Culture
(Search results - 37)NATIONALJan 14, 2021, 2:01 PM IST
తమిళ సంస్కృతిని రక్షించడం నా విధి: జల్లికట్టు పోటీలను తిలకించిన రాహుల్ గాంధీ
త్వరలోనే తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఎన్నికలకు ముందు జరుగుతున్న జల్లికట్టు పోటీల్లో రాహుల్ గాంధీ పాల్గొనడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.
businessJan 5, 2021, 3:30 PM IST
రహస్యంగా గూగుల్ ఉద్యోగుల యూనియన్ ఏర్పాటు.. వాటికి వ్యతిరేకంగా పోరాడటానికి అంటూ వెల్లడి..
ఈ యూనియన్ మెరుగైన జీతం, ఉద్యోగ సౌకర్యాలు, ఉద్యోగుల పని సంస్కృతి కోసం పని చేస్తుంది. గూగుల్ నుండి 225 మంది ఇంజనీర్లు శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటు చేశారు.
LiteratureDec 14, 2020, 5:01 PM IST
సేవ - సంతృప్తి :
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా తెలంగాణ సాహిత్య సంస్కృతులకు సేవ చేసే అదృష్టం తనకు కలిగినందుకు సంతోషంగా ఉందని మామిడి హరికృష్ణ అంటున్నారు.
LiteratureDec 12, 2020, 5:26 PM IST
వివక్షను ఎదుర్కుంటూ తెరమీదికి
భారతీయ సినిమాపై తెలంగాణ సంతకం పైడి జయరాజ్
LiteratureDec 11, 2020, 4:54 PM IST
సాధనా శూరులు:
మిమిక్రీ, మైమ్, మ్యాజిక్ షో లను అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం తరపున రవీంద్ర భారతిలో చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది.
LiteratureDec 10, 2020, 2:02 PM IST
మౌఖికం నుండి దృశ్యంలోకి
తెలంగాణ ప్రజల గుండెచప్పుడు జానపద సాహిత్యాన్ని సేకరించి మౌఖిక రూపం నుండి పుస్తక రూపం మరియు డాక్యుమెంట్ లో కూడా పొందుపరిచాం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తరపున.
LiteratureDec 8, 2020, 6:19 PM IST
సుషుప్తి నుంచి ఒక ప్రయోగం
స్వదస్తూరితో ఒకే కవికి చెందిన కవితా సంపుటి ఇంతవరకు రాలేదు.
EntertainmentNov 22, 2020, 8:55 PM IST
కొంపముంచిన వెబ్‌సిరీస్.. బాయ్‌కాట్‌నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్.. ట్రోలింగ్
నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో `ఏ సూటబుల్ బాయ్` వెబ్ సిరీస్‌ని వచ్చింది. ఇందులో గుడిలోని ఇద్దరు ప్రేమిచుకులు లిప్ కిస్సులు పెట్టుకున్నారు. ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
CricketNov 21, 2020, 1:13 PM IST
ఇద్దరు కెప్టెన్ల సంస్కృతి మనకి వర్కవుట్ కాదు... గంగూలీ, ధోనీలాగే విరాట్ కోహ్లీ కూడా... కపిల్ దేవ్ కామెంట్స్!
IPL 2020 సీజన్ తర్వాత టీ20 ఫార్మాట్లో భారత జట్టు కెప్టెన్సీ రోహిత్ శర్మకు ఇవ్వాలనే డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన రోహిత్ శర్మకు టీమిండియా కెప్టెన్సీ ఇవ్వకపోతే, అది భారత జట్టుకు చాలా నష్టం కలిగిస్తుందని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. అయితే మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ ఈ ఇద్దరు కెప్టెన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
EntertainmentNov 16, 2020, 1:34 PM IST
బిగ్‌బాస్4 బ్యూటీ దివి సెక్సీ అందాల షో.. కల్చర్ గురించి కబుర్లెన్నో చెబుతుంది!
బిగ్‌బాస్4 ఫేమ్ దివి వద్త్యా.. ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు సెక్సీ ఫోటో షూట్లతో కాకరేపుతుంది. చిరలో నడుమందాలను చూపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం దీపావళి సందర్భంగా అందంగా రెడీ అయిన ఫోటోలకు పోజులివ్వగా అవి ఆకట్టుకుంటున్నాయి. దీంతోపాటు అనేక ఆసక్తికర విషయాలను పంచుకుందీ అమ్మడు.
businessOct 29, 2020, 5:05 PM IST
అందం, నటనతో పాటు సామాజిక సేవలో కూడా నీతా అంబానీ, టీనా అంబానీలకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి..
ధీరూభాయ్ అంబానీ కుమారులు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ, అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ తరచుగా వార్తల్లో ఉంటారు. నీతా అంబానీకి అందం, ఫ్యాషన్ తో పాటు భరతనాట్యంలో కూడా ప్రావీణ్యం ఉంది. ఆమెకు భరతనాట్యంతో చాలా విడదీయరాని సంబంధం ఉంది. మరోవైపు అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ కూడా ఒక బాలీవుడ్ నటి, ఆమె తన అందంతో పలు గొప్ప చిత్రాలలో నటించింది. అయితే నీతా అంబానీ, టీనా అంబానీ వీరిద్దరి అలవాట్లు, అభిరుచులలో చాలా దగ్గరి పోలికలు ఉంటాయి.
NATIONALOct 4, 2020, 1:46 PM IST
బీజేపీలో కీలక పదవి: మంత్రి పదవికి సీటీ రవి రాజీనామా
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు సీటీరవి రాజీనామా పత్రాన్ని సమర్పించినట్టుగా సమాచారం.పార్టీలో పదవి లభించిన తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సీటీ రవి ప్రకటించిన విషయం తెలిసిందే.
SpiritualSep 29, 2020, 11:28 AM IST
హిందూ సంస్కృతి గొప్పదనం తెలియాలంటే...వీటి అర్థం తెలిస్తే సరిపోతుంది
శాంతి మంత్రములు సమాజంలో, దేశంలో శాంతిని, సౌభ్రాతృత్వాన్నిపెంచడానికి దోహదం చేస్తాయి.
businessSep 24, 2020, 1:43 PM IST
అప్పుడు కూడా వర్క్ ఫ్రోం హోం కల్చర్ కొనసాగించోచ్చు.. : బిల్ గేట్స్
కోవిడ్-19 వ్యాప్తి తరువాత ప్రపంచంలోని వివిధ దేశాలు, ప్రాంతాలు కఠినమైన లాక్ డౌన్ విధించాయి. దీంతో కొన్ని సంస్థలు వర్క్ ఫ్రోం హోం ప్రకటించాయి. "వర్క్ ఫ్రోం హోం(డబ్ల్యుఎఫ్ఓ) సంస్కృతి చాలా ఆశ్చర్యంగా ఉంది.
EntertainmentSep 19, 2020, 10:10 AM IST
బాలీవుడ్ లో డ్రగ్ బానిసలు ఉన్నారు, కానీ...షోలే నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్ లో డ్రగ్స్ రచ్చ నడుస్తుండగా రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు బాలీవుడ్ డ్రగ్ కల్చర్ పై తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, మరికొందరు వాటిని ఖండిస్తున్నారు. తాజాగా షోలే మూవీ నిర్మాత రమేష్ సిప్పీ ఈ వ్యవహారంపై స్పందించారు.