Cyber Harassment  

(Search results - 2)
  • natasha

    News16, Jan 2020, 12:19 PM IST

    పోర్న్ సైట్లలో నా పేరుతో అసభ్యకర ఫోటోలు.. మోడల్ ఆవేదన!

    2019 నవంబర్ లో ఎవరో నకిలీ వార్తా కథనాలను సృష్టించి వాటిని తన పేరుతో ప్రచురించడం మొదలుపెట్టారని.. మొదట్లో వాటిని అంతగా పట్టించుకోలేదని.. ఆ తరువాత చాలా వార్తలు రావడంతో ఎవరో కావాలనే ఇలా చేస్తున్నారని అనిపించిందని చెప్పారు. 

  • kousalya

    News4, Jan 2020, 12:33 PM IST

    సింగర్ కౌసల్యకి వేధింపులు.. చెత్త మెసేజ్ లు చేస్తూ!

    రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆమె సుపరిచితులే.. ఆమె పాడిన ఎన్నో పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఆమె వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు కొందరు ఆకతాయిలు ఆమెని బాగా ఇబ్బందిపెడుతున్నారు.