Crucial Role  

(Search results - 7)
  • <p>nirmala sitaraman</p>

    NATIONAL17, May 2020, 8:14 AM

    విషాదకరమైన రోజు: నిర్మలా సీతారామన్ కు ఇంటిపోరు

    ఆరెస్సెస్ అనుబంధ కార్మిక సంఘం బిఎంఎస్( భారతీయ మజ్దూర్ సంఘ్) ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ పై తీవ్రంగా మండి పడింది. దేశానికి ఇదొక దుర్ధినంగా అభివర్ణించింది. ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం ఇది అని వారు దుమ్మెత్తిపోస్తున్నారు. 

  • <p>Prabhas</p>

    Entertainment News14, May 2020, 3:11 PM

    ప్రభాస్ సినిమాలో అలనాటి అందాల తార.. ఇప్పుడిదే హాట్ టాపిక్

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల కోసం ప్రస్తుతం దేశం మొత్తం అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ దశ దిశలా వ్యాపించింది. బాహుబలి తర్వాత వచ్చిన సాహో చిత్రం హిట్ అయి ఉంటె రికార్డుల మోత మోగించేదే. కానీ ఛాన్స్ మిస్సయింది. 

  • <p>hyd</p>
    Video Icon

    Telangana17, Apr 2020, 2:37 PM

    కరోనా కాలం : మనకోసం వాళ్ల ప్రాణాలకు తెగించి.. హ్యాట్సాఫ్..

    కరోనా వ్యాపించకుండా నగరాన్ని.. వీధి వీధీ సానిటైజ్ చేస్తున్నారు జీహెచ్ఎంసీ డిసాస్టర్ రెస్సాన్స్ ఫోర్స్ టీం. 

  • (Courtesy: Instagram)అందంతో మతిపోగొట్టేలా ఫోటోలని శ్రీయ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

    News29, Jan 2020, 7:46 AM

    రాజమౌళి సినిమాలో శ్రీయ.. ఆమె రోల్ ఇదేనా?

    దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత జక్కన్న నుంచి వస్తున్న చిత్రం ఇదే. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రం స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో 1920 కాలానికి సంబందించిన కథగా తెరకెక్కుతోంది.

  • east

    OPINION29, Aug 2019, 6:39 PM

    కూతవేటు దూరంలో మిస్సైల్ టెస్టింగ్ సెంటర్: రాజధానిగా అమరావతి సేఫ్ కాదా...

    ఓడిస్సాలోని బాలసోర్ క్షిపణి ప్రయోగ కేంద్రం రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నగరానికి 150 కిమీ. దూరంలో వుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో గుల్లలమోద వద్ద 260 ఎకరాల్లో మడ అడవుల మధ్య రాబోతున్న ఈ కొత్త కేంద్రం, ప్రతిపాదిత రాజధాని అమరావతికి 50 కి.మీ. ‘ఎయిర్ డిస్టెన్స్’ లోపు గానే ఉంటుంది. రేపు రాజధాని ఈ మిస్సైల్ కేంద్రానికి ఇంత తక్కువ దూరంలో ఉండడం, రక్షణ కోణంలో అది ఎంతమేర భద్రం అనే అంశం ఆయా రంగాల నిపుణులు మాత్రమే స్పష్టం చేయవలసిన అంశం.

  • undefined

    18, Jan 2018, 10:42 AM

    ఉండవల్లి సంచలనం: వచ్చే ఎన్నికల్లో జనసేనే కీలకం

    వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనే కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

    అంటే టిడిపి-వైసిపి గెలుపోటములను శాసించేది పవన్ కల్యాణే అన్నది ఉండవల్లి అభిప్రాయంగా ఉంది.

    ఓ మీడియాతో ఉండవల్లి మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో జనసేన రాష్ట్రంలో ఓ పోర్స్‌గా తయారయ్యే అవకాశం ఉందని రాజమండ్రి అభిప్రాయపడ్డారు.

  • undefined

    26, Dec 2017, 1:03 PM

    దినకరన్ గెలుపులో తెలుగు ఓటర్లే కీలకమా?

    స్వతంత్ర అభ్యర్ధిగా టిటివి దినకరన్ గెలుపుకు తెలుగు ఓటర్లే ప్రధాన కారణమని కేతిరెడ్డి చెప్పారు.

    తమిళ ఓటర్లలో వివిధ పార్టీల మద్య స్పష్టమైన విభజన కనిపించిందన్నారు.