Cyber Crime Police

(Search results - 32)

విలక్షణ నటుడు మంచు మోహన్‌బాబు స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జయప్రకాష్‌ రెడ్డి పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తి అని, లక్ష్మీ పిక్చర్స్ బ్యానర్‌లో నిర్మించిన సినిమాల్లోఆయన ఎన్నో మంచి పాత్రలు పోషించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు  చేసుకున్నారు మోహన్‌బాబు. జయప్రకాశ్‌ రెడ్డి మరణవార్త తనని  ఎంతగా బాధించిందన్నారు. నటుడిగా బిజీగా ఉన్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన నటకరంగాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ అనేక విలక్షణ పాత్రలు పోషించారని తెలిపారు.

EntertainmentJul 10, 2021, 11:51 AM IST

బూతులు తిడుతున్నారంటూ..సైబర్‌ క్రైమ్‌కి మోహన్‌బాబు ఫిర్యాదు

సోషల్‌ మీడియా వేదికగా యూట్యూబ్‌లో కొందరు మోహన్‌బాబుని టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన తరఫు లీగల్‌ అడ్వైజర్‌ సంజయ్‌ శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

mobile loan app

TelanganaJun 18, 2021, 10:24 AM IST

రూ. 300 కోట్లు కొల్లగొట్టే ప్లాన్: నకిలీ ఎస్ఐ అనిల్‌తో చైనా కేటుగాళ్ల ఒప్పందం

నకిలీ ఎస్ఐ అవతారం ఎత్తిన అనిల్ ను పోలీసులు  ఇటీవల అరెస్ట్ చేశారు. అనిల్‌ను  విచారణ చేస్తే కీలక విషయాలు వెలుగు చూశాయి. ఆన్‌లైన్ యాప్ కేసులో పోలీసులు  ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాలను నకిలీ ఎస్ఐ అనిల్ డీఫ్రీజ్ చేయించారు. కోల్‌కత్తాలోని ఐసీఐసీఐ బ్యాంకుకు డీఫ్రీజ్ చేయాలని అనిల్ రాసిన లేఖ ఆధారంగా  బ్యాంకు అధికారులు ఈ ఖాతాలోని నిధులను మరో బ్యాంకు ఖాతాలోకి మళ్లించారు.

mobile loan app

TelanganaJun 3, 2021, 2:19 PM IST

హైద్రాబాద్‌ పోలీసులకు ఆన్‌లైన్ యాప్ నిర్వాహకుల బురిడీ: కోటిన్నర నగదు డ్రా

ఆన్ లైన్ యాప్ ద్వారా రుణాల నిర్వాహకులు రుణాలు తీసుకొన్న వారిని వేధింపులకు గురి చేసినట్టుగా  పలు కేసులు నమోదయ్యాయి.  యాప్ నిర్వాహకులు వేధింపులు భరించలేక పలువురు ఆత్మహత్యలు చేసుకొన్నారు.

कोशिश करें कि OLX जैसे प्लेटफार्म पर मिले कस्टमर से पेमेंट फेस टू फेस डील करें। जब पैसे मिले उसके बाद ही सामान दें। अगर सामने से एडवांस पेमेंट मिलने की बात आए तो इंकार कर दें। हमेशा एक बार में पेमेंट लेने की कोशिश करें।

TelanganaJun 1, 2021, 7:27 AM IST

లోన్ యాప్ కేసు.. నకిలీ లెటర్ తో రూ.కోటి కాజేశాడు..!

మరోవైపు ఓ సైబర్ నేరస్థుడు పోలీసులను ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాను డీఫ్రీజ్ చేయడం గమనార్హం. ఆ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.1.18 కోట్లను మరో ఎకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేశారు.

janasena

Andhra PradeshFeb 11, 2021, 12:03 PM IST

జనసేనపై సోషల్ మీడియా సాయంతో కుట్రలు... సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తూ జనసేన పార్టీ, నాయకులపై కుట్రలు పన్నుతున్నారని ఆ పార్టీ నాయకులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

हालांकि हर बार अपनी फोटो को रीस्टोर करने से पहले यूजर्स को अपनी पहचान वेरिफाई करनी होगी। इसके बाद ही आप अपने पोस्ट वापस ला सकते हैं।

TelanganaFeb 5, 2021, 5:00 PM IST

ఇన్ స్టాగ్రామ్ లో యువతులతో పరిచయం.. న్యూడ్ ఫొటోలు పంపాలంటూ వేధింపులు....

సోషల్ మీడియా ఎన్నో నేరాలకు అడ్డాగా మారుతోంది. ముఖ్యంగా స్త్రీల మీద వేధింపులు నానాటికీ పెరిగిపోతున్నాయి. వర్చువల్ గా పరిచయం పెంచుకుని మహిళల్ని లైంగిక వేధింపులకు గురిచేసే కేసులు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి.

यह पहली बार नहीं है, जब इस तरह से इंसानियत को शर्मशार करने वाला मामला सामने आया हो। इससे पहले भी जानवरों के साथ यौन अत्याचार के मामले सामने आते रहे हैं। (फोटो- प्रतीकात्मक)

TelanganaJan 15, 2021, 6:41 PM IST

ఆన్‌లైన్ లోన్‌ యాప్‌లు: సైబర్ క్రైమ్ విచారణ ముమ్మరం

డిజిటల్ రుణాలు, ఆన్‌లైన్ లోన్‌లకు సంబంధించిన కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్ చేసి వారిని విచారించారు

online loan apps

Andhra PradeshJan 1, 2021, 7:44 AM IST

ఆన్ లైన్ లోన్ యాప్స్ : కన్న కొడుకునే పట్టించిన పోలీస్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రుణ యాప్ ల వ్యవహారంలో ఓ పోలీస్ కొడుకును అరెస్ట్ చేశారు. కేవలం ఆర్నెళ్లలో చైనా కంపెనీలు రూ.21 వేల కోట్లు కొల్లగొట్టాయి. ఈ కంపెనీల ఆర్ధిక వ్యవహారాలను కర్నూలుకు చెందిన నాగరాజు పర్యవేక్షిస్తున్నాడు. ఇతని సోదరుడు ఈశ్వర్ కుమార్ కూడా ఇదే కంపెనీలో పనిచేస్తున్నాడు.

రాష్ట్రంలో రెండో దఫా కూడ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో సెటిలర్లకు ఎలాంటి ముప్పు లేదనే భరోసాను ఆ పార్టీ కల్పించింది. కీలకమైన సమయాల్లో టీఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు.

TelanganaDec 30, 2020, 6:37 PM IST

టీఆర్ఎస్ కార్పోరేటర్‌పై అభ్యంతరకర వీడియోలు

ప్రజా ప్రతినిధులకు సైబర్ వేధింపులు తప్పడం లేదు. వెంగళరావ్ నగర్ టీఆర్ఎస్ కార్పోరేటర్ దేదీప్యపై అభ్యంతరకర వీడియోలు వెలుగు చూశాయి. దీంతో దేదీప్య సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

online rummy

TelanganaDec 9, 2020, 10:57 AM IST

నకిలీ జీపీఎస్‌తో ఆన్‌లైన్ లో రమ్మీ ఆడిన హైద్రాబాద్ వాసి: రూ. 70 లక్షల నష్టం

అప్పులు చేసి రమ్మీ ఆడి రూ. 70 లక్షలు  కోల్పోయాయనని బాధితుడు చెప్పాడు.  బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Oils

Olive oil and coconut oil contain healthy fats that help in the normal functioning of the thyroid.

HyderabadNov 12, 2020, 2:09 PM IST

హెర్బల్ ఆయిల్ వ్యాపారం అంటూ.. మొత్తం ఊడ్చేశారు..

హెర్బల్ ఆయిల్ వ్యాపారంతో లాభాలు గడించొచ్చన వ్యాపారి ఆశను సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకున్నారు. ఏకంగా 52 లక్షలకు కుచ్చుటోపీ వేశారు. మోసపోయనని తెలుసుకునేసరికి నూనె పెట్టుకోవడానికి లేకుండా జుట్టుకూడా ఊడిపోయేంత టెన్షన్ లో మునిగిపోయాడు.

• ये ऐड सच में किसी ने अखबार में डलवाया है या मात्र मजे के लिए इसे पोस्ट किया गया है, अभी तक ये साफ़ नहीं हुआ है। लेकिन लोग इसे काफी शेयर कर रहे हैं।

NATIONALNov 10, 2020, 10:59 AM IST

కోవిడ్ ఎఫెక్ట్ : క్రిమినల్ గా మారిన సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్..

కోవిడ్ కారణంగా ఐదంకెల జీతం కోల్పోయి.. అప్పులు చుట్టుముట్టడంతో మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ చేస్తూ క్రిమినల్ గా మారాడో సాఫ్ట్ వేర్ ఎంప్లాయి. హైదరాబాద్ పోలీసులు పట్టుకోవడంతో విషయం బైటికి వచ్చింది. వివరాల్లోకి వెడితే...

• undefined

EntertainmentAug 18, 2020, 7:39 AM IST

మాధవీలతపై కేసు నమోదు.. సోషల్ మీడియా పోస్ట్‌పై వివాదం

ఇటీవల నటి, బీజేపీ నేత మాధవీ లత తరుచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. ముఖ్యంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోంది మాధవీ లత. తాజాగా ఆమె మీద రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్ పరిధితో కేసు నమోదైంది.

robbers Used of Singer Sunita name and cheating a total of 1.7 crore

Video Icon

EntertainmentAug 12, 2020, 4:51 PM IST

సింగర్ సునీత పేరుతో టోకరా

ప్రముఖ గాయని సునీత పేరు చెప్పి  కొందరు  మోసాగాళ్ళు వేలు కాదు లక్షలు  కాదు ఏకంగా రూ.1.7 కోట్లు దోచేశారు .

• undefined

EntertainmentJul 10, 2020, 9:26 AM IST

గీతా ఆర్ట్స్ పేరుతో మోసం.. బన్నీ సినిమాలో‌ ఛాన్స్‌ అంటూ అమ్మాయిలకు వల

తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థగా పేరున్న గీతా ఆర్ట్స్ పేరును వాడుకొని ఆన్‌లైన్‌ మోసానికి తెర లేపారు కొందరు కేటుగాళ్లు. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్‌ ఛాన్స్‌ అమ్మాయిలను ట్రాప్ చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో డిజైనర్‌, మేకప్‌ మేన్‌ అని చెప్పుకుంటూ అమ్మాయిలతో చాట్‌ చేస్తూ వారిని బుట్టలో వేసుకున్నాడు.