Customers  

(Search results - 37)
 • amazon prime

  TECHNOLOGY6, Jun 2019, 4:02 PM IST

  వీడియో స్ట్రీమింగ్ యాప్స్ కోసం అమెజాన్‌తో టాటా స్కై జేవీ


  కస్టమర్లు వీడియో స్ట్రీమింగ్ సేవలు అందించేందుకు అమెజాన్ సంస్థతో టాటా స్కై భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది.

 • reliance jio

  business15, Apr 2019, 10:54 AM IST

  కేవలం రెండేళ్లలోనే! జియోకు 30కోట్లకుపైగా కస్టమర్లు

  రిలయన్స్ జియో ‘శిఖ’లో మరో రికార్డు వచ్చి చేరింది. కార్యకలాపాలు ప్రారంభించిన రెండున్నరేళ్లలోనే 30 కోట్ల మంది వినియోగదారులకు జియో సేవలందిస్తున్నది. గత నెల రెండో తేదీనే ఈ రికార్డును అధిగమించింది జియో.

 • mcdonald's

  TECHNOLOGY9, Apr 2019, 3:22 PM IST

  ఇలా హ్యాక్.. అలా మెక్‌డోనాల్డ్స్ నుంచి ఉచిత బర్గర్లు! (వీడియో)

  మీరు మెక్‌డోనాల్డ్స్‌ వెళ్లి ఉచితంగా బర్గర్లను పొందవచ్చు. ఎలాగంటే.. ఇటీవల మెక్‌డోనాల్డ్స్‌కి వెళ్లిన కొందరు యువకులు ఉచితంగానే బర్గర్లను పొందారు. మెక్‌డొనల్డ్స్‌కు చెందిన సెల్ఫ్ సర్వీస్ మెషిన్‌ను హ్యాక్ చేయడంతో అది వారికి సాధ్యమైంది. 
   

 • మారుతున్న మార్కెట్ పరిస్థితులు, పడిపోతున్న ఆదాయం, లాభాల స్థానంలో వచ్చిపడుతున్న నష్టాలు.. టెలికం రంగాన్ని ఏకీకృతం వైపు నడిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండగా, విలీనంలో భాగంగా వ్యాపారం ఒక్కటవుతుండటంతో ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తున్నది

  News21, Mar 2019, 1:46 PM IST

  టెలికం రికార్డు: టాప్ లేపిన జియో...120 కోట్లు దాటిన సబ్‌స్క్రైబర్లు

  దేశీయంగా టెలికం సబ్ స్క్రైబర్ల సంఖ్య వరుసగా మూడోసారి 120 కోట్లు దాటిందని ట్రాయ్ తెలిపింది. ప్రథమ స్థానంలో రిలయన్స్ జియో కొనసాగుతుండగా, ఎయిర్ టెల్ తిరిగి పూర్వ వైభవం సాధించే దిశగా అడుగులేస్తున్నదని ట్రాయ్ నివేదిక సారాంశం.

 • sbi

  business17, Mar 2019, 1:56 PM IST

  కార్డు లేకున్నా నో ప్రాబ్లం: ఎస్బీఐ ‘యోనో క్యాష్’ ఆవిష్కరణ

  దేశంలోకెల్లా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘ఎస్బీఐ’ తన ఖాతాదారులకు ఊరట కలిగించే ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఇంతకుముందే అమలులోకి తెచ్చిన యోనో యాప్ కు అనుబంధంగా యోనో క్యాష్ యాప్ ఆవిష్కరించింది

 • mehul

  business10, Mar 2019, 11:25 AM IST

  కంపెనీలే కాదు.. వజ్రాలు నకిలీవే.. లెక్కలేని ‘మెహుల్ చోక్సీ’ మోసాలు

  పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని మోసగించిన కేసులో దేశం నుంచి పరారై అంటిగ్వాలో తల దాచుకున్న మెహుల్ చోక్సీ మరో మోసం బయటపడింది. అమెరికాలోని శామ్యూల్స్ జ్యువెల్లరీస్ నుంచి విక్రయిస్తున్న వజ్రం నకిలీదని ఆ దేశ న్యాయస్తానం గుర్తించింది.

 • bank

  Telangana8, Mar 2019, 10:34 AM IST

  లాకర్లకు ‘‘చెదల’’ భయం...బ్యాంకులకు పరిగెడుతున్న జనం

  ఎంతో విలువైన పత్రాలు ఇంట్లో ఉంటే దొంగల పాలవుతాయనో లేదంటే పోతాయేమోనన్న ఉద్దేశ్యంతో కొందరు వ్యక్తులు వాటిని బ్యాంకు లాకర్లలో సేఫ్‌గా ఉంచుతారు. అయితే అక్కడ పత్రాలు సురక్షితంగా ఉన్నప్పటికీ చెదలకు ఆహారంగా మారుతున్నాయి.

 • TECHNOLOGY5, Mar 2019, 4:49 PM IST

  రియల్ మీ 3పై సూపర్ ఆఫర్: రూ.5800 వరకు బెనిఫిట్.. బట్ ఫస్ట్ పది లక్షలకే!!

  చైనా స్మార్ట్ ఫోన్ ఒప్పో సబ్ బ్రాండ్ రియల్ మీ మరో సరికొత్త డిజైన్లలో రియల్ మీ 3 మోడల్ స్మార్ట్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ నెల 12 నుంచి ఆన్‌లైన్‌లో ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్న రియల్ మీ 3జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్ ధర తొలి 10 లక్షల మంది వరకు రూ.8,999లకే లభిస్తుంది. హెచ్ డీఎఫ్ సీ కార్డు, రిలయన్స్ జియోలపై రూ.5,800 క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించింది రియల్ మీ.

 • redmi

  News15, Feb 2019, 1:30 PM IST

  షియోమీతో సై.. మార్కెట్‌పై పట్టు కోసం శామ్‌సంగ్ ప్లాన్

  దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ మేజర్ శామ్‌సంగ్ మార్కెట్లో తన స్థానాన్ని తిరిగి పొందేందుకు వ్యూహాలు రచిస్తోంది. అతిపెద్ద మార్కెట్ భారతదేశంలో నాలుగు బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని సముపార్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

 • airtel

  TECHNOLOGY1, Feb 2019, 4:59 PM IST

  ఎయిర్ టెల్ కి భారీ షాక్.. 5.7కోట్ల మంది గుడ్ బై

  ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ కి  భారీ షాక్ తగిలింది. దేశంలోని అతి పెద్ద టెలికాం ఆపరేటర్లలో ఒకటిగా ఉన్న ఎయిర్ టెల్.. నెమ్మదిగా తన స్థానాన్ని కోల్పోతోంది. 

 • airtel

  business1, Feb 2019, 1:15 PM IST

  ఎయిర్‌టెల్‌కు 5.7 కోట్ల మంది కస్టమర్లు టాటా, లాభాలు సైతం

  భారతీ ఎయిర్ టెల్ కస్టమర్ల బేస్ రోజురోజుకు కొడిగట్టుకుపోతోంది. గతేడాది ఒక్క డిసెంబర్ నెలలోనే 5.7 కోట్ల మందిని కోల్పోయింది. భారతీ ఎయిర్ టెల్ భారత్ కార్యకలాపాల్లో నికర నష్టం రూ. 972 కోట్లని సంస్థ భారత్ కం దక్షిణాసియా ఎండీ గోపాల్ విఠల్ తెలిపారు.

 • NATIONAL31, Jan 2019, 5:46 PM IST

  ఎస్‌బీఐ ఖాతాదారులు జాగ్రత్త: హ్యాకర్ల చేతిలో డేటా

  ఎస్‌బీఐ ఖాతాదారుల అకౌంట్ల వివరాలను హ్యాకర్లు అత్యంత సులువుగా తెలుసుకోవచ్చని టెక్ క్రంచ్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే లక్షలాది మంది  ఖాతాదారుల ఫోన్ నెంబర్లు, బ్యాంకు బ్యాలెన్స్ లావాదేవీల వివరాలు లీకయ్యాయని  ఆ కథనం ప్రకటించింది.

   

 • e commerce

  News18, Dec 2018, 10:00 AM IST

  డిజిటల్ విక్రయాల్లో ఫ్యాషన్.. స్మార్ట్ ఫోన్లపైనే మోజు

  భారతీయుల్లో అత్యధికులు ఆన్ లైన్ సేవల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌లో ఫ్యాషన్‌ వస్త్రాలు, మొబైల్ ఫోన్లతోపాటు ఐటీ ఉత్పత్తులు, ట్రావెల్‌ టికెట్లతోపాటు నిత్యం ఇంట్లో ఉపయోగించే గ్రోసరీ వస్తువులు కూడా భారీగా హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయని నీల్సన్ సర్వే తేల్చింది. 

 • sbi

  business18, Dec 2018, 9:41 AM IST

  ఏటీఎం లావాదేవీలపై ఎస్బీఐ కొరడా.. బట్ ఉద్యోగులకు రిలీఫ్

  ఆర్బీఐ నిబంధనలను కఠినతరం చేయడంతో ఎస్బీఐ తన వినియోగదారుల ఏటీఎం లావాదేవీలపై పరిమితులు విధించింది. మెట్రో నగరాల్లో ఐదు సార్లకు మించి ఏటీఎం కార్డు వాడితే అదనపు రుసుము చెల్లించాల్సిందే. ఇతర బ్యాంకుల్లో మూడు సార్లకు మించి ఏటీఎం ద్వారా నగదు డ్రా చేయొద్దు.. కాకుంటే వేతన జీవులతోపాటు మరి కొందరికి వెసులుబాటు కల్పించింది.