Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Cskvssrh

"
IPL2021 CSKvsSRH: Chennai Super Kings beats SRH and confirms play-offsIPL2021 CSKvsSRH: Chennai Super Kings beats SRH and confirms play-offs

IPL2021 CSKvsSRH: వార్ వన్‌సైడ్... సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై సీఎస్‌కే ఈజీ విక్టరీ...

135 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కి ఓపెనర్లు మరోసారి భారీ భాగస్వామ్యంతో శుభారంభం అందించారు. మొదటి వికెట్‌కి 75 పరుగులు జోడించారు రుతురాజ్, డుప్లిసిస్... 

Cricket Sep 30, 2021, 11:08 PM IST

IPL 2021: Mahendra Singh Dhoni creates first Person to pick 100 wickets for a single teamIPL 2021: Mahendra Singh Dhoni creates first Person to pick 100 wickets for a single team

IPL2021: మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో రికార్డు... ఐపీఎల్‌లో 100 క్యాచులు అందుకున్న మొట్టమొదటి...

చెన్నై సూపర్ కింగ్స్‌కి 2020 ఐపీఎల్ సీజన్ ఓ పీడకలలా మారితే, ఆ తర్వాత వచ్చిన 2021 సీజన్‌లో ఎవ్వరూ ఊహించని విధంగా కమ్‌బ్యాక్ ఇచ్చింది సీఎస్‌కే... గత సీజన్‌లో ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న మొట్టమొదటి జట్టుగా నిలిచిన సీఎస్‌కే, ఈ ఏడాది ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన మొట్టమొదటి జట్టుగా నిలిచింది... 

Cricket Sep 30, 2021, 10:34 PM IST

Chennai Super Kings superb Win, 5th Loss for SRH in IPL 2021 Season CRAChennai Super Kings superb Win, 5th Loss for SRH in IPL 2021 Season CRA

భారీ టార్గెట్‌ను ఆడుతూ పాడుతూ కొట్టేసిన సీఎస్‌కే... సన్‌రైజర్స్‌కి ఐదో ఓటమి...

IPL 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదో ఓటమి మూటకట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసి 171 పరుగుల భారీ స్కోరు చేసినా...  ఓపనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లిసిస్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టడంతో ఈజీ విక్టరీ సాధించింది సీఎస్‌కే...

Cricket Apr 28, 2021, 10:57 PM IST

Kane Williamson, David Warner, Manish Pandey Impressive Innings, SRH scored CRAKane Williamson, David Warner, Manish Pandey Impressive Innings, SRH scored CRA

మనీశ్ అన్న మ్యాజిక్, డేవిడ్ భాయ్ హాఫ్ సెంచరీ, కేన్ మామ మెరుపులు... సీఎస్‌కే ముందు...

IPL 2021 సీజన్‌లో మొదటిసారి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి డేవిడ్ వార్నర్, మనీశ్ పాండే హాఫ్ సెంచరీలతో పాటు కేన్ విలియంసన్ మెరుపులు తోడవడంతో మంచి స్కోరు చేయగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి పరుగులు చేసింది. 

Cricket Apr 28, 2021, 9:15 PM IST

SunRisers hyderabad won the toss and elected to bat vs CSK CRASunRisers hyderabad won the toss and elected to bat vs CSK CRA

SRHvsCSK: టాస్ గెలిచిన డేవిడ్ వార్నర్.... సీజన్‌లో తొలిసారిగా ఆరెంజ్ ఆర్మీ...

IPL 2021 సీజన్‌లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలబడుతోంది సన్‌రైజర్స్ హైదరాబాద్. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సీజన్‌లో మొదటిసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. 

Cricket Apr 28, 2021, 7:08 PM IST

MS Dhoni parents recovered from Corona, tested negitive CSK vs SRH CRAMS Dhoni parents recovered from Corona, tested negitive CSK vs SRH CRA

మ్యాచ్‌కి ముందే ధోనీకి గుడ్‌న్యూస్... కరోనా నుంచి కోలుకున్న మాహీ తల్లిదండ్రులు..

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కి ముందే సీఎస్‌కే సారథి మహేంద్ర సింగ్ ధోనీకి గుడ్‌న్యూస్ వినిపించింది. కొన్నాళ్ల క్రితం కరోనా బారిన పడిన ఆయన తల్లిదండ్రులు, ఆ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఏప్రిల్ 21న మహేంద్ర సింగ్ ధోనీ తల్లిదండ్రులు దేవకీ దేవీ, పాన్‌సింగ్‌లకు కరోనా పాజిటివ్ వచ్చింది.  

Cricket Apr 28, 2021, 6:49 PM IST

SunRisers Hyderabad Team main loss lack of emotional attachment from local players CRASunRisers Hyderabad Team main loss lack of emotional attachment from local players CRA

వార్నర్, బెయిర్ స్టో, కేన్ మామ, రషీద్ ఖాన్... సన్‌రైజర్స్ టీమ్‌లో మిస్ అయ్యింది ఇదే....

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఐదు మ్యాచులు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం అందుకుంది. మిగిలిన జట్లలో సీనియర్ ప్లేయర్లతో పాటు జూనియర్లు కూడా అద్భుతంగా రాణిస్తూ, జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తుంట, ఆరెంజ్ ఆర్మీలో మాత్రం మనవాళ్లే మైనస్‌గా మారారు.

Cricket Apr 28, 2021, 3:35 PM IST

SRH vs CSK: Chennai Super kings come back victory in this Season CRASRH vs CSK: Chennai Super kings come back victory in this Season CRA

SRHvsCSK: చెన్నై గ్రాండ్ కమ్ బ్యాక్ విక్టరీ... సన్‌రైజర్స్‌కి వరుసగా రెండో ఓటమి...

ఓపెనర్ డేవిడ్ వార్నర్ 9 పరుగులకే అవుట్ కాగా, మంచి ఫామ్‌లో ఉన్న మనీశ్ పాండే 4 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేసిన మరో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో 24 బంతుల్లో 2 ఫోర్లతో 23 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో క్లీన్‌‌బౌల్డ్ అయ్యాడు.‌ 

Cricket Oct 13, 2020, 11:18 PM IST

CSK vs SRH: SRH wins, Chennai super kings hat-trick losses in a row CRACSK vs SRH: SRH wins, Chennai super kings hat-trick losses in a row CRA

CSKvsSRH: సన్‌రైజర్స్ సూపర్ విక్టరీ... ధోనీ సేన హ్యాట్రిక్ ఓటమి...

ఐపీఎల్ 2020లో మరో మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది. ఆఖరి ఓవర్ దాకా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్  హైదరాబాద్ ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. 163 పరుగుల లక్ష్యసాధనతో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్... నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 157 పరుగులకి పరిమితమైంది.

Cricket Oct 2, 2020, 11:38 PM IST

CSK vs SRH: David warner vs MS Dhoni key players list for today's match CRACSK vs SRH: David warner vs MS Dhoni key players list for today's match CRA

CSK vs SRH: వార్నర్ వర్సెస్ ధోనీ... నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

IPL 2020 సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది చెన్నై సూపర్ కింగ్స్. మొదటి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టును చిత్తుగా ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్, ఆ తర్వాత ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతోంది ధోనీ జట్టు. గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలబడుతోంది సీఎస్‌కే. నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

Cricket Oct 2, 2020, 4:17 PM IST