Asianet News TeluguAsianet News Telugu
3 results for "

Cyber Cheaters

"
Vijayawada police files case against cyber cheaters lnsVijayawada police files case against cyber cheaters lns

ఆన్‌లైన్ శృంగారం పేరిట మోసం: నగ్నంగా వీడియోల రికార్డింగ్, బ్లాక్ మెయిల్

ఈ వేధింపులు భరించలేక నలుగురు విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల్లో పలువురు న్యాయవాదులు, విద్యార్ధులు ఉన్నారని సమాచారం. బాధితుల నుండి రూ. 10 వేల నుండి రూ. లక్ష వరకు వసూలు చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 

Andhra Pradesh Dec 22, 2020, 2:41 PM IST

cyber cheaters use IPS offiecr swati lakra's name for moneycyber cheaters use IPS offiecr swati lakra's name for money

ఐపీఎస్ అధికారి స్వాతిలక్రా పేరుతో డబ్బులకు డిమాండ్: కేసు నమోదు


ఈ విషయమై ఆమె తన అధికారిక సోషల్ మీడియాలో ఖాతాలో వివరణ ఇచ్చారు. తాను ఎవరిని కూడ డబ్బులు అడగలేదన్నారు. ఈ విషయమై స్వాతి లక్రా అధికారికంగా తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్న తర్వాత దుండగులు ఈ పోస్టును డిలీట్ చేశారు

Telangana Sep 22, 2020, 10:36 AM IST

SBI warns customers against phishing attacks targeting in 5 major citiesSBI warns customers against phishing attacks targeting in 5 major cities

కస్టమర్లకు ఎస్‌బీఐ వార్నింగ్.. వాటిపై క్లిక్ చేయొద్దు అంటూ హెచ్చరిక..

"భారతదేశంలోని ప్రధాన నగరాల్లో సైబర్ దాడులు ఎక్కువ జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది" అన్నారు. ఉచిత కోవిడ్-19 టెస్టింగ్ అంటూ Ncov2019@gov.in నుండి వచ్చే ఇమెయిళ్ళపై దయచేసి క్లిక్ చేయకండి అంటూ హెచ్చరిస్తు ఒక ట్వీట్‌ ద్వారా తెలిపింది.

business Aug 7, 2020, 1:25 PM IST