Asianet News TeluguAsianet News Telugu
6 results for "

Cruise Ship

"
they tried to kidnap aryan khan.. minister nawab malik on sameer wankhedethey tried to kidnap aryan khan.. minister nawab malik on sameer wankhede

ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేయాలనే కుట్ర.. సెల్ఫీ వైరల్ కావడంతో విఫలం : వాంఖడేపై మంత్రి ఆరోపణలు

ముంబయి క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసుపై ఎన్‌సీబీ అధికాని సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపణల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేసి, భారీ మొత్తంలో డబ్బు గుంజాలనే కుట్ర జరిగిందని, ఇందులో సమీర్ వాంఖడే కూడా భాగస్వామిగా ఉన్నారని తాజాగా ఆరోపణలు చేశారు. ఈ కుట్ర వెనుక బీజేపీ నేత మోహిత్ కంబోజ్ మాస్టర్ మైండ్ అని ఆరోపించారు.

NATIONAL Nov 7, 2021, 2:38 PM IST

Samantha Files Defamation suit against 3 Youtube ChannelsSamantha Files Defamation suit against 3 Youtube Channels
Video Icon

పరువునష్టం దావా వేసిన సమంత ... సినిమాని ఎవరూ ఆపలేరంటున్న వర్మ

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

Entertainment News Oct 21, 2021, 3:26 PM IST

shahrukh khan son drug case fake says ncp leader nawab malikshahrukh khan son drug case fake says ncp leader nawab malik

నెక్స్ట్ టార్గెట్ షారుఖ్ ఖాన్.. ఎన్‌సీబీ తనిఖీలు ఫేక్.. అధికార పార్టీ నేత

షారూఖ్ ఖాన్ తనయుడు అరెస్టయిన ఎన్‌సీబీ తనిఖీల కేసుపై ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తనిఖీలు నకలీవని, అందులో ఎన్‌సీబీకి చెందనివారూ ఉన్నారని, ఓ బీజేపీ నేత, ఓ ప్రైవేటు డిటెక్టివ్ ఉన్నారని తెలిపారు. నెక్స్ట్ టార్గెట్ షారూఖ్ ఖాన్ అని ఆరోపించారు.
 

NATIONAL Oct 7, 2021, 5:31 PM IST

Aryan Khan Breaks Down In Tears After Shah Rukh Khan Comes To Meet Him In NCB CustodyAryan Khan Breaks Down In Tears After Shah Rukh Khan Comes To Meet Him In NCB Custody

Aryan Khan : కొడుకును చూడడానికి షారూఖ్ కు అనుమతి.. తండ్రిని చూసి బోరుమన్న ఆర్యన్ ఖాన్..

ఈ కేసులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ ను  కొట్టివేసిన ముంబై కోర్టు ఈనెల 7వ తేదీ వరకు అతనిని ఎన్సీపీ కస్టడీలోనే ఉంచాలని ఆదేశించింది.  ఇదిలా ఉంటే తన కొడుకును కలవడానికి shah rukh khan కొద్ది రోజుల క్రితం అధికారుల అనుమతి కోరారు.  దీనికి ఎన్ సీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలో లాకప్లో ఉన్న కొడుకును చూడడానికి వెళ్ళాడు షారుక్ ఖాన్.

NATIONAL Oct 6, 2021, 8:45 AM IST

bollywood star son in mumbai cruise ship drugs casebollywood star son in mumbai cruise ship drugs case

అరేబియా సముద్రంలో డ్రగ్స్‌తో క్రూయిజ్ షిప్.. ఎన్‌సీబీ అదుపులో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు

ముంబయి తీరాన అరేబియా సముద్రంలోకి ఎంటర్ అయిన క్రూయిజ్ షిప్‌లో ఎన్‌సీబీ అధికారులు డ్రగ్స్‌ను కనుగొన్నారు. ఈ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌నూ అదుపులోకి తీసుకుని అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. అయితే, ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేయలేదని, ఆయనపై అభియోగాలూ లేవని అధికారులు తెలిపారు. ఈ షిప్‌లో రేవ్ పార్టీ నిర్వహించనున్నట్టు, డ్రగ్స్ కూడా తీసుకునే అవకాశముందని అధికారులకు 15 రోజుల క్రితమే సమాచారం ఉంది.
 

NATIONAL Oct 3, 2021, 12:43 PM IST

119 Indians, 5 foreigners from coronavirus-hit cruise ship land in Delhi on AI flight119 Indians, 5 foreigners from coronavirus-hit cruise ship land in Delhi on AI flight

కరోనా వైరస్... ఢిల్లికి చేరిన కర్నూలు జ్యోతి సహా.. 119మంది భారతీయులు

రాజధాని టోక్యో నుంచీ 119 మందితో ఓ విమానం ఢిల్లీకి వచ్చింది. ఇక చైనాలోని వుహాన్ నుంచీ 76 మంది... ప్రత్యేక విమానంలో ఢిల్లీ ఎయిర్‌‌పోర్ట్‌కి వచ్చారు. ఈ రెండు విమానాల్లో మరో 45 మంది విదేశీయులు కూడా ఉన్నారు. ఈ మొత్తం మందిలో... ఇద్దరు తెలుగు వారు కూడా ఉన్నారు.
 

NATIONAL Feb 27, 2020, 10:04 AM IST