadcartoon punch on new style of cyber frauds in hyderabad

మత్తెక్కించే మాటలతో రెచ్చగొట్టి న్యూడ్ వీడియో కాల్... ఆ తర్వాతే అసలు ట్విస్ట్

అమ్మాయిలా హస్కీ వాయిస్ తో రెచ్చగొట్టి.. న్యూడ్ వీడియో కాల్స్ చేయించి.. ఆపై బ్లాక్ మెయిల్... కొత్తతరహా సైబర్ నేరాలు

Telangana Nov 16, 2021, 3:37 PM IST

Thief escaped from police in vikarabad districtThief escaped from police in vikarabad district

పోలీసులకు దొంగ టోకరా: వాష్ రూమ్‌కి వెళ్తానని చెప్పి.. పరార్

వికారాబాద్‌లో (vikarabad) పోలీస్ కస్టడీ నుంచి ఓ అంతర్రాష్ట్ర దొంగ పరారయ్యాడు. దారి దోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. ఈ క్రమంలో శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ (shankarpally police station) నుంచి వారిని తరలిస్తుండగా వాష్ రూమ్ అంటూ పరారయ్యాడు ఏ1 నిందితుడు మహమ్మద్ (mohammed). 

Telangana Oct 29, 2021, 11:46 AM IST

cyberabad cp stephen raveendra suspends narsingi ci and si over corruption allegationscyberabad cp stephen raveendra suspends narsingi ci and si over corruption allegations

సంచలన నిర్ణయం.. నార్సింగ్ పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ఐలపై సస్పెన్షన్‌ వేటు వేసిన సీపీ స్టీఫెన్‌ రవింద్ర

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సంచలన నిర్ణయం తీసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నార్సింగి పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్‌ఐలను స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేశారు.

NATIONAL Oct 24, 2021, 4:00 PM IST

Cyberabad Police implimented PD Act on Young BoyCyberabad Police implimented PD Act on Young Boy

పోర్న్ సైట్లకు బానిసై మహిళలతో అసభ్య ప్రవర్తన... హైదరబాదీ యువకుడిపై పిడి యాక్ట్

పోర్న్ వీడియోలకు బానిసై మహిళలు, యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుడిపై సైబరాబాద్ పోలీసులు పిడి యాక్ట్ నమోదు చేసారు.

Telangana Oct 15, 2021, 11:55 AM IST

Sajjanar second day appears before sirpurkar commissionSajjanar second day appears before sirpurkar commission

సజ్జనార్‌కి సిర్పూర్కర్ కమిషన్ ప్రశ్నల వర్షం: డీసీపీ చెబితేనే ఎన్‌కౌంటర్ గురించి తెలిసింది

2019 డిసెంబర్ 6వ తేదీన ఉదయం చటాన్‌పల్లి వద్ద దిశ నిందితుల ఎన్‌కౌంటర్ జరిగింది. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో పోలీసుల వద్ద ఉన్న తుపాకులను లాక్కొని నిందితులు కాల్పులు జరిపే ప్రయత్నం చేయడంతో ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.

Telangana Oct 12, 2021, 5:05 PM IST

Major cricket betting racket busted in Cyberabad: stephen ravindraMajor cricket betting racket busted in Cyberabad: stephen ravindra

ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్, రూ. రూ.2.2 కోట్లు సీజ్:సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

బుధవారం నాడు తన కార్యాలయంలో స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడారు. మియాపూర్, గచ్చిబౌలి, బాచుపల్లి, మైలార్‌దేవ్‌పల్లి తో పాటు ఏడు చోట్ల దాడులు నిర్వహించి ఈ ముఠాను అరెస్ట్ చేసినట్టుగా స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

Telangana Sep 29, 2021, 3:51 PM IST

cyberabad police commissioner stephen ravindra comments on saidabad rape case accused searchingcyberabad police commissioner stephen ravindra comments on saidabad rape case accused searching

సైదాబాద్ హత్యాచారం కేసు.. మఫ్టీల్లో పోలీసులు, నిందితుడి కోసం ముమ్మర గాలింపు: సీపీ స్టీఫెన్ రవీంద్ర

సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన నిందితుడు రాజు కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర. ఎస్‌వోటీ, ఎస్‌బీ, లోకల్ పోలీసుల ప్రత్యేక బృందాలతో నిఘా వుంచినట్లు పేర్కొన్నారు. ఎవరికైనా నిందితుడి ఆచూకీ తెలిస్తే డయల్ 100కి సమాచారం అందించాలని సీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

Telangana Sep 15, 2021, 8:01 PM IST

boss harassment to women employee. screenshot posted on cyberabad women safety wing twitter accountboss harassment to women employee. screenshot posted on cyberabad women safety wing twitter account

ఓయో రూమ్ లో కలుద్దాం.. ప్రమోషన్ ఇప్పిస్తా.. : ఉద్యోగినికి బాస్ వేధింపులు...

ఓ ఉద్యోగినికి వాట్సాప్ లో ఆమె బాస్ మెసేజ్ చేశాడు. హలో... అంటూ ప్రాజెక్టు వర్క్ పై మాట్లాడాడు.  నీ పర్ఫార్మెన్స్ పూర్ గా ఉంది అని చెప్పాడు.  దీంతో ఆమె లేదు సార్ మొత్తం నేనే చేశాను అని చెప్పగా కాదు అని చెప్పాడు.  దీంతో భయాందోళనకు గురైన ఆమె నా భవిష్యత్ అంటూ వాపోయింది. 

Telangana Sep 1, 2021, 3:17 PM IST

cyberabad police commissioner stephen ravindra thanks to cm kcrcyberabad police commissioner stephen ravindra thanks to cm kcr

సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతా : సైబరాబాద్ కొత్త సీపీ స్టీఫెన్ రవీంద్ర

సైబరాబాద్ పోలీస్ కమీషనర్‌గా సీనియర్ ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సీపీగా విధులు నిర్వర్తించిన వీసీ సజ్జనార్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీగా నియమించింది. 

Telangana Aug 25, 2021, 7:29 PM IST

vc sajjanar transfer to tsrtc stephen ravindra appointed as cyberabad police commissionervc sajjanar transfer to tsrtc stephen ravindra appointed as cyberabad police commissioner

సజ్జనార్ ఆకస్మిక బదిలీ: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్ర

సైబరాబాద్ పోలీస్ కమీషనర్‌గా సీనియర్ ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సీపీగా విధులు నిర్వర్తించిన వీసీ సజ్జనార్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీగా నియమించింది. 

Telangana Aug 25, 2021, 2:17 PM IST

hero nikhil got fecilitation by cyberabad cp sajjanarhero nikhil got fecilitation by cyberabad cp sajjanar

సీపీ సజ్జనార్‌ నుంచి సన్మానం అందుకున్న హీరో నిఖిల్‌..

కష్టసమయంలో ఎంతోమందికి సాయం చేసిన నిఖిల్.. చాలా మందికి స్పూర్తిగా నిలిచారని తెలిపారు సజ్జనార్. సెకండ్ వేవ్‌లో ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్న వాళ్లకు డబ్బు సాయం కూడా చేశారు నిఖిల్‌.

Entertainment Aug 14, 2021, 7:37 AM IST

cyberabad cp sajjanar press meet kspcyberabad cp sajjanar press meet ksp

సైబరాబాద్ : చోరీ బాధితులకు చేరిన రూ. కోటిన్నర రికవరీ సొత్తు .. సంతృప్తిగా వుందన్న సజ్జనార్

వివిధ చోరీ కేసుల్లో పోయిన కోటిన్నర విలువైన సొత్తును సైబరాబాద్ పోలీసులు మంగళవారం బాధితులకు అందజేశారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజలకు పోలీసుల పట్ల మరింత నమ్మకం పెరుగుతుందని సీపీ సజ్జనార్ అన్నారు

Telangana Jul 27, 2021, 6:39 PM IST