Crown Prince
(Search results - 3)INTERNATIONALNov 12, 2020, 1:30 PM IST
బహ్రెయిన్ కొత్త ప్రధానిగా ప్రిన్స్ సల్మాన్ బిన్ ఖలీఫా..!
బహ్రెయిన్ కొత్త ప్రధానిగా ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా నియమితులయ్యారు. సుధీర్ఘకాలం పాటు బహ్రెయిన్ దేశానికి ప్రధానిగా పనిచేసిన ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా తన 84వ యేట బుధవారం నాడు మరణించారు.
TelanganaMar 6, 2020, 2:57 PM IST
ఆయనను చూడాలని వుంది: క్యాన్సర్తో పోరాడుతున్న హైదరాబాద్ చిన్నారి చివరి కోరిక
హైదరాబాద్కు చెందిన బాలుడు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ను కలవాలన్నది తన చివరి కోరికగా తెలిపాడు.
businessNov 18, 2019, 1:02 PM IST
1.5%కే 1.71 లక్షల కోట్ల డాలర్లు: సౌదీ ఆరామ్క్ ఐపీఓ రికార్డులు
సౌదీ అరేబియా చమురు సంస్థ సౌదీ ఆరామ్కో ప్రకటించిన ఇన్షియల్ పబ్లిక్ ఇష్యూ విలువ 1.71 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నది. తొలుత ఐదు శాతం షేర్లను విక్రయించి రూ.2 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నా ప్రస్తుతానికి 1.5 శాతం షేర్లు మాత్రమే అమ్మకానికి పెట్టారు.