Asianet News TeluguAsianet News Telugu
32 results for "

Current Shock

"
Family buries body of man in cow dung pit to revive him in ChhattisgarhFamily buries body of man in cow dung pit to revive him in Chhattisgarh

కరెంట్ షాక్ తో భర్త మృతి.. బతుకుతాడన్న ఆశతో ఆవుపేడలో పాతిపెట్టి...

బంధువులు, కుటుంబ సభ్యులు అంతా కలిసి సమీపంలోని ఓ రైతు ఇంట్లో ఉన్న ఆవు పేడలో యువకుడి మృతదేహాన్ని పాతిపెట్టారు. ఆ తర్వాత ఆరు ఏడు గంటల తరువాత బయటకు తీశారు. 

NATIONAL Oct 27, 2021, 3:06 PM IST

tent house worker died with current shock at vijayawada indrakeeladritent house worker died with current shock at vijayawada indrakeeladri

ఇంద్రకీలాద్రిపై అపశృతి... శరన్నవరాత్రికి ఏర్పాట్లుచేస్తుండగా కరెంట్ షాక్, కార్మికుడు మృతి

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో అపశృతి చోటుచేసుకుంది. శరన్నవరాత్రి ఏర్పాట్లు చేస్తుండగా ఓ కార్మికుడు ప్రమాదానికి గురయి ప్రాణాలు కోల్పోయాడు. 

Andhra Pradesh Oct 6, 2021, 9:56 AM IST

satyavathi rathod visits dixita family in mahaboobabadsatyavathi rathod visits dixita family in mahaboobabad

కరెంట్ షాక్ కొట్టి మరణించిన దీక్షిత కుటుంబానికి... సత్యవతి రాథోడ్ పరామర్శ, ఆర్థిక సాయం (వీడియో)

దీక్షిత ఫోటోకు పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఆమె మృతికి  విద్యుత్ శాఖ నుంచి 5 లక్షల రూపాయల నష్ట పరిహారం, అమ్మాయి తల్లి అంగన్వాడి టీచర్ కావడంతో ప్రత్యేకంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి లక్ష రూపాయల సాయం అందించారు. 

Telangana Sep 29, 2021, 2:10 PM IST

6 die at Shrimp pond due to current shock in Guntur district6 die at Shrimp pond due to current shock in Guntur district

గుంటూరు జిల్లాలో విషాదం: రొయ్యల చెరువు వద్ద ఆరుగురు దుర్మరణం

ఏపీలోని గుంటూరు జిల్లా లంకెవానిదిబ్బలోని రొయ్యల చెరువు వద్ద విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. విద్యుత్తు షాక్ తగిలి ఆరుగురు మరణించారు. వారంతా రొయ్యల చెరువు వద్ద కాపలాదారులుగా పనిచేస్తున్నారు.

Andhra Pradesh Jul 30, 2021, 7:15 AM IST

Boy electrocuted, condition critical, KTR promises to look after treatment costsBoy electrocuted, condition critical, KTR promises to look after treatment costs
Video Icon

షాక్ కొట్టి ప్రాణాపాయంలో బాలుడు, ఆదుకుంటానని కేటీఆర్ హామీ

హైదరాబాద్ మౌలాలీలో రక్షణ లేని ట్రాన్స్ఫార్మర్ కారణంగా ఒక బాలుడు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. 

Telangana Apr 12, 2021, 4:57 PM IST

one student die, 8 injured due to electricity in bihar - bsbone student die, 8 injured due to electricity in bihar - bsb

స్కూలు గేటుమీద విద్యుత్ తీగ.. విద్యార్థి మృతి, 8మందికి గాయాలు..

బీహార్ లోని దర్భంగా జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యుత్ షాక్ కు గురై ఒక విద్యార్థి మృతి చెందగా, మరో ఎనిమిదిమంది విద్యార్థులు గాయాల పాలయ్యారు. ఈ ఘటన మీద ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. 

NATIONAL Mar 20, 2021, 3:22 PM IST

woman died due to current shock in visakhapatnam - bsbwoman died due to current shock in visakhapatnam - bsb

కేబుల్ వైర్ అని ముట్టుకుంటే.. హై వోల్టేజీ కరెంట్ షాక్ తగిలి మహిళ మృతి..

విశాఖలోని అక్కయ్యపాలెంలో దారుణం జరిగింది. కరెంట్ తీగ ఓ మనిషి ప్రాణాలు నిలువునా పోయాయి. శుక్రవారం తెల్లవారు జామున అక్కయ్య పాలెం జీవన్ క్లినిక్ ఎదురుగా ఉన్న ఇంటి పనిమనిషి కరెంట్ షాక్ తో మృతి చెందింది.

Andhra Pradesh Feb 12, 2021, 10:20 AM IST

Accident in ntr death anniversary programme, one dead in andhrapradesh - bsbAccident in ntr death anniversary programme, one dead in andhrapradesh - bsb

ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో అపశృతి.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు..

ప్రకాశం జిల్లా దర్శి మండలం నిమ్మారెడ్డి పాలెంలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి చేస్తున్న ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పార్టీ జెండాలు కడుతూ కరెంట్ షాక్‌తో మద్దినేని వెంకటనారాయణ (30) అనే వ్యక్తి మృతి చెందాడు. వెంకటనారాయణ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Andhra Pradesh Jan 18, 2021, 11:43 AM IST

Thief died with current shock in yadadri - bsbThief died with current shock in yadadri - bsb

దొంగతనానికి వెళ్లి కరెంట్ షాక్ తో చనిపోయిన దొంగ

విద్యుత్ వైర్ల దొంగతనానికి వెళ్లి కరెంట్ షాక్ తో దొంగ చనిపోయిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం  మల్కాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్ళితే కర్ణాటక రాష్టం బీదర్ ప్రాంతాన్ని చెందిన ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి శివారు ప్రాంతంలో ఉండే కంపెనీ లకు చెందిన విద్యుత్ ట్రాన్స్ఫార్మ ల ను పగలగొట్టి, వాటి లో ఉండే రాగి తీగను దొంగతనం చేసేవారు. 

Telangana Dec 26, 2020, 4:13 PM IST

12 years old body died in kadapa district due to current shock ksp12 years old body died in kadapa district due to current shock ksp

విషాదం: ట్రాన్స్ ఫార్మర్ల మధ్య బంతి.. తీస్తూ కాలిపోయిన చిన్నారి

కడప జిల్లా మైదుకూరులో దారుణం జరిగింది. కరెంట్ షాక్‌తో ఓ బాలుడు మరణించాడు. పట్టణానికి చెందిన 12 ఏళ్ల బాలుడు సొహైల్ శుక్రవారం తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు.

Andhra Pradesh Dec 25, 2020, 8:54 PM IST

due to heavy rains musheerabad yesterday man died - bsbdue to heavy rains musheerabad yesterday man died - bsb

భారీ వర్షాలకు కరెంట్ షాక్ తో ముషీరాబాద్ లో వ్యక్తి మృతి..

హైదరాబాద్ లో గత సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు ఓ వ్యక్తి మృతి చెందాడు. ముషీరాబాద్ లోని ఓ అపార్ట్ మెంట్  సెల్లార్ లో హై కోర్ట్ ఉద్యోగి రాజ్ కుమార్ విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. 

Telangana Oct 10, 2020, 10:11 AM IST

two people death with current shock in  jagitialtwo people death with current shock in  jagitial

విషాదం... విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యానికి తాతా, మనవరాలు మృతి

జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌ తగిలి తాత, మనవరాలు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా, ఓ మూగజీవి కూడా మృత్యువాత పడింది. 

Karimanagar Jul 23, 2020, 10:21 AM IST

Current shock in Pharma sez one dead at visakha, parawadaCurrent shock in Pharma sez one dead at visakha, parawada
Video Icon

ఫార్మా కంపెనీలో విద్యుత్ షాక్... కాంట్రాక్ట్ కార్మికుడు మృతి...

విశాఖ జిల్లా పరవాడ మండలం ఫార్మా సెజ్ లో విద్యుత్ షాక్ తగిలి కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు.

Andhra Pradesh Jun 17, 2020, 10:55 AM IST

KTR helps woman who lost two hands in current shock for treatmentKTR helps woman who lost two hands in current shock for treatment

విద్యుదాఘాతంతో వికలాంగురాలిగా మారిన మహిళకు కేటీఆర్ సాయం

విషయం తెలుసుకున్న నేలకొండపల్లి వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు సభ్యుడు శ్రావణ్‌ విషయాన్ని రెండు రోజుల కిందట మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌ ద్వారా తెలిపాడు. కేటీఆర్‌ స్పందించి సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి రూ.లక్ష మంజూరు చేయించారు.

Telangana Jun 13, 2020, 2:42 PM IST

3 died due to electrocution in Guntur3 died due to electrocution in Guntur

విద్యుత్ దీపాలు సరిచేస్తుండగా ప్రమాదం... ముగ్గురు మృతి

 ఐరన్ స్టాండ్ 11కేవీ లైన్ కి తగిలింది. దీంతో... విద్యుత్ దీపాలు సరిచేస్తున్న ముగ్గురు కార్మికులకు విద్యుదాఘాతం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే కన్నుమూశాడు

Andhra Pradesh Jan 18, 2020, 12:14 PM IST