Current Bill
(Search results - 8)TelanganaNov 24, 2020, 10:34 AM IST
జిహెచ్ఎంసీ ఎన్నికలు: కేసీఆర్ ప్రభుత్వానికి ఓవైసీ డిమాండ్ల చిట్టా
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కాలంలో ప్రజలు భరించడానికి వీలు లేనంతగా కరెంట్ చార్జీలు వచ్చాయని ఎంఐఎం అదినేత అసదుద్దీన్ ఓవైసీ గుర్తు చేశారు. వారికి తగిన మినహాయింపు సౌకర్యం కల్పిచాలని కోరారు.
TelanganaSep 30, 2020, 2:37 PM IST
కనీసావసరాలు పట్టించుకోవడంలేదంటూ.. బిల్లు వసూలుకు వచ్చిన కలెక్టర్ నిర్బంధం..
తిమ్మాపూర్ మండలం లో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.
KarimanagarJul 6, 2020, 3:27 PM IST
లాక్ డౌన్ కరెంట్ బిల్లులు... కేసీఆర్ వ్యూహం అదే.. పొన్నం ప్రభాకర్
తెలంగాణలో ప్రజల నుండి ఇష్టానుసారంగా కరెంట్ బిల్లులు వసూలు చేయడాన్నినిరసిస్తూ కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఇ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
TelanganaJul 6, 2020, 1:05 PM IST
కరెంట్ బిల్లు చూసి షాక్ తిన్న తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ
కాంగ్రెసు తెలంగాణ నేత షబ్బీర్ అలీకి కరెంట్ బిల్లు షాక్ తగిలింది. నెలకు రూ.45 వేలు వచ్చే విద్యుత్తు బిల్లు ఆయనకు ఈసారి లక్షా 5 వేల రూపాయలు వచ్చింది. ఆయన ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు.
EntertainmentJun 4, 2020, 10:46 AM IST
హీరోయిన్ స్నేహ కుటుంబానికి షాక్ ఇచ్చిన ఈబీ
స్నేహ ఇంటికి కూడా అదే స్థాయిలో కరెంట్ బిల్లు వచ్చింది. స్నేహ ఇంటితో పాటు ఆమె భర్త ప్రసన్న తండ్రి ఇంటికి కలిపి ఏకంగా 70 వేల దాకా కరెంట్ బిల్లు వచ్చింది. ఈ బిల్లుపై స్పందించిన ప్రసన్న. నాకు 70ల మొత్తం చెల్లించే స్థోమత ఉంది.
Andhra PradeshMay 19, 2020, 10:53 AM IST
ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా...బిజెపితో కలిసి పోరాడండి: పార్టీ శ్రేణులకు జనసేన పిలుపు
కరోనా కష్టకాలంలోనూ ప్రజలపై అధికభారాన్నిమోపేలా కరెంట్ బిల్లులను వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బిజెపి చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో జనసేన శ్రేణులు కూడా పాల్గొనాలని ఆ పార్టీ నాయకులు నాదెంండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.
Andhra PradeshMay 14, 2020, 7:34 PM IST
వాడిన యూనిట్లకే బిల్లు.. కరెంటు బిల్లులపై క్లారిటీ ఇచ్చిన హోంమంత్రి..
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత గుంటూరులో విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు.
Andhra PradeshFeb 27, 2019, 10:07 AM IST
విశాఖలో టీడీపీకి విద్యుత్ శాఖ షాక్..
విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీకి విద్యుత్ శాఖ షాక్ ఇచ్చింది.