Cut
(Search results - 411)EntertainmentJan 11, 2021, 11:19 AM IST
మహేష్‌కి పోటీ ఇస్తున్న సితార.. ట్రెండీ ఫోటో షూట్లతో హల్చల్.. ఇంత ఫాలోయింగ్గా?
సూపర్ స్టార్ మహేష్‌బాబు ముద్దుల తనయ సితార ఘట్టమనేని ఇటీవల ట్రెండీ ఫోటో షూట్లతో హల్చల్ చేస్తుంది. టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అవుతుంది. తాజాగా ఈ క్యూట్ బేబీ లైట్ పింక్ కలర్ గౌన్‌లో మెరిసోయింది. తమ వండర్లాండ్లో ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఆయా ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.
INTERNATIONALJan 10, 2021, 4:11 PM IST
కుప్పకూలిన గ్రిడ్: గంటలుగా అంధకారంలో మగ్గుతున్న పాకిస్తాన్
దాయాది దేశం పాకిస్తాన్ చిమ్మచీకట్లు అలుముకున్నాయి. అక్కడ పవర్‌గ్రిడ్ కుప్పకూలడంతో రాజధాని ఇస్లామాబాద్‌తో సహా దాదాపు దేశం మొత్తం అంధకారంలో మునిగిపోయింది
Andhra PradeshDec 29, 2020, 2:39 PM IST
మహిళను హత్య చేసి.. చేయి నరికి ఎత్తుకెళ్లిన దుండగులు...
ఓ మహిళను దారుణంగా హత్య చేసి, ఆ తరువాత చేయి నరికి ఎత్తుకెళ్లిన సంఘటన నిజామాబాద్‌లో జరిగింది. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో ఆదివారం అర్ధరాత్రి వెలుగు చూసిన ఈ అమానుష ఘటనలో పోలీసుల కథనం ప్రకారం.. ఆస్పత్రి ఆవరణలోని మార్చురీ విభాగం ఎదుట మహిళా మృతదేహం ఉండటాన్ని సెక్యూరిటీ సిబ్బంది గమనించారు.
EntertainmentDec 26, 2020, 3:06 PM IST
క్రిస్మస్ వేడుకల్లో మహేష్ ఫ్యామిలీ.. ముద్దుల తనయ సితార క్యూట్ ఫోటోస్ వైరల్
క్రిస్మస్ వేడుకల్లో సినీ తారలు పాల్గొని సందడి చేశారు. క్రిస్మస్ చెట్టుని అలంకరించి విషెస్ తెలిపారు. మెగా ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయా ఫోటోలను పంచుకోగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు మహేష్ బాబు ముద్దుల తనయ సితార క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని హల్చల్ చేయగా, ఆయా ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.
EntertainmentDec 24, 2020, 5:32 PM IST
బిగ్ బాస్ అఖిల్ ఇంటర్వ్యూ: తనకు మోనాల్ కి మధ్య రిలేషన్ గురించి ఓపెన్ గా క్లారిటీ
బిగ్ బాస్ సీజన్ 4 రన్నర్ అప్ అఖిల్ ఎట్టకేలకు తన తొలి ఫుల్ ఇంటర్వ్యూ ని ఇచ్చాడు.
EntertainmentDec 21, 2020, 9:27 PM IST
బిగ్ సర్ప్రైజ్ పొందిన మిల్కీ బ్యూటీ తమన్నా.. ఓ వైపు ఫ్రెండ్.. మరోవైపు యూనిట్ !
మిల్కీ బ్యూటీ తమన్నా 31వ బర్త్ డేని సోమవారం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఓ వైపు ఫ్రెండ్ సర్ప్రైజ్ చేస్తే, మరోవైపు `సీటీమార్` చిత్ర బృందం మరోలా సర్ప్రైజ్ చేసింది. ఊహించిన గిఫ్ట్ లతో తమన్నా ఉబ్బితబ్బిబ్బవుతుంది. ప్రస్తుతం ఆయా ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేస్తుందీ బ్యూటీ.
businessDec 18, 2020, 12:24 PM IST
కోకాకోలాలో ఉద్యోగాల కోత..అమెరికాతో సహ ప్రపంచవ్యాప్తంగా 2,200 మంది ఇంటికి..
కోకాకోలా అమెరికాలోని 1,200 మందితో సహా ప్రపంచవ్యాప్తంగా 2,200 ఉద్యోగాలను తొలగించాలని నిర్ణయించినట్లు గురువారం తెలిపింది.
EntertainmentDec 14, 2020, 6:20 PM IST
ఉండిపోరాదే.. మోనాల్‌ని ఉద్దేశించి అఖిల్ భావోద్వేగం.. ఫైనలిస్ట్ వీరే!
వెళ్తూ వెళ్తూ.. మోనాల్ ఫైనలిస్ట్ కి పలు సూచనలు చేసింది.
Tech NewsDec 8, 2020, 2:01 PM IST
స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నవారికి గుడ్ న్యూస్.. ఒప్పో 8జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్ పై గొప్ప తగ్గింపు ఆఫర్..
చైనా ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఒప్పో పాపులర్ మోడల్ ఒప్పో స్మార్ట్ ఫోన్ పై ధర తగ్గింపును ప్రకటించింది. ఒప్పో స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఎఫ్ 17 ప్రో ధరపై రూ.1,500 ప్రైస్ డ్రాప్ అందిస్తుంది.
NATIONALDec 6, 2020, 8:58 AM IST
మూడు రోజుల్లో పెళ్లి: వరుడి మర్మాంగాన్ని కోసేశారు
ఉత్తరప్రదేశ్ లోని బాగ్ పాట్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అప్పు చెల్లించలేదనే కోపంతో మిత్రులు పెళ్లి చేసుకోబోతున్న యువకుడి మర్మాంగం కోసేశారు అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
TelanganaDec 2, 2020, 9:19 AM IST
దారుణం.. నీళ్లు తాగడానికి వచ్చిన జింక.. కాళ్లు నరికిన కిరాతకులు...
నీళ్లు తాగేందుకు వచ్చిన వన్యప్రాణి కాళ్లు నరికిన దుర్మార్గమైన ఘటన మహబూబాబాద్ లో చోటుచేసుకుంది. పొలాల్లోకి వచ్చిన సాంబర్ డీర్ వెనక కాళ్లను దుండగులు కిరాతకంగా నరికారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం రేణ్యాతండా సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది.
businessNov 30, 2020, 1:36 PM IST
'అనవసరమైన' ఖర్చులను తగ్గించుకోండి.. భీమా సంస్థలకు కేంద్రం సలహా..
ఈ మూడు సంస్థల ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్నందున ప్రభుత్వ యాజమాన్యంలోని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల విలీన ప్రక్రియను నిలిపివేయాలని ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి బదులుగా రెగ్యులేటరీ పారామితులకు అనుగుణంగా రూ .12,450 కోట్ల ఫండ్ ఇన్ఫ్యూషన్ను ప్రభుత్వం ఆమోదించింది.
CricketNov 26, 2020, 1:36 PM IST
ధోనీ స్టెప్పులేస్తే ‘క్లాస్’... భార్య, కూతురితో కలిసి చిందులేసిన ‘తలైవా’...
క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోనీకి వచ్చినంత మాస్ ఫాలోయింగ్ మరో క్రికెటర్‌కి రాలేదనే చెప్పాలి. ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్, ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లీ మంచి ఫాలోయింగ్, క్రేజ్ సంపాదించుకున్నా మాస్ జనాల్లోకి ధోనీ వెళ్లినంత వెళ్లలేకపోయారు.
CricketNov 16, 2020, 6:27 PM IST
ఇషాంత్ శర్మ క్యూట్ లవ్‌స్టోరీ... భారత బాస్కెట్‌బాల్ ప్లేయర్ ప్రతీమాతో...
భారత క్రికెట్ జట్టులో ‘లంబో’గా పిలవబడే ఇషాంత్ శర్మ, టెస్టుల్లో సీనియర్ పేసర్‌గా కొనసాగుతున్నాడు. గాయం కారణంగా ఐపీఎల్ ఆడలేకపోయిన ఇషాంత్ శర్మ ప్రేమకథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. భారత క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహించే ఇషాంత్, భారత బాస్కెట్‌బాల్ జట్టుకి ప్రాతినిధ్యం వహించే ప్రతీమా సింగ్‌ను చూడగానే ప్రేమలో పడిపోయాడు.
TechnologyNov 16, 2020, 11:39 AM IST
శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ పై భారీ తగ్గింపు.. కొద్ది రోజులు మాత్రమే..
శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్ 20+ బిటిఎస్ ఎడిషన్ ధరను రూ.10వేలు తగ్గించారు. ఈ ఫోన్ ఫీచర్స్ గెలాక్సీ ఎస్ 20+ పోలి ఉంటాయి.